S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

10/09/2018 - 19:04

జగత్తు భగవంతుని ప్రత్యక్ష శరీరమే
అస్య శ్రవో నద్యః సప్త బిభ్రతి ద్వావా క్షమా పృథివీ దర్శతం వపుః
అస్మే సూర్యాచంద్రమాసాభిచక్షే శ్రద్ధే కమింద్ర చరతో వితర్తురమ్‌॥
ఋ.1-102-2॥

10/08/2018 - 18:52

ఓ భూమ్యాకాశములారా! నా సంసార బాధలను గ్రహించండి
సం మా తపంత్యభితః సపత్నీ రివ పర్శవః
మూషో న శిశ్నా వ్యదంతి మాధ్యః
స్తోతారం తే శతక్రతో విత్తం మే అస్య రోదసీ॥ ఋ.1-105-8॥

10/07/2018 - 22:23

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

పుట్టుక పూర్వకర్మ ఫలమే
================

10/05/2018 - 18:55

‘రాధః ప్రశస్తయే మహినా రథవతే’- ఈ సృష్టిలోని వైభవమంతా మహత్వపూర్ణమైన శక్తి సామర్థ్యాలతో కూడిన ‘ప్రశస్తరథవాన్’ = శ్లాఘనీయమైన శరీర సౌష్టవంగల జీవుల (మానవుల) కొరకు మాత్రమేనని. మరి ఆ శ్లాఘనీయమైన శరీరం గలవారు (ప్రశస్త శరీరవాన్) ఎవరు?అంటే ఉత్తమమైన కర్మలను చేయడంవలన పవిత్రమైన శరీరం కలవాడరేనని భావం. కాబట్టి ఓ మానవులారా!

10/04/2018 - 18:53

దేవుని మహదైశ్వర్యమంతా ఉత్తమ జీవుల కొఱకే
అధ గ్మంతా నహుషో హవం సూరేః శ్రఓతా రాజానో అమృతస్య మంద్రాః
న భోజువో యన్నిరవస్య రాధః ప్రశస్తయే మహినా రథవతే

10/03/2018 - 19:37

వైదిక ధర్మం యజ్ఞ ప్రధానమైనది. యజ్ఞాన్ని విడిస్తే వైదిక ధర్మం నిస్తేజమూ - నిర్జీవమూ అయిపోతుంది. పూర్వమీమాసంకులు ధర్మానికర్థం యజ్ఞంగానే చెబుతారు. దీనిని బట్టి ధర్మమూ యజ్ఞమూ సమానార్థకాలే అని గ్రహించాలి. యజ్ఞ స్వరూపాన్ని గురించి శుక్ల యజుర్వేదం ‘యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్- ‘‘ఆధ్యాత్మిక తత్పరులైన మహర్షులు యజ్ఞం ద్వారా యజ్ఞపురుషుణ్ణి ఆరాధించారు.

10/02/2018 - 22:24

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

10/01/2018 - 18:38

కాని భగవంతుడో! సర్వశక్తిమంతుడు. సర్వశక్తి ప్రదాత. సర్వక్రియా ప్రేరకుడు.

09/30/2018 - 22:29

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

09/28/2018 - 18:16

ఇక వృద్ధాప్యమందామా ‘మినాతిశ్రీయం జరిమా తనూనామ్’ అది శరీర శోభను హరించివేస్తుంది. పెండ్లిలో అందం కూడ చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. పళ్లూడిపోయి- కళ్లు కానరాక-కాళ్లు- చేతులు వణుకుతూ ఉండే వృద్ధాప్య దశలో ఉన్నవాణ్ణి ఏ యువతి ఇష్టపడుతుంది? యువతులైన స్ర్తిలు ‘అప్యూ ను పత్నీ వృషణో జగమ్ముః’ వీర్యవంతులైన పురుషులనే వాంఛిస్తారు.

Pages