S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

10/05/2016 - 00:21

మినప్పప్పు - 4 కప్పులు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
మిర్చి - 8
అల్లంకోరు - 2 చెంచాలు
ఉప్పు - 2 చెంచాలు
నూనె - 250 గ్రా.
మిరియాలు - 12
లవంగాలు - 6
విధానం: మినప్పప్పు నానాక అల్లం, మిర్చి, జీలకఱ్ఱతో మిక్సీ పట్టి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. లవంగాలు, మిరియాలు చేర్చి రుబ్బి నూనె కాగాక వడలుగా తట్టి నూనెలో వేయించి తియ్యాలి.

10/05/2016 - 00:19

విధానం:మైదాకు చిటికెడు ఉప్పు, కాచిన నూనె 5 చెంచాలు వేసి నీటితో ముద్దగా కలుపుకోవాలి. అరకప్పు నూనె చేర్చి మర్దించి ప్రక్కన పెట్టాలి. పెసరపప్పు ఉడికించి, కొబ్బరి, బెల్లం, ఏలకులు, కొంచెం నెయ్యి చేర్చి కలిపి ఉండలు చేసి ప్రక్కనపెట్టాలి.

10/05/2016 - 00:05

బొంబాయి రవ్వ - 4 కప్పులు
పంచదార - 3
కప్పులుకొబ్బరి
కోరు - 2
కప్పులు
ఏలకులు - 8
నూనె - 250 గ్రా.
కార్న్‌ఫ్లోర్ - 5 చెంచాలు
మైదాపిండి - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
విధానం:బొంబాయి రవ్వ దోరగా వేయించి 5 కప్పుల

నీరు చేర్చి ఉడికించాలి. ఇది ఉడికాక పంచదార,

కొబ్బరి, ఏలకుల పొడి చేర్చి దింపి బంగాళా దుంప

10/05/2016 - 00:04

రుబ్బిన మినప్పిండి - 4 కప్పులు
బియ్యం పిండి - 6 కప్పులు
ఉప్పు - 2 చెంచాలు
జలకఱ్ఱ - 5 చెంచాలు
నూనె - 250 గ్రా.
విధానం:మెత్తని మినపపిండి, బియ్యంపిండి, ఉప్పు,

జీలకఱ్ఱ చేర్చి మెత్తగా పిసికి కలపాలి. చిన్న చిన్న

ఉండలు చేసి తడిపిన దళసరి బట్టపై లైనుగా పేర్చి

దానిపై తడిపి పిండిన బట్టవేసి అప్పడాల కర్రతో

గట్టిగా అదమాలి. ఇలా మొత్తం ఉండల్ని

10/05/2016 - 00:00

మైదా - 1 కప్పు
పనీర్ - 1 కప్పు
పాలు - 1 లీటరు
పంచదార - 2 కప్పులు

విధానం: మైదా దోరగా వేయించాలి. పాలు

మరగనిచ్చి దగ్గర పడ్డాక పనీర్ మైదా, పంచదార

చేర్చి కలపాలి. బాగా ఉడికి గినె్ననుంచి మిశ్రమం

విడిపోతుండగా దింపి బిళ్లలుగా చేసుకోవాలి. మరి

ఈ వంటలు వండి ఆనందంగా దసరా పండుగ

జరుపుకుందాం. పూజలో ఘనమైన ప్రసాదాలు

09/27/2016 - 22:12

పుట్నాల పిండితోనూ, శనగపిండితోనూ రకరకాల వంటలు చేయవచ్చు. భగవంతునికి శనగపప్పు, పిండి వంటలు మహాప్రీతి. అందుకే ప్రతి పండగలో ఇది ముఖ్యపాత్ర వహిస్తుంది. దానితో ఎన్నిరకాల స్వీట్సు, హాట్స్ చెయ్యవచ్చును. అయితే కొత్త తరహా వంటలు చేయవచ్చు. శనగపిండి హల్వా, లడ్డూ ఎక్కువ శ్రమపడకుండా ఇంటివద్ద చేసుకోవచ్చును. ఇంకా ఫలు రకాలు.

09/27/2016 - 22:02

వేయించిన శెనగపప్పు పిండి - 2 కప్పులు
పంచదార - 1 కప్పు
బెల్లం - 1 కప్పు
నెయ్యి - 1 కప్పు
ఏలకులు - 5
కొబ్బరి కోరు - 1 కప్పు
జీడిపప్పులు - 24
పాలు - 2 కప్పులు

09/27/2016 - 22:01

శెనగపిండి - 4 కప్పులు
బెల్లం - 4 కప్పులు
నెయ్యి - 1 కప్పు
ఏలకులు - 12
జీడిపప్పులు - 24
జీలకఱ్ఱ - 1 చెంచా

09/27/2016 - 21:59

బేసిన్ పిండి -2
కప్పులు
గట్టిపెరుగు - 2
కప్పులు
ఆవాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
అల్లంకోరు - 1
చెంచా
కరివేపాకు - కొంచెం
మిర్చి ముక్కలు - 8
ఉప్పు - 2 చెంచాలు
నూనె - 2 చెంచాలు

09/27/2016 - 21:57

శెనగపిండి - 2 కప్పులు
తరిగిన మెంతికూర - 2 కప్పులు
నూనె - 250 గ్రా.
పెరుగు - 4 కప్పులు
ఉప్పు - 2 చెంచాలు
మిర్చి - 6
జీలకఱ్ఱ - 1 చెంచా
అల్లం - చిన్నముక్క
ఆవాలు - 1 చెంచా
మెంతులు - 1 చెంచా
ఎండుమిర్చి - 4

Pages