S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

10/25/2018 - 19:05

ఎంత తక్కువగా, కావాల్సినంత మేరనే వండినా ఒక్కోసారి అన్నం మిగిలిపోతూ ఉంటుంది. అట్లా మిగిలిన అన్నాన్ని తినబుద్ధి కాదు పారేయబుద్ధి కాదు. అట్లాంటపుడు అన్నాన్ని పసందుగా ఇలా మార్చుకోవాలి.

కావాల్సిన పదార్థాలు

10/22/2018 - 22:50

చేపతో
ఆరోగ్యానికి చేపలు చాలా మంచివి. ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పెద్దలకే కాదు, పిల్లల ఎదుగుదలకు కూడా చాలా మంచిది. కానీ పిల్లలను చేపలు తినమంటే కొందరు ముళ్లు అని, మరికొందరు వాసన అంటుంటారు. కానీ గుండె జబ్బులున్న వాళ్లకి సైతం మంచి చేసే ప్రొటీన్లు చేపల్లో ఉంటాయి. ఇక పిల్లలకు, గర్భిణీలకు చేపలు ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. మరి అలాంటి చేపలతో చిరుతిళ్లు మీకోసం..
*

10/16/2018 - 04:21

చెడుపై మంచి సాధించిన గుర్తుగా
దసరాను జరుపుకుంటారు భారతీయులందరూ.. అమ్మవారిని తమ శక్తికి తగినట్లుగా పూజించి, ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాలతో పిండి వంటలను.. ముఖ్యంగా తీపిని చేసుకుని తింటారు. స్వీట్లు అనగానే మనకు గుర్తొచ్చేది బెంగాల్. బెంగాల్‌వారు దసరాకు తప్పనిసరిగా చేసుకునే కొన్ని వంటకాల గురించి...
*
షాహీ తుక్డా

10/08/2018 - 19:31

నేటి నుంచే బతుకమ్మ పండుగ మొదలు. పిల్లలకు సెలవులు కూడా.. ఇక ప్రతి ఇంట్లో ఆడపడుచుల పాటలు, నృత్యాలతో పిల్లలు కేరింతలు కూడా జతై పండుగ మరింత ఆనందంగా మారుతుంది. మరి ఇంత సందడిలో పిండి వంటల ఘుమఘుమలు లేకపోతే ఎలా..? అదీ సంప్రదాయ పిండి వంటలు ఉంటే ఆ మజాయే వేరు.. మరి ఆ వంటలను ఒకసారి
చూసేద్దామా..

కజ్జికాయలు

కావలసిన పదార్థాలు

09/24/2018 - 19:05

పిల్లలు స్కూలు నుంచి రాగానే, లేదా స్కూలుకు పెట్టి పంపించడానికి రాప్స్ చాలా బాగుంటాయి. పైగా పోషక మిళితమైనవి కూడా.. రోజూ చపాతీ, కర్రీ అన్నా.. కుల్చాలన్నా పిల్లలకు బోర్ కొట్టేస్తుంది. పోషకాలను కలిగిన రాప్స్ అయితే రుచిగా, స్నాక్‌లా ఉంటాయి కనుక మారు మాట్లాడకుండా తినేస్తారు.. అలాంటి వెరైటీ రాప్స్ ఏంటో చూసేద్దామా..

గ్రీక్ సలాడ్ రాప్

కావలసిన పదార్థాలు

09/17/2018 - 19:52

వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికీ జలుబు, దగ్గు, జ్వరాలు మొదలు. పిల్లల నుంచి పెద్దవారి వరకు వాతావరణ మార్పుతో ఇవే సమస్యలు.. ఈ కాలంలో ఆహారం కూడా పెద్దగా రుచించదు. ఇలాంటి వాతావరణంలో నోటికి రుచిగా, గొంతుకు హాయిగా, వేడివేడిగా, తేలిగ్గా జీర్ణమయ్యే, తక్షణ శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే మంచిది. అలాంటివే ఈ రసాలు.. ఒకసారి వాటి తయారీ విధానం చూద్దామా..

అరైత్త రసం

09/10/2018 - 18:55

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా!

అంటూ మొదలుపెట్టే ప్రతిపనిలో తోడుగా నిలిచి, ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూడు తండ్రీ అంటూ నైవేద్యం సమర్పించి గణపతిని ప్రార్థించిన తర్వాతే ఏ పనైనా మొదలుపెట్టడం మన సంప్రదాయం. అలా భాద్రపద శుద్ధ చవితిరోజు వినాయకుడికి సమర్పిందే నైవేద్యం కోసం కొన్ని వంటలు..

09/03/2018 - 19:52

అన్నం తినేటపుడు ఎన్ని కూరలు, పప్పులు, పులుసులు ఉన్నా తెలుగువారికి కాస్తంత పచ్చడి కలుపుకుని ఓ ముద్ద అన్నం తింటే కానీ భోజనం చేసినట్టు అనిపించదు. అందుకే ఈరోజు ఓ నాలుగు పచ్చళ్ల గురించి తెలుసుకొందాం.

ఉల్లిపాయతో కావాల్సినవి:

08/27/2018 - 19:24

వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనుకుంటారు. బజ్జీలు, పకోడీలు, సమోసాలు, చాట్.. ఇలా వర్షపు జల్లుల్లో వేడివేడిగా తింటుంటారు. అయితే ఈ ఆహార పదార్థాలను బయట తినడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. పైగా షాపుల వాళ్లు ఏఏ ఆయిల్స్, ఆహారపదార్థాలు వాడతారో, ఎలా తయారుచేస్తారో అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

08/13/2018 - 21:58

మెంతి చెక్కలు
కావాల్సినవి
సెనగపిండి - 1 కప్పు, మైదా - అర కప్పు, మొక్కజొన్నపిండి - అర కప్పు, ఉడికించిన బంగళాదుంప ముద్ద - అరకప్పు, వేయించిన పల్లీల పొడి - పావు కప్పు, వాము - 1 టీ.స్పూ., అల్లం వెల్లుల్లి పేస్టు - 1 చెంచా, ఉప్పు, కారం - తగినంత, మెంతి ఆకులు - కప్పు, తెల్లనువ్వులు - టేబుల్ స్పూన్, నూనె - వేయించడానికి సరిపడా.
తయారీ

Pages