S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుచి

04/02/2018 - 21:18

మామిడి పూత వేయగానే అసలు నోరూరుతుంది. ఇక మామిడి పిందె వేసి కాయ కాస్తే చెప్పాల్సింది ఏముంది. తెలుగువారింట మామిడి కాయతోను, పండుతోను చేసే వంటకాలు లెక్కకట్టడం చాలా కష్టమైన పని. అందరికీ నచ్చే మామిడికాయతో కొత్త రకాల వంటల ఓసారి చూద్దాం. పప్పు, పచ్చడి, పులుసు, నిలవ ఊరగాయలు అందరికీ తెలుసు. కొన్ని క్రొత్త తరహా
ఊరగాయలు, వంటలు ఏ తరం వారికైనా ఇష్టమేగా!
*
కోరు మాగాయ

04/01/2018 - 22:31

కావలసిన పదార్థాలు :
ఆపిల్, పంచదార
పాలు, క్రష్డ్ ఐస్
తయారీ విధానం
ఆపిల్‌ను తీసుకుని తొక్క, గింజలు తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలు, పంచదార కలిపి మిక్సీ పట్టాలి. తర్వాత దీనికి కొద్దిగా చిక్కటిపాలు కలిపి క్ర ష్డ్ ఐస్‌తో సర్వ్ చేయాలి. ఈ జ్యూస్ వేసవి తాపాన్ని తగ్గించడమే కాదు, ఆరోగ్యానికీ చాలా మంచిది.

03/30/2018 - 21:24

కావలసిన పదార్థాలు
*
పుచ్చకాయ, పుదీనా, పంచదార, అల్లం, ఐస్ ముక్కలు
పుచ్చకాయ జ్యూస్
తయారీ విధానం: పుచ్చకాయను ముక్కలుగా కోసుకుని గింజలు తీసుకోవాలి. వీటిలో పంచదార, అల్లం, పుదీనా వేసి గై ండ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి ఐస్ ముక్కలతో సర్వ్ చేస్తే సరి. ఈ జ్యూస్ శరీరాన్ని నిర్జలీకరణ (డీహైడే షన్) నుంచి కాపాడుతుంది.

03/29/2018 - 21:40

కావలసిన పదార్థాలు
*
కమలాఫలం రసం, పంచదార, నిమ్మ ఉప్పు ఒక టీ స్పూన్
ఆరెంజ్ రంగు కొద్దిగా, ఆరెంజ్ ఎమల్షన్ ఒక టేబుల్ స్పూన్

03/26/2018 - 22:03

చెట్టినాడ్
*
కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు: అరకిలో
బంగాళాదుంపలు: మూడు
కొబ్బరి తురుము: పావు కప్పు
గరంమసాలా: రెండు టీ స్పూన్లు
అనాసపువ్వు: ఒకటి
సోంపు: ఒక టీ స్పూన్
మిరియాలు: ఒక టీ స్పూన్
ఎండుమిర్చి: నాలుగు
మరాఠీమొగ్గ: రెండు
పథర్‌కే పూల్: కొద్దిగా
ధనియాలు: రెండు టీస్పూన్లు
జాజికాయపొడి: చిటికెడు

03/07/2018 - 18:22

భారతదేశంలో నాగరికత వెల్లివిరుస్తున్నా ప్రకృతిని ఆరాధించటం మన సంస్కృతిలో భాగమైంది. వేళ్ల సంవత్సరాల చరిత్ర కలిగిన మహావృక్షం రావిచెట్టు. ఈ చెట్టును పవిత్ర వృక్షంగా భావిస్తున్నామంటే ఇందులో ఉండే ఔషధ గుణాలే కారణం. పాము కాటు నుంచి ఉబ్బసం, చర్మ, మూత్రపిండాల వ్యాధులు, మలబద్దకం, విరేచనాలు, నపుంసకత్వం, వివిధ రక్త సంబంధ సమస్యలెన్నింటినో రావిచెట్టు ఆకుతో సైతం తొలగించుకోవచ్చు.

02/28/2018 - 17:41

అరటి పండు తింటే కమ్మగా ఉంటుంది. ఆ పండు వచ్చే పువ్వులో కూడా ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి. అరటి పువ్వులో అరోగ్యకర ప్రయోజనాలు ఎన్నో దాగివున్నాయి. అరటి పంట దక్షణ-తూర్పు ఆసియాలో అధికంగా పండిస్తారు. ఉదా రంగులో కనిపించే అరటి పువ్వుతో ఉత్తర అమెరికావాసులు కమ్మనైనా వంటలే చేసుకుంటారు. దీనిలో ఫైబర్, ప్రోటీన్లు, పొటాషియం, విటమిన్స్ ఎ,సి,ఇ,కె పుష్కలంగా ఉన్నాయి.

02/23/2018 - 21:04

ఇంటిల్లిపాది ఆరోగ్య రక్షణ ఆడవారిదే. ఇంట్లో ఎవరెవరు ఏమేమి తింటారో వారికి అనారోగ్యం కలుగకుండా ఉండాలంటే ఏమేమి చేయాలో కూడా ఎక్కువ స్ర్తిలే ఆలోచిస్తుంటారు. ఇటీవలి కాలంలో అర్గానిక్ పుడ్ తీసుకోవాలంటే అర్గానిక్ దినుసులు అమ్మేవారు ఎక్కువయ్యారు. అన్ని చోట్ల కల్తీలే ఎక్కువగా ఉంటున్నాయి. పొద్దునలేచినప్పటి నుంచి నిదురపోయేవరకు అన్ని వయస్సుల వారికీ అలసటలు, అపసోపాలు తప్పడంలేదు.

02/21/2018 - 20:46

ఎండకాలం రాగానే పుచ్చకాయ తినాలనిపిస్తోంది. ఇక్కడ జీడిపప్పుతోకూడా మెత్తమెత్తని పుచ్చకాయను అందంగా తయారు చేయవచ్చు చూడండి. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినవచ్చు.
కావలసిన పదార్థాలు
జీడిపప్పుపొడి: రెండు కప్పులు
పాలపొడి : రెండుకప్పులు
చక్కెర : రెండు కప్పులు
కండెన్స్‌డ్ మిల్క్ :రెండు కప్పులు
నల్లనువ్వులు :చెంచాడు
పుడ్ కలర్స్ ; ఎరుపు, ఆకుపచ్చ, చిటికెడు

02/11/2018 - 19:41

మనం తీసుకునే ఆహారంలో హెచ్చ్భుగం పండ్లు తీసుకోవాలి. కాయగూరలు కూడా అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో ఎక్కువ విటమిన్స్, మినరల్స్ వుంటాయి.
ఎక్కువగా రిఫైండ్ షుగర్స్‌ను వాడకూడదు. ఇది ఎక్కువగా చాక్‌లెట్స్‌లో, ఐస్‌క్రీములలో, కేకులలో, తీపి పదార్థాలలో ఇది వుంటుంది. ఇందుకోసం పంచదారకన్నా తేనెను తీపిదనం కోసం వాడవచ్చు.

Pages