S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పఠనీయం

12/25/2018 - 19:39

పతంజలి యోగసూత్రాలు (ద్విభాషా వచన గ్రంథం)
రచయిత:చింతగుంట సుబ్బారావు
పుటలు :152 వెల : రూ.80/-లు
ప్రతులకు చింతగుంట సుబ్బారావు, 4-102, ILTD COLONY EXTN కొత్తపేట , పేరాల (పో) చీరాల - 523157
------------------------------------------------------------------------------------------------------------------------------

12/24/2018 - 18:22

గెలుపుకిరణాలు
రచన: డా. సునీత మూలింటి
వెల:రూ.150/-లు.
పుస్తకం దొరుకుచోటు జ్యోతి వలబోసు ఫోన్ నెం.80963140
==========================================================

12/24/2018 - 18:21

కిడ్నాప్
రచన: షేక్ అహమద్ భాష
వెల రూ.150/- లు ప్రచరణ- విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ విజయవాడ
H.No. 33- 22-2 చంద్రం బిల్డింగ్స్ , చుట్టుగుంట, విజయవాడ =520 004 ఫోను- 0864- 2430302
============================================================

12/20/2018 - 19:40

శ్రీ అరుణాచల అక్షర మణిమాల
అర్థ తాత్పర్య సహిత పద్యకృతి; తమిళ మూలం: శ్రీ భగవాన్ రమణ మహర్షి;
తెలుగుసేత: ఒక రమణ భక్తుడు, డి.వి.ఎస్.శాస్ర్తీ,
పుటలు:160, వెల:రూ.100/-,
ప్రచురణ: రమణ భక్తమండలి ట్రస్టు, బెంగుళూరు ప్రతులకు:
డా. దోనేడి నరేష్‌బాబు,
శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం, జూలేపల్లి-518674, గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా

12/18/2018 - 19:48

ఉపదేశసారం
తెలుగు సర్వాఖ్యానం;
రచన:్భగవాన్ రమణ మహర్షి; వ్యాఖ్యానం: తిరువణ్ణామలైలోని ‘రమణాశ్రమం’,
ప్రచురణకర్తలు; అనువాదం: ఒక రమణ భక్తుడు, డి.వి.ఎస్.శాస్ర్తీ;
ప్రకాశకులు:
శ్రీ రమణ భక్తమండలి ట్రస్టు, బెంగుళూరు, పుటలు:130, వెల:రూ.90/-,
ప్రతులకు:డా.దోనేపూడి నరేష్‌బాబు, శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం, జూలేపల్లి - 518674, గోస్పాడు మండలం, కర్నూలు జిల్లా

12/12/2018 - 18:41

రియాలిటీ ఆఫ్ డిసెంబరు 6- మదీనా ఎడ్యుకేషన్ వెల్‌ఫేర్ సొసైటీ
వెల: రూ.40/-
హైదరాబాదు ప్రచురణ-
హిస్టరీ ఆఫ్ ది బాబరీ మసీద్ ఆలిగఢ్ హిస్టారికల్ సొసైటీ ప్రచురణ
===================================================================

12/09/2018 - 22:49

మా కధలు 2017
సంకలనకర్త: సి.హెచ్.శివరామప్రసాద్, వెల:రూ.99/-, ప్రతులకు: ఉభయ రాష్ట్రాల్లోని
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు.
*
ఒక అంచనా ప్రకారం ఏటా తెలుగులో మూడు వేల కథలు వివిధ పత్రికలలో వెలువడుతున్నాయట! ఈ ఉరుకుల పరుగల కాలంలో ఒక సాహిత్య ప్రియుడు ఇవన్నీ చదవటం, వాటిలో గొప్ప కధలు అనబడినవీ, అలా అనిపించుకోబడినవి వేరు చేసి భద్రపచరుకోవటం తలకు మించిన పని.

12/07/2018 - 22:58

చిన్నారి కథలు (బాలల నీతి కథలు)
రచయిత:లక్కోజు రాజా గణేష్, పేజీలు:68, వెల:రూ.45/-; ప్రతులకు:శైలి ప్రచురణలు, 30-23, జి3, ఉప్పులూరి వీరన్న ఎన్‌క్లేవ్, వడలివారి వీధి, తణుకు-534211, ప.గో.జి.
*

12/05/2018 - 19:44

ప్రయాణం-
అనువాద నవల మరికొన్ని అమెరికా కథలు-
రచన స్వేచ్ఛానువాదం:బాలి, వెల:రూ.175/-
ప్రతులకు:నవోదయ బుక్‌హౌస్, హైదరాబాద్, ఫోన్:8639338675

12/04/2018 - 19:08

నల్ల చామంతి
రచయిత - చిత్తలూరి సత్యనారాయణ, వెల:రూ.120/-, ప్రతులకు:చిత్తలూరి సత్యనారాయణ, డి.రేపాక (పోస్ట్), అడ్డ గూడూరు మండల్, యాదాద్రి భువనగిరి జిల్లా. పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403 విజయశ్రీ రెసిడెన్సీ, మలక్‌పేట్,
హైదరాబాద్-500 036.
==================================================================

Pages