S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

11/08/2016 - 23:04

అటుకులు - 4 కప్పులు
క్యారెట్ కోరు - 1 కప్పు
బీన్స్ ముక్కలు - 1/2 కప్పు
కాలీఫ్లవర్ ముక్కలు - 1 కప్పు
బంగాళా దుంప ముక్కలు - 1 కప్పు
ఉప్పు - 1 1/2 చెంచా
అల్లం కోరు -2 చెంచాలు
మిర్చి - 5
కరివేప - కొంచెం
నెయ్యి - 2 చెంచాలు
ఆవాలు, జీలకఱ్ఱ- 2 చెంచాలు
మినప్పప్పు- 4 చెంచాలు
శెనగపప్పు - 4 చెంచాలు
పల్లీలు - 1/2 కప్పు

11/08/2016 - 23:02

అటుకులు - 2 కప్పులు
మైదాపిండి - 1 కప్పు
బియ్యం పిండి - 1 కప్పు
అల్లం తరుగు - 4 చెంచాలు
పెరుగు - 2 కప్పులు
ఉప్పు -2 చెంచాలు
పచ్చిమిర్చి - 12
జీలకఱ్ఱ - 2 చెంచాలు
మిరియంపొడి - 2 చెంచాలు
వంటసోడా - 1/4 చెంచా
నూనె - 5 చెంచాలు

11/08/2016 - 23:02

అటుకులు - 4 కప్పులు
నూపప్పు - 1 కప్పు
ఎండు కొబ్బరి - 1 కప్పు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
శొంఠి పొడి - 2 చెంచాలు
బెల్లం తరుగు - 2 కప్పులు
జీడిపప్పులు - 24
నెయ్యి - 1/2 కప్పు

11/08/2016 - 23:00

అటుకులు - 4 కప్పులు
బెల్లం తరుగు - 2 కప్పులు
ఎండుకొబ్బరి - 1 కప్పు
ఏలకులు - 6
వేరుశెనగ పొడి - 1 కప్పు
నూనె - 250 గ్రా.
నెయ్యి - 2 చెంచాలు
పాలు - 1 కప్పు

11/08/2016 - 22:52

‘కివీ’ అనగానే న్యూజిలాండ్ గురొస్తుంది. ఈ పండ్లు న్యూజిలాండ్‌నే అధికంగా లభిస్తాయి. ఇవి ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. ఈ పండులో పోషక పదార్థాలయిన సోడియం, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఫైబర్, కాపర్, యాంటీ ఆడ్సిడెంట్స్, విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, సి, డి, కెలు, ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఔషధ పరంగా ఈ పండు ఎంతగానో ఉపయోగిస్తుంది.

11/05/2016 - 22:36

సీతాఫలం సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. రుచికి తియ్యగా ఉంటుంది. అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్)లో సీతాఫలాన్ని తీసుకుంటే శరీరానికి శక్తి చేకూరుతుంది. జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేయటంతోపాటు ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. కాలేయపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అనారోగ్యాలు రాకుండా కాపాడుతుంది. చర్మానికి ఎలర్జీని కలుగనివ్వదు. చర్మం ముడతలు రాకుండా నివారించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

11/01/2016 - 21:04

నోరూరించే దోశలను గోంగూర పచ్చడి, ఉల్లిపాయ పులుసు, కందిపచ్చడి, నూపొడి వంటి ప్రత్యేక వంటలతో తింటే మంచి రుచి, ఆరోగ్యం. దోశెల్లో కూరగాయలు, పండ్లు కూడా చేర్చి వేస్తే తినడానికి రుచి, బలవర్థకం.

11/01/2016 - 21:03

బియ్యం - 2 కప్పులు
అరటిపండ్లు - 2
ఉప్పు - 1 చెంచా
నూనె - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 1 చెంచా
మిర్చి - 4
జీలకఱ్ఱ - 1 చెంచా
మెంతులు - 1/2 చెంచా

11/01/2016 - 21:02

పన్నీరు - 100 గ్రా.
పెసలు - 2 కప్పులు
ఉప్పు -1 చెంచా
మసాలాకారం -
2 చెంచాలు,
మిర్చి, పుదీనా,
కొత్తిమీర పేస్ట్ - 1/2 కప్పు
నూనె - 1/2 కప్పు
జీలకఱ్ఱ - 1 చెంచా
బియ్యం - 1/2 కప్పు

11/01/2016 - 21:01

మినపప్పు - 1 కప్పు
కొబ్బరికోరు -2 కప్పులు
బియ్యం - 1/2 కప్పు
నెయ్యి - 1/2 కప్పు
బెల్లం - 1 కప్పు
ఏలకులు - 8
బాదంపొడి - 2 చెంచాలు
జీడిపప్పు పొడి - 1 చెంచా

Pages