S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరటి చెట్టు

07/03/2018 - 20:57

ఫ్రెంచ్ భాషలో కానస్సాయ్(ర్) అనే మాట ఒకటుంది. రసజ్ఞుడని ఆ మాటకి - స్థూలంగా - అర్థం చెప్పుకోవచ్చు. కళాకారులు లక్షల సంఖ్యలో వుంటే రసజ్ఞులు పదుల సంఖ్యలో ఉంటారు. సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం జయప్రదంగా మొదలు కావడానికి ఇలాంటి అరుదయిన వ్యక్తిత్వం ఒకటి అంకిత భావంతో పనిచెయ్యడం అత్యవసరం.

07/02/2018 - 20:52

తెలుగు భాష, రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాభాకే పరిమితమనుకుంటే తప్పులో కాలేసినట్లే! తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, బంగాల్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో కూడా తెలుగు జనులు విస్తరించి వున్న సంగతి - సాధారణంగా - మనకి స్ఫురించదు. తెలుగులో మొట్టమొదటి ఆధునిక రచన ‘ఏనుగుల వీరాస్వామి అల్లించిన కాశీయాత్ర చరిత్ర’ మద్రాసులో పుట్టింది. ఆ మద్రాసు ఇప్పుడు తమిళనాడులో ఉంది.

07/01/2018 - 22:06

బౌద్ధంలో ‘అనికేతనుడ’నే భావన ఒకటుందని, పొత్తూరి మేస్టారు ‘పారమార్థిక పదకోశం’లో రాశారు. ఆ మాటకి ‘ఇల్లు వదిలినవాడు, సంసార పరిత్యాగం చేసినవాడు’ అనేవి అర్థాలట. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, తన సతీమణి లక్ష్మీబాయమ్మ గారిని - కేవలం భార్యగా కాకుండా - అక్షరాలా అర్ధాంగిగానే కడదాకా భావించిన వారు.

06/29/2018 - 21:37

ఆయన ఆధునిక కవితకి ఆదిపురుషుడని కొందరి అంచనా. తెలుగు సంప్రదాయానికి సమకాలీన ప్రపంచ సంస్కృతితో ముడిపెట్టిన సంధానకర్తగా కొందరు ఆయన్ని సంభావిస్తారు. అంతర్జాతీయ విహాయసంలో తెలుగుతేజాన్ని ఎగరేసిన మహావక్తగా కొందరు ఆయన్ని నెత్తిన పెట్టుకుంటారు. పందొమ్మిదో శతాబ్ది భావజాలపు పొలుసుల్ని కడిగిపారేసిన సామాజిక శాస్తవ్రేత్తగా మరికొందరు ఆయన్ని సమ్మానిస్తారు.

06/28/2018 - 21:31

‘‘సంకుచితమైన జాతిమతాల సరిహద్దుల్ని చెరిపివేస్తున్నాను నేడు అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు చరిత్ర రక్త జలధికి స్నేహసేతువు నిర్మిస్తున్నాను రండి..’’

06/28/2018 - 21:26

తెలుగునాట జాతీయవాదులయిన సంస్కర్తలకి కొరత లేదు. సాంస్కృతిక కేంద్రాలుగా అభివృద్ధి చెందిన పట్టణాల్లో ఈ సంస్కరణాభిలాషులు వ్యక్తులుగా కాక, సంస్థలుగా వ్యవహరించేవారు. ఈ సంస్కర్తలు - సాధారణంగా - ఒకటి కన్నా ఎక్కువ రంగాల్లో కృషి చేయడం కద్దు.

06/27/2018 - 21:30

‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే

06/26/2018 - 21:15

ఆయన ఓ సమాజ సంస్కర్త; పారిశ్రామికవేత్త; రచయిత; పత్రికల వ్యవస్థాపకుడు; గ్రంథాలయ ఉద్యమకారుడు; జాతీయ భావాలున్న రాజకీయవేత్త. ఒకే వ్యక్తిత్వానికి ఇన్ని పార్శ్వాలు ఉండడమే అరుదనుకుంటే, వాటన్నింటికీ పరిపూర్ణమయిన న్యాయం చెయ్యగలగడం - దాదాపు - అనితరసాధ్యమని చెప్పవచ్చు.

06/25/2018 - 21:32

‘భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు

06/24/2018 - 21:39

ఇరవయ్యొకటో శతాబ్ది పాఠకులు ఊహించుకోనయినా లేని వింత జీవులు, పండితులు. కాలక్రమంలో అనేక జీవజాతులు అంతరించిపోయినట్లే, సాహిత్య చరిత్ర క్రమంలో అంతరించిపోయిన వాళ్లు పండితులు. ఈ పరిణామానికి రెండు కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. మొదటిది, వైజ్ఞానిక విస్ఫోటం పుణ్యమాని, అన్ని రంగాల్లోనూ విపరీతమయిన సమాచారం రాశిపడింది. దాన్ని ఒక్క వ్యక్తి ఆసాంతం ఆపోశన పట్టడం అసాధ్యంగా మారిపోయింది.

Pages