S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మ ధ్వజం

06/11/2018 - 22:01

భారతదేశంలో ఎందరో మహనీయులు జన్మించారు. అందులో సాధువులు, సత్పురుషులు, కవులు, తాత్త్వికులు, గాయకులు, సిద్ధులు, యోగులు, మత సిద్ధాంతకర్తలు ఎందరో ఉన్నారు. ఆదిశంకరుడు, మధ్వ, నింబార్కుడు, గౌతమబుద్ధుడు, నానక్, కబీరు, మీరాబాయి, వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన, బసవేశ్వరుడు, తిరువల్లువర్ వంటివాళ్లను పేర్కొనవచ్చు.

06/11/2018 - 22:05

‘‘ఏకోధేవ కేశోవోవా శివోవా, ఏకోవాస పట్టణంవావనంవా
ఏకోమిత్ర భూపతిర్వా యతిర్వా ఏకనారీ సుందరీవా దరీవా
తా విష్ణువైనా, శివుడైనా ఒక్కడే దేవుడని నమ్మాలి. పట్టణమైనా, వనమైనా ఒక్కటే నివాసయోగ్యంగా భావించాలి. రాజుతోనైనా, సన్యాసితోనైనా స్నేహం చేయాలి. సౌందర్యంగల భార్యతో కూడినాగాని అవసరమైనపుడు గుహలో కూడా నివసించగలగాలి.

06/11/2018 - 22:00

ఆత్మశుధ్ధి లేని ఆచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!
విశ్వదాభిరామ వినురవేమ!
అని వేమన ఏ ముహూర్తంలో అన్నాడు కాని, మనం తు.చ తప్పకుండా చిత్తశుద్ధిలేని పూజలే చేస్తున్నాం అనిపిస్తుంది.
-ఏదో కొన్ని తప్పులో, పాపాలో చేసేసి వాటికి విరుగుడుగా ఓసారి గుడికి వెళ్తే చాలు అనుకొనేవారు కొందరు.

06/11/2018 - 22:04

మతే ఫశ్యత కుత్రాపిదృశ్యతే న కులస్థితిః
కులం తు కేవలా సంఘ వ్యవస్థా పరికల్పితా
మతంలో ఎక్కడా కులప్రస్తావన లేదు. గమనించండి! కులం కల్పితమైన ఒక సంఘ వ్యవస్థ మాత్రమే.
వేదయుగానంతర కాలంలో పుట్టిన కులం ఆనాటి సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించింది. వృత్తిని ఆధారం చేసుకొని పుట్టిన కులం ఈనాడు వటవృక్షమైపోయింది.

Pages