S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రుచి
మా మనవడు ఏడవ తరగతి చదువుతున్నాడు. ఒక రోజు స్కూల్‌నుంచి వచ్చి బ్యాగ్ సోఫాలో విసిరేసి ఏడుస్తూ కూర్చున్నాడు. ఏమయిందిరా ఏడుస్తున్నావు అని అడిగాను. అమ్మమ్మా! నేను నాన్ వెజిటేరియన్ తిననందుకే సన్నగా బలహీనంగా ఉన్నానట.. స్కూల్‌లో నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు అని చెప్పాడు. నేను రేపు మీ స్కూల్ హెడ్‌మాస్టర్‌ని కలిసి మాట్లాడతాను అని వాడికి సర్ది చెప్పాను.
ఉప్పులేని ఆహార పదార్థాలు రుచిగా వుండవు. ఉప్పు బాగా తక్కువయినా ఆ పదార్థం నోటికి రుచించదు. ఉప్పు ఆహార పదార్థాల్లో అధికమయితే పదార్థం నోట పెట్టలేరు. రుచి లేకపోయినా ఉప్పు తక్కువగా వాడటమే మంచిదంటున్నారు వైద్యులు. ఉప్పు అధికమయితే ఎనె్నన్నో అనారోగ్యాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. రాళ్ళ ఉప్పు, టేబుల్ సాల్ట్, అయోడైజ్డ్ ఉప్పు, నల్ల ఉప్పు, గ్రేసాల్ట్ లభిస్తున్నాయి.
రక్తపోటును నియంత్రించడంలో బంగాళాదుంపలు దోహదపడతాయని ఇటీవలి అధ్యయనాల్లో పరిశోధకులు గుర్తించారు. తక్కువ స్థాయిలో కేలరీలు, సమృద్ధిగా కొవ్వు పదార్థాలను మన శరీరానికి అందించే ఈ దుంపలను తరచూ తినడం వల్ల ఊబకాయం తగ్గుముఖం పడుతుంది. కార్బోహైడ్రేట్లు, ఇతర పోషకాలు ఉన్నందున వీటిని పిల్లలు, రోగులు తింటే అరుగుదల సంతృప్తికరంగా ఉంటుంది.
‘నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు’ అని అంటుంటాం. ఎందుకంటే మరీ
వగరుగా ఉండే దీని గుజ్జు గొంతు దిగడం చాలా కష్టం. అయినా దీంతో
చేసే పచ్చడి, పెరుగు పచ్చడి, పప్పు కూర, హల్వా వంటివి ఏడాదికోసారైనా రుచి చూడాల్సిందే. పండిన గుజ్జు మంచి వాసనతో తీపి, పులుపూ
కలగలిసిన భిన్నమైన రుచితో ఉంటుంది. వినాయక చవితి నాడు గణపతికి అంత్యంత ప్రీతిపాత్రమైన వెలక్కాయలను పాలవెల్లి అలంకారంగాను,
ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కాలీఫ్లవర్‌లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే శాకాహారంలో దీనికి ప్రత్యేక స్థానం ఉందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పలురకాల క్యాన్సర్లను నివారించే గుణం దీనిలో ఉంది. విటమిన్-సి,కెతో పాటు ఫోలేట్ (్ఫలిక్ యాసిడ్), పొటాషియం, పీచు అధికంగా లభిస్తాయి. క్యాన్సర్‌ను ఎదిరించే ‘సల్పోరాఫెన్’ (ఫైటో కెమికల్స్) కాలీఫ్లవర్‌లో గణనీయంగా ఉం టుంది.
దబ్బకాయలో విటమిన్-సి అధికంగా వుంటుంది. ఎలర్జీలు, దగ్గు, రొంపను ఇది తగ్గిస్తుంది. వీటిలో నారదబ్బ, తెల్లదబ్బ (పుల్లదబ్బ) అనే రకాలున్నాయి. నారదబ్బ మార్కెట్‌లో దొరకడం తక్కువ. పుల్లదబ్బ ప్రస్తుత సీజన్‌లో విరివిగా దొరుకుతుంది. వీటితో పులిహోర, నిల్వ పచ్చడి, పొగిచిన పచ్చడి, కూర వంటి వంటకాలు చేస్తారు.
.
ఆవాలు - 2 చెంచాలు
మినప్పప్పు,శెనగపప్పు- 5 చెంచాలు
ఎండుమిర్చి - 24
పసుపు - 1 చెంచా
నూనె - 1 కప్పు
కొత్తిమీర - కొంచెం
దబ్బకాయలు - 2
బెల్లం - చిన్న ముక్క
ఉప్పు - 4 చెంచాలు
బియ్యం - 2 కప్పులు
దబ్బరసం - 2 కప్పులు
పోపు- 2 చెంచాలు
కరివేపాకు - కొంచెం
ఎండుమిర్చి - 6
నూనె - 2 చెంచాలు
ఉప్పు - 2 చెంచాలు
పసుపు - 1/2 చెంచా
పోపు వేయించి చల్లార్చాలి. దబ్బరసంలో ఉప్పు,పోపువేసి ఊరనివ్వాలి. బియ్యం, పసుపు, కాస్త నూనె వేసి బిరుసుగా అన్నం వండుకోవాలి. దీన్ని చల్లార్చిన తర్వాత దబ్బరసం కలపాలి
దబ్బకాయలను సన్నటి ముక్కలుగా తరిగి ఉప్పు, పసుపువేసి ఊరనివ్వాలి. మూడవ రోజున రసం పిండివేసి, ముక్కలను విడిగా ఎండబెట్టాలి. నాల్గవ రోజున పోపులు వేయించి కారం కలిపాక దబ్బరసంలో ఎండిన ముక్కలతో పాటు వేయాలి. తడి తగలకుండా ఉంచితే ఆవకాయలా ఏడాదిపాటు చెడిపోకుండా ఉంటుంది.
బాణలిలో నూనె కాగనిచ్చి పోపులు వేయించి పక్కన పెట్టాలి. ఇదే బాణలిలో దబ్బ ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులో బెల్లం కలిపి పాకం వచ్చేలా ఉడికించి పోపు, కొత్తిమీర వేసి కిందకు దింపాలి. ఈ వంటకం రెండు రోజుల పాటు చెడిపోకుండా నిల్వ వుంటుంది.