S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/14/2017 - 21:31

ఈ ప్రపంచంలో ప్రకృతికీ, మనిషికీ ఉన్న సంబంధం అం తా ఇంతా కాదు. ప్రకృతిలో తనూ ఒక భాగమయ్యాడు. ప్రకృతిని చూసి పాఠాలు నేర్చుకున్నాడు.. ప్రకృతిని దైవంగా, గురువుగా ఆరాధించాడు. అందుకే ప్రకృతికీ మనిషికీ అవినాభావ సంబం ధం ఏర్పడింది. ఉదయం నిద్ర లేవగానే సూర్యోదయాన్ని చూస్తాడు.. పక్షుల కిలకిలారావాలకు, సెలయేళ్ళ గలగలలకు పరవశించిపోతాడు.

03/11/2017 - 22:30

హోలీ అందరిని సంతోషంగా ఉంచాలంటే అధిక రసాయనాలున్న రంగులతో కాకుం డా ఇంట్లో తయారుచేసిన రంగులతో ఆడుకుంటే అంతా ఆనందమే.

03/10/2017 - 22:04

ఒకరు బాగా చదువుకున్నారు. ఉద్యోగం రాలేదు. మరొకరు ప్రాథమిక విద్య పూర్తి చేయలేదు. అందువల్ల ఉద్యోగం రాదు. ఇంకేం చేయాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఏదీ మార్గం. ఆలోచనలు ముప్పిరిగొన్నాయి. అయినా కుంగిపోలేదు. మెదడుకు పదును పెట్టారు. అప్పుడు తట్టింది ఆలోచన... ఉద్యోగం కోసం ఎదురుచూస్తూనో, రాదనో సమయాన్ని వృథా చేసుకునే బదులు సొంతంగా ఏదో ఒకటి చేసి సంపాదన మొదలెట్టాలని. అంతే కొంగు బిగించారు.

03/09/2017 - 22:21

మందల రాధిక చాకోక్రాఫ్ట్ యజమాని. మధ్యతరగతి గృహిణి. అనుకోకుండా ఢిల్లీ వెళ్లినపుడు అక్కడ చెఫ్స్ వర్క్‌షాపులో సరదాగా పాల్గొంది. చాక్లెట్ ఎలా తయారుచేస్తారో నేర్చుకుంది. హైదరాబాద్ వచ్చిన తరువాత అందులోనే ఎన్నో ప్రయోగాలు చేసింది. చాక్లెట్ తయారుచేసే పదార్థాలను ఎలా ఉపయోగించాలో మెళకువలను సొంత ప్రయోగాలతో నేర్చుకుంది. మార్కెట్లో చౌకగా లభించే పదార్థాలతోనే విదేశీ చాక్లెట్లను తలదనే్నలా తయారుచేసింది.

03/04/2017 - 21:20

ఫ్నామ్‌పెన్.. కంబోడియా రాజధాని. పర్యాటకులకు స్వర్గ్ధామంగా నిలిచే కంబోడియాలో ఈ నలుగురు అక్కాచెల్లెళు ల వినూత్నంగా ఆలోచించారు. టూరిస్టు గైడ్లుగా మారారు. బైక్‌ల మీద పర్యాటకులను వారు కోరుకున్న ప్రదేశాలకు తీసుకువెళ్లి చూపిస్తారు. నిర్భయంగా, నిజాయతీగా వీరు చేస్తున్న సేవలకు ప్రపంచ వ్యాప్తంగా మెయిల్స్ ద్వారా అభినందనల వర్షం కురుస్తుంది.

03/03/2017 - 22:24

ఆటలంటే పిల్లలకు ఇష్టం. ఎంచుకున్న ఆటలో వారు ఆనందాన్ని ఆస్వాదిస్తారు. స్కేటింగ్ ఆట అంటే అందరికీ ఇష్టముండదు. కొంతమంది మాత్రమే ఇష్టపడతారు. ఎందుకంటే ఈ ఆట ఆంటే చాలామందికి భయం. స్కేటింగ్ విన్యాసాలు చేయటమంటే ప్రాణాలతో చెలగాటమే. అలాంటిది ఈ స్కేటింగ్‌నే శ్వాసగా చేసుకుని హైదరాబాద్ చిన్నారులు అద్భుత విజయాలు సొంతం చేసుకుంటున్నారు.

03/02/2017 - 22:26

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు కుటుంబంలో అన్ని ఉన్నప్పటికీ ఎందుకో ఆ కుటుంబ యజమానికి చికాకులు పరాకుగా మాట్లాడిస్తూ వేధిస్తుంటాయి. నేటి సామాజిక పరిస్థితుల్లో ఎంతోమంది ఈ స్థితిని అనుభవిస్తూ మానసికంగా అనారోగ్య పాలవుతున్నారు. ఆధునిక నాగరికత ప్రభావంవల్ల మనం ఎరిగిన ఎందరో మహానుభావులు బాల్య దశలో కడు పేదరికాన్ని అనుభవించినవారేనని విస్మరించరాదు.

03/02/2017 - 04:00

ఎన్నారై సంబంధాలతో సమస్యలు * మోసపోతున్న వధువులు * పంజాబ్‌లో ఈ కేసులు ఎక్కువ

02/28/2017 - 21:30

అందం అంటే వారికి ఇష్టం... తామే కాదు.. ఈ ప్రపంచం అంతా అందంగా ఉండాలనుకోవడం వారి ప్రత్యేకత. చూడాలికానీ అన్నిట్లోనూ అందం దాగి ఉంటుందన్నది వారి విశ్వాసం. అది నిరూపిస్తున్నారు ఆ ఇద్దరు మహిళలు.. పగిలిన పైప్ కనిపిస్తే మనం పారేస్తాం కదూ..

02/25/2017 - 22:20

మహిళా పారిశ్రామికవేత్తలపై ఎన్నో అభూత కల్పనలు ప్రచారంలో ఉన్నాయి. వారు కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించలేరదే అపోహ ఉంది. ఎప్పుడూ బిజినెస్‌లో తలమునకలై ఉండటం వల్ల వ్యాపారం తర్వాతే కుటుంబమని- ఇలా రకరకాల దురభిప్రాయాలు వెల్లబు చ్చుతుం టారు. ముఖ్యంగా వీరు లైఫ్ పార్ట్‌నర్‌గా పనికిరారన్న ఒపీనియన్ కొంచెం బాధపెట్టే విషయమే. అయితే ఇవన్నీ అవాస్తవాలే.

Pages