S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/26/2017 - 05:24

స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఎన్నో ఎజెండాలను రూపొందించుకుంటున్నాం. ఇందులో బాలికా విద్య. గత ఏడాది దేశ ప్రధాని ‘‘్భటీ పడావో..్భటీ బచావో’’ అని చేసిన నినాదానికి ఎంతోమంది స్పందించి తమదైన శైలలో సామాజిక చైతన్యానికి పూనుకున్నారు. వీరిలో కంగనా రానౌత్ ఒకరు. ఏ దేశాని కంటే భారతదేశం ఎందులోనూ తీసిపోదంటూ దేశభక్తిని ప్రేరేపిస్తూ పాడిన ఓ దేశభక్తి పాట డాక్యుమెంటరీలో కంగనా నటించారు.

01/24/2017 - 22:53

ప్రముఖ సినీ కవి ఆరుద్ర ‘ముత్యాలముగ్గు’ సినిమా పాట ‘‘ముత్యమంత పసుపు, ముఖమెంతో ఛాయ’’ అని రాశారు. సువాసినికి పసుపుతోబాటు కుంకుమ కూడా ఎంతో పవిత్రమైనది, లక్ష్మీప్రదము, శుభకారకము. తులసికోటకు పసుపు కుంకుమలతో అలంకరించి అచట రంగవల్లులు తీర్చి దీపారాధన చేసి తులసిమాతను అర్చిస్తే ధనధాన్యాలు, శాంతి సుఖాలు, సంతాన సౌఖ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

01/20/2017 - 22:05

నలభై ఏళ్లు దాటాయంటే శరీరంలో హుషారు తగ్గిపోతుంది. బరువు పెరిగిపోతుంటారు. కొంతమంది మహిళలు రోజూ బరువు చూసుకుంటుంటారు. కాస్తంత బరువు పెరిగితే చాలు కంగారు పడిపోతుంటారు. బరువు తగ్గించుకోవటానికి వ్యాయామంతో పాటు కొద్దిపాటి ఆహార నియమాలు పాటిస్తే చాలు. ప్రతిరోజూ హుషారుగా ఉంటారు. బరువు తగ్గాలంటే తీసుకునే ఆహారాన్ని ఒకేసారి కాకుండా నాలుగైదుసార్లుగా తీసుకుంటే మేలు.

01/19/2017 - 22:21

సెలబ్రిటీ అనే కోవలోకి వస్తే ఆ స్టేటస్‌ను నిలబెట్టుకునేందుకు నానాతంటాలు పడక తప్పదు. ఇందుకు ఐశ్వర్యం తొలి మెట్టు అవుతుంది. ఆర్థిక విజయానికైనా..జీవితంలో గెలుపుకైనా కావల్సింది మన మీద మనకు నమ్మకం అనే సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకున్న నేటీ సెలబ్రిటీలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ఆర్థిక పరిణితితో అడుగు ముందుకు వేస్తున్నారు.

01/18/2017 - 21:55

హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా పుణ్యక్షేత్రం. అమ్మవారి పేరు బ్రిజేశ్వరీదేవి. ఈమె పేరు ఎంతోమంది పెట్టుకుంటారు. ఈ కొండమీది అమ్మవారి దేవాలయానికి ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, ఢిల్లీలనుంచేగాక యు.పి నుంచి కూడా మకర సంక్రాంతికి భక్తులు తరలి వస్తారు. సరిగ్గా సంక్రాంతి నాటికి అమ్మవారి విగ్రహానికి నూట ఎనిమిదిసార్లు అభిషేకం చేశాక- తాజా వెన్న తెచ్చి పూత పూస్తారు.

01/17/2017 - 22:18

మా మధ్య ఉన్నది అందమైన బంధం, నేను ఆమెకు తల్లినే గానీ స్నేహితురాలిగా ఉంటాను అని చెబుతుంది ప్రియాంక చోప్రా తల్లి మధుచోప్రా. వ్యక్తిగత విషయాలను బయటకు వెళ్లడించేందుకు ఇష్టపడని ప్రియాంక చోప్రా నేడు అంతర్జాతీయ వేదికలపై సెలబ్రిటీగా మారి రెడ్‌కార్పెట్ స్వాగతాల ను అందుకుంటుంది. పెళ్లెపుడు అని అంటే ఇంట్లో ఈ విషయంపై తనమీద ఒత్తిడి లేదని మాత్రమే చెప్పి తప్పించుకుంటుంది.

01/12/2017 - 22:19

ఎక్కడ చూసినా రంగు రంగుల గాలిపాటలు దర్శనమిస్తున్నాయి. విభిన్న రంగులలో భిన్నఆకృతులతో ఉన్న పతంగులు ఆకర్షిస్తున్నాయి. సంక్రాంతి సందర్భంగా నిర్వహించే గాలిపటాల పండుగ వైభవంగా సాగుతోంది. యువతీ యువకులు పతంగులు ఎగురవేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్‌తారలు ,శాస్తస్రాంకేతిక అంశాలు, పక్షులు, ప్రకృతి సోయగాలు, కార్టూన్ బొమ్మలతో రెడీ చేసిన కైట్ లు అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

01/12/2017 - 22:12

శ్రీవారు తెచ్చిన ఎండుమిరపకాయలను దగ్గుతూ, తుమ్ముకుంటూ ఓరెం డు రోజులపాటు బాగా ఎండబెట్టి పనివాళ్ళతో తొడిమలు తీయించి కొంత ఉప్పు వేసి మరపట్టించాను.
అబ్బ.. ఆ కారప్పొడిని చూసి అబ్బురపడటం నా వంతైంది. మంచి రంగుతో ఘుమఘులాడిపోతోం ది. ఇక కూరల్లో పిసరంత వేసినా ఆ కారమే వేరుగా ఉం టోంది. కూరలు కూడా రంగు రుచి వాసనతో ఎంతో బాగుంటున్నాయి.

01/12/2017 - 01:32

చెన్నైలో శేఖర్ జోసెఫ్ అనే కెమెరాల మరమ్మతు దుకాణదారుడున్నాడు. సరదాగా తన డాబామీద పిచుకలకి గింజలు వేసేవాడు. కానీ, సునామీ వచ్చిపోయిన తరువాత, ఎక్కణ్నుంచి వచ్చాయో- వందలాది రామచిలుకలు- ‘‘అక్కాయ్.. అక్కాయ్..’’ అంటూ అతని చెంతకి వచ్చి వాలసాగాయి! వాటి సంఖ్య వేలకి చేరింది.

01/10/2017 - 21:29

వీలైతే నాలుగు మాటలు..కుదిరితే కప్పు కాఫీ.. బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా చెప్పిన
పాపులర్ డైలాగ్ ఇది.
వీలైతే నాలుగు పూటలూ.. కుదరకపోతే ఓ పూటైనా కప్పు కాఫీ.. ప్రస్తుతం వైద్య నిపుణులు చెబుతున్న డైలాగ్స్ ఇవి..

Pages