S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/28/2018 - 19:36

పిల్లలను పెంచడం ఒక కళ. అది అంత ఆషామాషీ విషయం కాదు. తల్లిదండ్రులు కోపాన్ని, ఒత్తిడిని అదుపుచేసుకుని కాస్త సంయమనంతో చిన్ని చిన్ని చిట్కాలను పాటించి ఆ చిన్ని మనసులను గెలుచుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా..

09/27/2018 - 19:12

పెళ్లికూతుర్ని చేసే రోజు.. ఆ చీరకు మ్యాచింగ్‌గా పొడవాటి హారం.. సంగీత్ రోజున మెడకు పెద్ద చోకర్.. పెళ్లిరోజున మెడనిండా కాసులపేరు, నెక్లెస్.. రిసెప్షన్‌కు స్టైల్‌గా, ట్రెండీగా ఉండే రాళ్ల నెక్లెస్.. దానికి తగ్గట్టు కమ్మలు, గాజులు లేదా బ్రేస్‌లెట్.. ఇలా.. సందర్భానుసారంగా కాబోయే వధువు రకరకాల నగలను వేసుకోవాలనుకుంటుంది.

09/26/2018 - 19:10

ఆకర్ణ ధనురాసనము
ధనస్సును ఆకర్ణాంతం లాగినట్లుగా కాలును, చేతితో చెవి వరకు లాగుతుంది కాబట్టి దీనికి ఆకర్ణ ధనురాసనము అనే పేరు వచ్చింది. మరి కొందరు దీనిని ధనుష్ఠాసనమని, మరికొందరు రామబాణాసనమని అంటారు.

09/25/2018 - 18:55

రాజస్థాన్‌లోని బుండీ గ్రామం. ఆ ఊర్లో నలుగురు అక్కచెల్లెళ్లు.. తండ్రి సంపాదనతో అందరూ ఆనందంగా ఉండేవారు. 2012లో ఆ తండ్రికి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. అప్పటివరకూ ఇంటిని అతనే నడుపుతూ వచ్చాడు. తరువాత నుంచీ ఆ కుటుంబ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. తల్లితో పాటు నలుగురు అక్కచెల్లెళ్లు చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బు సంపాదించి ఇంటి ఖర్చులను వెల్లబుచ్చేవారు. ఆ సమయంలో బంధువులెవరూ ఎలాంటి సాయం చేయలేదు.

09/24/2018 - 19:07

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీలైనంత వరకు ఆకుకూరలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
పాలకూర, బచ్చలి, పుదీనా వంటి వాటిని కూరలుగా కంటే స్మూథీ లేదా సలాడ్ల రూపంలో తీసుకుంటే శరీరానికి ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
ఆకుకూరల్లో ఎక్కువ పీచుపదార్థం ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

09/23/2018 - 23:28

**నాకిప్పుడు 90 ఏళ్ళ పైమాటే. నా అనుభవాలని మీతో పంచుకునే ముందుగా నా గురించిన పరిచయం కొద్దిగానైనా అవసరమనిపించింది. నేను చెప్పేది చాదస్తంగా వున్నా, నేను రాయబోయే విషయాలను కొంచెం బోర్ ఫీల్ అవ్వకుండా చదివితే బోలెడు లాభాలున్నాయని గ్రహిస్తారు. మంచి మాటలు ముందు కొంచెం బోరుగానే ఉన్నా ఆ తరువాత వాటి విలువ ఏమిటో మీకు తప్పక తెల్సిరాగలదనే ఆశతో ఈ వ్యాసాన్ని మీకోసమే రాస్తున్నాను.

09/21/2018 - 20:19

సకల ప్రాణకోటికి సూర్యుడే జీవనాధారం. సూర్యుడు వెలుతురుకు, శక్తికి మూలం. కాబట్టి ఈ ఆసనాలతో సూర్యభగవానున్ని భక్తి పూర్వకంగా స్మరిస్తూ సూర్య నమస్కారాలు చేసే పద్ధతి యోగా ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. యోగాసనాలు, ప్రాణాయామం కలిపి చేసేదే సూర్య నమస్కారం. సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనేక సత్ఫలితాలు ఉంటాయి.

09/20/2018 - 18:53

ఆ అడవితల్లి ఒడిలో చెట్టుచెట్టుకో కథ..
పచ్చివి.. పండినవి.. ఎన్నో రకాల పండ్లు..
మేలు చేసే వేర్లు మరెన్నో..
వసంతకాల పువ్వులు..
వానాకాల చినుకులు, చలికాల రాత్రులు..
ఇలా రుతువులెన్నో..
నాట్యమయూరాలు.. కోయిల మధురగానాలు..
చెంగున దూకే జింకలు, పక్షుల కిలకిలారావాలు..

09/19/2018 - 19:47

మధ్యప్రదేశ్‌లోని చంబల్ డివిజన్‌లోని అమేఠ్ గ్రామం..
దాదాపు 1200 మంది జనాభా..
అందులో 500 సంఖ్య కూడా దాటని మహిళలు..
ఉదయానే్న వారి తలలపై నీటి కుండలు..
మరోచేతిలో చెప్పుల జత..
ఇదీ అక్కడి ప్రపంచం..

09/18/2018 - 19:26

మొక్కలు పెంచుకోవడం చాలామందికి ఇష్టమైన పనే. ఇప్పుడైతే ప్రభుత్వం కూడా మొక్కల పెంపకం పట్ల ఆసక్తి చూపుతోంది. ఇంట్లో అదీ అపార్ట్‌మెంట్స్‌లో మొక్కలు పెంచుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే మీరు అనుకొన్నదానికన్నా ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు.

Pages