S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/31/2016 - 21:26

వర్ణ వివక్షత, జాతి వివక్షత లాంటివాటి గురించి విన్నాం. చదువుకున్నాం. కాని ఓ రంగును లింగ వివక్షతకు నిదర్శనంగా భావిస్తోంది నేటీ ఆధునిక సమాజం. పింక్ కలర్‌ను బాలికల సొంతం చేసి వివక్షత చూపటం తగదంటున్నారు స్రీవాదులు. ఒకవేళ ఈ కలర్ షర్ట్ మగపిల్లలు ధరిస్తే వారు అయ్యో!అని అవమానాల పాలుకావల్సిందే. దీనికి ఉదాహరణ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ను గురించి చెప్పుకోవచ్చు.

08/25/2016 - 21:52

నేటి స్పీడ్ యుగంలో సద్దెపెట్టె (ఫ్రిజ్)లో వారం రోజులకు సరిపడా ఆహారపదార్ధాలు పెట్టుకుని ఓవెన్‌లో వేడిచేసుకుని తినటం సర్వసాధారణమైంది. ఇలాంటి ఆహార పదార్థాలు తినటం వల్ల గుండె సంబంధిత సమస్యలను అధిగమించలేమని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చాలాకాలం నిలువబెట్టి స్టోర్స్‌లో అమ్మే పదార్థాల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికాలో జరిపిన పరిశోధనలలో వెల్లడైంది.

08/25/2016 - 21:49

మెనోపాజ్ అనేది మహిళల్లో సంభవించే సహజ పరిణామం. నాలుగు పదులు వయసు దాటిందంటే దీనిబారిన పడకుండా ఉండలేరు. ఈ సందర్భంగా హార్మోన్ల విడుదలలో జరిగే హెచ్చుతగ్గుల వల్ల శారీరకంగా అనేక మార్పులు రావటంతో పాటు శారీరక బాధలు కూడా మొదలవుతాయి. ఎముకలు పెలుసుబారతాయి. యుక్తవయసులోనూ ఎముకల పటుత్వం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

08/23/2016 - 21:09

చేతిలోంచి అన్నయ్య లాక్కున్న పెన్సిల్ కోసం చిన్నారి కంటతడి.. అక్కడి పెద్దలకు ‘ఏడిచి సాధిస్తుందని’ చెప్పుకోవడానికి...
తోటి విద్యార్థులే సభ్యత మరచి ర్యాగింగ్, టీజింగ్ పేరిట చిత్రహింసలు పెడుతుంటే ఉమ గుండె చెరువు.. ఆ నలుగురు నవ్వుకోవటానికి...
బాసు అయినదానికి కానిదానికి తిట్టిపోస్తుంటే రమ ఆఫీసు ఫైళ్ళలో తల పెట్టుకుని కన్నీరు చిమ్మిస్తూంటే సహోద్యోగుల సూటిపోటి మాటలకి...

08/20/2016 - 22:27

స్ర్తిల సౌందర్యానికి ప్రతీగా నిలుస్తుంది కమలాపండు. తాజా కమలాపండ్లలో పోషక విలువలు చాలా వున్నాయి. మన గుండెకు ఎంతో మేలు చేసే గుణం కమలాఫలంలో ఎన్నో దాగివున్నాయి.
ఇందులో వున్న హెస్పెరిడిన్, నారింజన్ అనే రెండు పదార్థాలు గుండెకు అదనపు పరిరక్షణనిస్తాయి. ఇవి రెండు పండు పైభాగంలో లోపల తొక్క భాగంలో వుంటాయి.
సౌందర్య సాధనాలు అయిన సబ్బులలో ఉపయోగించడం వలన కమలాపండు సౌరభాలు గుబాళిస్తాయి.

08/18/2016 - 22:00

తెలుగుతోపాటు ఇంగ్లీషులో మాట్లాడటం ఈ తరం విద్యార్థులకు మామూలే. రెండు భాషల్లో మాట్లాడడంవల్ల మెదడు ఎంతో ఉత్తేజితమవుతుంది. కొత్త భాషను నేర్చుకోవటం, ఆ భాషలో మాట్లాడడం మెదడుకు మంచి మేత. కొత్త భాషలోని పద సంపదను అర్థం చేసుకోవటంవల్ల మెదడు పదునెక్కుతుంది. భాషకు, సంస్కృతికి మెదడుకు మధ్య మంచి లంకె వుంది. తరగతి గదిలో కొత్త భాషను నేర్చుకోవటం, బట్టీపట్టే విధంగా వుంటే మెదడు వికసించింది.

08/18/2016 - 21:56

ఫ్యాషన్ ట్రెండ్స్ మారుతున్నా ఎప్పటికీ హుందాగా, నిరాడంబరంగా అందరికి నప్పే చీరలు కాటన్ సిల్క్ ప్రింటెడ్ చీరలు. ఫంక్షన్ ఏదైనా అందరి కళ్లు తిప్పుకోకుండా చేయటం ఈ చీరల ప్రత్యేకం. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇవి నప్పుతున్నాయి. ఈ మధ్య ఎపుడూ వచ్చే డిజైన్లలో కాకుండా పలురకాల ప్రింటెడ్ చీరలు వస్తుండటంతో యువతల దగ్గర నుంచి పెద్దవారు వరకూ వీటిపట్ల మక్కువ చూపుతున్నారు.

08/14/2016 - 22:51

సరిహద్దుల్లో రక్షణ కవచంలా నిలుస్తూ, విధి నిర్వహణలో అహరహం అంకితమవుతున్న సైనికుల కోసం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. సైనికుల కోసం ప్రత్యేకంగా ఒక మువ్వనె్నల గీతం విడుదల చేయాలని సంకల్పించింది. మరోవైపు సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు ‘కృతజ్ఞతా పూర్వక సందేశాలు’ పంపేందుకు కేంద్ర జౌళి శాఖ అవకాశం కల్పించింది.

08/13/2016 - 22:47

నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఘాట్లవద్ద తగినంత వసవతి లేక ఆరుబయటే అందరూ ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా పిండ ప్రదానాలు జరిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో సమస్యగా మారింది. మహిళలు, పురోహితులు, పిండ ప్రదానాలు చేసేవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నాగార్జునసాగర్, దామరచర్ల ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది.

08/13/2016 - 22:45

కృష్ణా పుష్కరాల వేళ మిగతా ఘాట్లకు వెళ్లేవారికన్నా సాగర్ ఘాట్లకు వెళ్లేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. పర్యాటక ప్రాంతాలు, సాగర్ డ్యామ్ ఉండటంతో ఇటు వెళ్లేందుకు మొగ్గుచూపుతారు. కానీ డ్యామ్ భద్రత, ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఉండేందుకు అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు.

Pages