S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

01/31/2017 - 22:18

పెసరపప్పుతో చేసే వంటలు ఒంటికి చలువ చేస్తాయ. వీటితో తియ్యటి చంద్రకాంతలు, సీరియాళి వంటి స్నాక్స్ కూడా చేసుకోవచ్చు.
పెసరపప్పు - 4 కప్పులు
పంచదార - 2 కప్పులు
నెయ్యి - 1/2 కప్పు
ఏలకులు - 5
కొబ్బరికోరు - 1/2 కప్పు
జీడిపప్పులు - 24
ఉప్పు - చిటికెడు
బేకింగ్ పౌడర్ - 1 చెంచా
కిస్‌మిస్ - 24
నూనె - 250 గ్రా.

01/10/2017 - 21:26

సంక్రాంతి తెలుగువారి పెద్ద పండగ. కొత్త అల్లుళ్ళను స్వాగతిస్తూ పిండి వంటలు ఘుమఘుమలాడతాయి. ఎన్ని ఎక్కువ పిండి వంటలు చేస్తే అంత పెద్ద ఎత్తున పండగ చేసుకున్నట్లు భావిస్తారు. కొత్త బియ్యంతో పాల పొంగులు కన్పిస్తాయి. తీపి, కారాల కలయికతో చేసే పిండి వంటకాలతో కమ్మని విందు ఆరగించటం ఆనవాయతీ.

ఓట్స్ మురుకులు

01/03/2017 - 22:02

మనంటికి అతిథులు వస్తే చికెన్ లేదా మటన్ బిర్యానీ స్పెషల్‌గా చేసి పెడతాం. అదే కేరళలో అయతే అతిథుల కోసం కర్ర పెండలం బిర్యానీ వండి వడ్డిస్తారు. వీటితో పాటు హల్వా తదితర వాటిని చేసి బంధుమిత్రులను ఆనందంగా ఆహ్వా నించి పెట్టడం సంప్రదాయం.
బిర్యానీకి కావల్సిన వస్తువులు

12/27/2016 - 23:05

ఊరగాయలు అంటే ఆంధ్రుల అభిమాన పచ్చళ్లు. అవి లేకుండా భోజనం పూర్తికాదు. వీటిని పెట్టడానికి కాస్త అనుభవం ఉండాలి. ఆ ఇబ్బందులేవీ లేకుండా సులువుగా అప్పటికప్పుడు తయారుచేసుకుని తినగలిగే కొన్ని పచ్చళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముల్లంగి పచ్చడి
కావలసిన వస్తువులు
ముల్లంగి కాయ ముక్కలు - 1 కప్పు
ఆవపొడి - 2 టీ స్పూన్లు
మెంతిపొడి - 1/2 టీ స్పూన్
కారం - 1 టీ.స్పూన్

12/22/2016 - 21:59

క్రిస్మస్ వచ్చిందంటే బేకరీలు ఆకర్షణీయమైన కేకులతో అలంకరించి ఆహ్వానిస్తాయి. ఇంట్లో చేసుకోవటం కూడా తేలికే. పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యం.

12/14/2016 - 21:10

వంటలు, పిండివంటల తయారీలో పామాయిల్‌ను విరివిగా వాడటం అలవాటు. ఎందుకంటే మిగిలిన ఆయల్స్ ధరలకంటే దీని ధర తక్కువగా ఉంటుంది. బయట లభించే నూనె పదార్థాలన్నీ పామ్ ఆయిల్‌తో ఎక్కువగా తయారుచేస్తుంటారు. పామాయిల్ దేహారోగ్యానికి ఉపకరిస్తుంది. ఈ నూనెలో పోషక పదార్థాలు లభిస్తాయి. ఈ ఆయిల్ ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, బీటాకెరోటిన్, ప్రొటీన్స్, ఖనిజాలు, విటమినులు ఈ నూనెలో లభిస్తాయి.

12/13/2016 - 22:05

సాయంత్రం పూట స్నాక్స్ ఏం చేయాలని ప్రతి గృహిణి తంటాలు పడుతుంది. మంచి హాట్ అంటే వడలనే చెప్పాలి. శెనగపప్పు, మినపప్పులతో కాకుండా బఠాణీ, వేరుశెనగ, బొబ్బరపప్పు, సోయాగింజలతో ఎన్నో రకాలు చేయవచ్చును. సేమ్యా, అటుకులు, ఓట్స్, ఇత్యాది వాటిల్లో కూడా కూరగాయ ముక్కలు కలిపి చేసుకోవచ్చు. విభిన్న వస్తువులతో నోటి కి కర కరలాడే వడలను ఎలా తయారుచేసుకోవచ్చో తెలు సుకుందాం.
మిక్స్‌డ్ వడ

12/08/2016 - 08:46

ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, పోషకాలు అతి చౌకగా లభించే ఆకు కూరలు తినటమే మేలు. కాని పచ్చటి ఈ ఆకుకూరలను మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. వీటిని ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటే అధిక బరువు పెర గకుండా శరీరాకృతి నాజుకుగా కూడా ఉంటుంది. సాత్వికాహారమైన ఆకు కూరల్లో పోషకాలు పోకుండా ఉండాలంటే వాటిని సూర్యరశ్మి తగలని ప్రదేశంలో ఉంచాలి. సూర్యరశ్మి తగిలితే ఆకుకూరల్లో వుండే కెరోటిన్ అనే పోషక పదార్థాలు నశిస్తాయి.

12/01/2016 - 01:11

సాంకేతికంగా ఎంత ఎదిగినా అనాదిగా వస్తున్న ఆచారాల్లో దాగి వున్న వైజ్ఞానిక రహస్యాలను తెలుసుకుని ఆచరించడం ద్వారా ఎన్నో ఉపయోగాలున్నాయి. పూర్వకాలంలో ఎక్కువగా అరటి ఆకుల్లోనే భోజనం చేసేవారు. అది సంప్రదాయంతోపాటుగా అందులోనుంచి శరీరానికి అవసరమైన సహజసిద్ధమైన ఔషధాలు లభిస్తాయని అప్పట్లోనే పూర్వీకులు గ్రహించారు.

11/29/2016 - 22:07

రాగుల్లో ఎన్నో విటమిన్‌లు ఉన్నాయి. ఆ పిండిని ఏదో ఒక రూపంలో తింటే చాలా మంచిది. రాగి పిండితో గతంలో రాగిజావ, సంకటి వంటివి మాత్రమే చేసేవారు. ఇప్పుడు రాగి బిస్కెట్లు, లడ్డు, ఇడ్లీలు, దోశెలు, అప్పాలు, కేక్, పకోడీలు, బజ్జీలు, ఉండ్రాళ్ళు, ఉప్మా వంటి ఎన్నో రకాలు చేస్తున్నారు. ఇందులో కొన్ని రకాలు ఇలా చేసుకోవచ్చు.

Pages