S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

08/22/2018 - 19:30

సృష్టి నిత్యధర్మాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే పాపం. పాపనివారణకు తరుణోపాయం సృష్టి నియమాల నుల్లంఘించకుండుటయే. అందుకు ముందు సృష్ట్ధిర్మాల విజ్ఞానం ముఖ్యావసరం. కేవలం ఆ జ్ఞానార్జన పాపనివారకం కాదు. దానిని మరలమరల ఆచరణచేయడం ఎంతో ముఖ్యం. దానివల్లనే పాప నివారణ అవుతుంది.

08/21/2018 - 19:25

‘ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయామ్’(కఠోపనిషత్తు 1-2-20) పరమాత్మ ఈ జీవుని అంతరాత్మ గుహలో దాగియున్నాడు అన్న కఠోపనిషత్ వచనానుసారంగా ఆత్మ-పరమాత్మలొకే చోట అత్యంత సన్నిహితంగా ఉండిన కారణంగా ఆ పరమాత్మను ప్రత్యేకంగా జీవాత్మ దర్శించలేకుంది.

08/20/2018 - 20:08

సర్వజగత్తు నీ జ్ఞాపికయే
విశ్వాధామాని విశ్వచక్ష ఋభ్వసః ప్రభోస్తే సతః పరి యంతి కేతవః
వ్యానశిః పవసే సోమ ధర్మభిః పతిర్విశ్వస్య భువనస్య రాజసి॥ ఋ.9-86-5.

08/19/2018 - 23:03

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

08/17/2018 - 18:56

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

08/16/2018 - 20:02

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

08/15/2018 - 21:40

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు

08/14/2018 - 20:16

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
దాని నుండి విముక్తి పొందాలనే ప్రయత్నమే చిన్నదైనా ఎవరైనా చేస్తున్నారా? చిత్రమేమంటే నిత్యం ఆనందం సుఖాన్ని ఇచ్చే మోక్షమార్గాన్ని విడిచి అందరూ ఈ దుఃఖబాహుళ్యమైన లౌకిక సుఖాల వెంట పడిపోతూ ఉండటం అవిద్య కాదా?

08/13/2018 - 19:26

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఎవడు కనె్నఱ్ఱచేస్తే ప్రపంచమే నాశనమవుతుందో ఆయన కనె్నఱ్ఱపడితే మనిషికి ఎంత అనిష్టం సంభవిస్తుందో చెప్పడం సాధ్యమా? అందుకే ఈ మంత్రం అగ్నిదేవుణ్ణి అనగా భగవానుడిని ‘తవ స్వాదిష్ఠాగ్నే సందృష్టిః’ ఓ అగ్నిదేవా! నీ చూపు చాలా చల్లనిది అని శ్లాఘించింది.

08/12/2018 - 21:06

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
గ్రంథ విజ్ఞానం మరియు దాని అనుష్ఠానమూ రెండూ కూడ సమానంగా ఎవడు కలిగి యుంటాడో ఆతడు గురుత్వాన్ని లేదా ఆచార్యత్వాన్ని వహించే యోగ్యుడుకాగలడు. బ్రహ్మవేత్త అయిన గురువు శిష్యుణ్ణి ముందుగా బ్రహ్మవిద్యా సంపన్నుడిగా చేస్తాడు. అందుకే మంత్ర ద్వితీయార్థంలో గురువు బ్రహ్మజ్ఞాన నేతృత్త్వం స్థాపింపబడింది.
***

Pages