S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రార్థన

09/07/2018 - 19:12

‘స్ర్తి తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను.’ -యెషయా 49:15
దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమలేని వారు దేవుని ఎరుగరు. అలాగని లోకములో ప్రేమ లేదని కాదు. కాని ఈ లోక ప్రేమలు మారుతూనే ఉంటాయి. ప్రేమ యొక్క హెచ్చుతగ్గుల స్థాయిని బట్టి ఈ లోక ప్రేమ ఏదో? దేవుని ప్రేమ ఏదో మనకు అర్థవౌతుంది.

08/31/2018 - 19:42

బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు క్రీస్తు నందే గుప్తమై యున్నవి. జరిగిన సంగతులు జరుగుతున్నవి. జరుగబోవునవి తెలిసినవాడు. కనుకనే మనం ఎలా ఉండాలో? ఎటువైపు నడవకూడదో? ఎక్కడ నిలువకూడదో? ఎక్కడ కూర్చోకూడదో? ఏది ధ్యానించాలో? ఎలా ధ్యానించాలో అంతా విపులంగా వేల సంవత్సరాల క్రితమే తెలియజేశాడు. నెబుకద్నెజరు ఒక కలగన్నాడు.

08/24/2018 - 18:23

‘తల్లిదండ్రులు మమ్ములను నిర్బంధిస్తున్నారు. కదలనివ్వరు మెదలనివ్వరు. కాలేజీ లేకపోతే.. ఇంట్లోనే ఉండమంటారు. మొబైల్‌లో ఛాటింగ్ చేయొద్దంటారు.. టీవీ చూడొద్దంటారు.. కంప్యూటర్ జోలికి వెళ్ళొద్దంటారు... ఫ్రెండ్స్‌తో మాట్లాడనివ్వరు...’ అని పిల్లల ఆరోపణ. అయితే సాతానుడు ఎవరిని మ్రింగుదునా! అని గర్జించు సింహము వలె వేటాడుచున్నాడు అన్న సంగతి మర్చిపోతున్నారు. గ్రద్ద కోడిపిల్లల కోసం కాపుకాసినట్టు కాస్తున్నాడు.

08/17/2018 - 18:55

లోకంలో అందరూ తీర్పరులే. ఇష్టమొచ్చినట్లు తీర్పు తీరుస్తున్నారు. వాళ్లు మంచివాళ్లు కాదూ.. వీళ్లు మంచివాళ్లు కాదు అని అందరూ ఇచ్చే తీర్పులు చూస్తే లోకంలో మంచే లేదు అనిపిస్తుంది. అయితే యేసుప్రభువు చెప్పిన మాట -తీర్పు తీర్చవద్దని. (మత్తయి 7:11) - ముందు మిమ్ములను మీరు పరీక్షించుకొని ఆ తరువాత ఇతరులకు తీర్పు తీర్చవచ్చు అన్నట్లు వినబడుతోంది. ఇంకొకరికి తీర్పు తీర్చే ముందు స్వపరీక్ష అవసరం.

Pages