S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

05/22/2016 - 00:00

మామిడికాయ సీజన్ వచ్చిదంటే పచ్చి పచ్చడి, ఉరువు పచ్చడి, మామిడికాయ పప్పు, తియ్యమామిడి పులుసు, పులిహోర, వడ తప్పనిసరిగా వండుతారు. స్వీట్సులో అయితే బంగినపల్లి మామిడితో హల్వ, ఖీర్, బట్టర్ షేక్, యోగర్ట్ చేస్తారు.

మామిడికాయ పచ్చడి

05/20/2016 - 22:05

ప్రకృతి వరప్రదాయినీ, ఎండవేడిమికి సరైన ప్రత్యామ్నాయం తాటిముంజల సీజన్ వచ్చేసింది. శరీరానికి ఎంతో మేలు చేసే ముంజలు ఇప్పుడు సిటీ అన్ని ఏరియాల్లోనూ అందుబాటులోకి వచ్చేసాయి. ఎండనుంచి ఉపశమనంతో పాటు ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే తాటిముంజలను తినడంలో అసలు మజా ఉంది. చెక్కిన ముంజలకు రెండు లేదా మూడు కన్నులు ఉంటాయి. వీటిని మన బొటనవేలితో పొడుచుకుని తినాలి. ముంజల రసం బట్టలమీద పడిందంటే మరకపడిపోతుంది.

05/14/2016 - 23:07

అనాసపండ్ల ముక్కలు
- 2 కప్పులు
పంచదార - 1/2 కప్పు
పెరుగు - 2 కప్పులు
కొత్తిమీర - కొంచెం
ఉప్పు - చిటికెడు
ఐస్ ముక్కలు - కాసిన్ని
దానిమ్మ గింజలు -
1/2 కప్పు
తేనె - 1/2 కప్పు

05/14/2016 - 23:05

అనాసపండ్ల ముక్కలు - 12
జిలేబీ పిండి -
2 కప్పులు
మైదాపిండి - 1/2 కప్పు
బియ్యప్పిండి - 1/4 కప్పు
పంచదార - 1 కప్పు
యాలకులు - 5
నూనె - 250 గ్రా.
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 5 చెంచాలు

05/14/2016 - 23:03

అనాసపండ్ల ముక్కలు - 2 కప్పులు
దానిమ్మ గింజలు - 1/2 కప్పు
ద్రాక్షపళ్లు - 1 కప్పు
అరటిపళ్ళ ముక్కలు - 1 కప్పు
పంచదార - 1/2 కప్పు
ఖర్జూరం ముక్కలు - 1 కప్పు
కస్టర్డ్ పౌడర్ - 1 కప్పు
పాలు - 2 కప్పులు

05/14/2016 - 23:01

శెనగపిండి - 2 కప్పులు
అనాసకాయ ముక్కలు - 24
ఉప్పు - 1 చెంచా
జీలకఱ్ఱ - 1 చెంచా
వాము - 1 చెంచా
కారం - 2 చెంచాలు
శెనగపిండి, ఉప్పు, జీలకఱ్ఱ, వాము, కారం కలిపి కాస్త నీరు పోసి గరిటజారుగా చేసుకోవాలి. ఈ ముద్దలో అనాసముక్కలను ముంచి కాగిన నూనెలో బజ్జీల మాదిరి వేపాలి.

05/14/2016 - 22:59

బొంబాయి రవ్వ - 100 గ్రా.
అనాసపండ్ల ముక్కలు - 4 కప్పులు
పంచదార - 1 కప్పు
నెయ్యి - 1/2 కప్పు
యాలకులు - 5
జీడిపప్పు- 24
కొబ్బరికోరు - 1 కప్పు
కిస్‌మిస్ - 12

05/14/2016 - 22:54

అనాసకాయ, పండులో పలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇది ప్రధానంగా అజీర్తిని పోగొడుతుంది. అనాస ముక్కలతో పాటు మామిడి, ద్రాక్ష, దానిమ్మ గింజలు కలిపి రుచికరమైన సలాడ్ చేస్తారు. వేసవిలో ఈ పండుతో చేసే జ్యూస్ తాగితే దాహార్తి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. పచ్చి అనాస ముక్కల్ని కూరగానూ వండుతారు. పండుతో చేసే హల్వా, జిలేబీ వంటివి రుచికరంగా ఉంటాయి. పచ్చిముక్కలతో బజ్జీలు చేస్తారు.

05/05/2016 - 22:23

ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బయటకి వెళ్ళాలంటే చాలు మొహం ఎక్కడ పాడయిపోతుందో అనే భయం. అలాంటి భయాలు దూరంచేసి ఎండల్లోకూడా మీ మేను మెరిసిపోవాలంటే.. ఈ జ్యూస్‌లు తాగి చూడండి. మన శరీరం ఎందుకు వెలిగిపోదో చూద్దాం.
ఎండాకాలం మామూలు ఆహారంకన్నా కూరగాయలు, ఆకుకూరలు తినటం మంచిదని అందరికి తెలుసు. వాటిలో కొన్ని మనకి ఎంతో మేలుచేస్తాయి అవేంటో చూద్దామా.

05/04/2016 - 22:25

మిరప వంటింటి రాణి, చక్కని ఆరోగ్యానికి తప్పనిసరి. మేటి ఔషధకారిణి. కారం రుచి చూడని నాలుకలుండవు. పండు మిరపపచ్చడి, చల్ల మిరపకాయలు (ఊర మిరపకాయలు) ఆంధ్రుల అభిమాన రుచులు. మీరప పేరు వినగానే కారం తిన్నంత భావం కలుగుతుంది. నోట్లో పెట్టుకోగానే కళ్ళు చెమ్మగిల్లుతాయి. నోరు మండిపోతుంది. అయినా దీని రుచి ఎరిగినవాళ్ళం కనుక ఒక్కరోజు కూడా మిరప లేకుండా గడవదు.

Pages