S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

08/23/2016 - 23:47

పెరుగు - 4 కప్పులు
పచ్చిబొప్పాయికాయ - 2 కప్పులు
ఉప్పు - 2 చెంచాలు
కరివేప - కొంచెం
పచ్చిమిర్చి - 4
ఎండుమిర్చి - 2
నెయ్యి - 4 చెంచాలు
ఆవాలు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
మెంతులు - 1/2 చెంచా
ఇంగువ - చిన్న పలుకు
శెనగపప్పు, మినపప్పు - 2 చెంచాలు
నిమ్మరసం - 2 కాయలు

08/23/2016 - 23:45

బొప్పాయి దోరకాయ ముక్కలు - 2 కప్పులు
ఉల్లిముక్కలు - 1 కప్పు
మునగకాడ ముక్కలు - 12
కొత్తిమీర - కొంచెం
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 4
చింతపండు పులుసు - 2 కప్పులు
శెనగపిండి - 2 చెంచాలు
ఆవాలు, జీలకఱ్ఱ - 2 చెంచాలు
మెంతులు - 1/2 చెంచా
ఇంగువ - చిన్న బద్ద
బెల్లం - 1/2 కప్పు
ఉప్పు - 4 చెంచాలు

08/23/2016 - 23:37

దోర బొప్పాయికాయ ముక్కలు - 4 కప్పులు
గసగసాల పొడి - 4 చెంచాలు
పుట్నాల పొడి - 1/2 కప్పు
బెల్లం - 1/2 కప్పు
పంచదార- 1/2 కప్పు
నెయ్యి - 1/2 కప్పు
కొబ్బరి కోరు - 1/2 కప్పు
జీడిపప్పు పలుకులు - 24
తేనె - 1/2 కప్పు
ఏలకులు - 6

,
08/16/2016 - 22:14

పనసపొట్టు అత్యంత ప్రీతికరమైన కూర. పెళ్లిళ్ళలో పనసపొట్టుతో చేసిన వంటలు స్పెషల్‌గా వడ్డిస్తారు. అందుకే రుచికి మహారాజు లాంటిది గనుక ఫంక్షన్ కింగ్ అంటారు. దీనితో కూర, వడలు, కట్‌లెట్స్, పులుసు, పాఠోళీ, ఆవకాయ, పనస ముక్కలతో కూర్మాకూర వంటివి తయారుచేస్తారు. ఆవపెట్టి పెరుగు కూర చేస్తారు.

08/11/2016 - 04:38

మధుమేహాం, బీపీ పేషెంట్లు ఆహార పానియాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ లెవల్స్ పెరగకుండా మంచి ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం. వారికి కావల్సిన పౌష్టికాహారాన్ని ఇంట్లో ఇలా తయారుచేసుకోవచ్చు. రాగులు, గోధుమలు-1/2 కేజీ, కొమ్ము శనగలు, సోయాగింజలు, వేరుశనగ గుళ్లు, నూలుపప్పు, పావుకిలో చొప్పున, బార్లీ వంద గ్రాములు చొప్పున తీసుకోవాలి. వీటన్నింటిని సన్నటి సెగ మీద వేయించుకోవాలి.

08/09/2016 - 21:07

బెండలో పోషక పదార్థాలు లభిస్తాయి. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, జింక్, ఫైబర్, విటమిన్ ఎ,సి,ఇలు, ధయామిన్, నియాసిన్, ఫాస్ఫరస్, బీటా కెరోటిన్, పెక్టిన్, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవన్నీ శరీరానికి మేలు చేకూర్చేవే. బెండ ఔషధ పరంగా కూడా ఎంతో ఉపయోగిస్తుంది.
బెండకాయ రసాన్ని ఔషధంలా పుచ్చుకుంటే
డయేరియా తగ్గిపోతుంది.

08/03/2016 - 22:54

చెరకురసం త్రాగడంవలన అనేక ప్రయోజనాలున్నాయి. ఆయుర్వేద శాస్త్రం లో చెరకు రసం వాడకం అత్యంత ప్రాధాన్యత వహించింది. ఒక స్పూన్ చెరకురసంలో 4 నుండి 5 గ్రాముల వరకూ కార్బోహైడ్రేట్లు, కాల్షియం దండిగా మెండుగా వున్నాయి.
బెల్లం తయారీ చెరకుసం నుండే సిద్ధమవుతుంది. బెల్లం వాడకం ప్రాముఖ్యత ఆయుర్వేదంలో ఉపయోగించబడే కొన్ని లేహ్యాలలో సైతం చెరకు రసం నుండి తీసే బెల్లం ఉపయోగిస్తున్నారు.

08/02/2016 - 20:57

అరటిపువ్వు కూర చేస్తారు. పువ్వుని రుబ్బి వడియాలు పెడతారు. ఇవి నేతిలో వేయించుకొని తింటే ఆయాసం, దగ్గు, రక్తవిరేచనాలు, అధికంగా మైల, స్తీల ఇతర వ్యాధులు తగ్గిస్తుంది. దీనితో వడలు, పులుసుకూర, ఉప్మాకూర, ఆవకూర, హల్వా, దోశెలు వంటివి చేసి తింటారు. పప్పుకూర, పాఠళీ కూడా చేస్తారు. అరటి పువ్వు దొప్పలు వలచి లోపలి పువ్వులు తీసి దానితో మాత్రం వండుతారు. ఎందుకంటే ఇవి ఉడకవు.
అరటిపువ్వు వడియాలు

,
07/28/2016 - 22:10

వంటింట్లో ఎన్ని సుగంధ ద్రవ్యాలున్నా గుప్పుమని కమ్మని సువాసనలు వెదజల్లుతూ ఆహార పదార్థాలను తయారుచేసుకోవాలన్నా.. మానవ శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలలో ఏ ఒకటి దరిచేరకుండా కాపాడాలన్నా.. కావలసింది ఇంగువ. హింగువతో గుబాళించే తాలింపు పెట్టినే ఏ ఆహార పదార్థమైనా రుచికరమే. ఇన్ని సుగుణాలున్న ఇంగువతో కొన్ని చిట్కాలు చూద్దాం.

07/28/2016 - 22:05

వర్షాకాలం జల్లుల్లో తడిస్తే మధురానిభూతి కలుగుతుంది. అదే సమయంలో అలెర్జీలు, ఇన్‌ఫెక్షన్లను మోసుకొస్తుందని మరువవద్దు. జలుబు, దగ్గు, జ్వరం, కీళ్లనొప్పులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇవి గనుక చుట్టుముడితే ముఖ్యంగా పిల్లలు, పెద్దల్లో రోగనిరోధక శక్తి సన్నగిల్లి నానాఇబ్బందులు పడాల్సివస్తోంది. గట్టిగా, రాయి వలే ఉండేవారు ఏ కాలాన్నైనా తట్టుకోగలరు.

Pages