S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్య కాలం

12/06/2015 - 07:21

రాచకొండ మృత్యుంజయ శర్మ, రేగొండ
ప్ర: జ్యోతిష, వాస్తు శాస్త్రాదులు మూఢ నమ్మకాలు అని, ఇవి నిజమని నిరూపిస్తే కోటి రూపాయలిస్తామని అంటారు హేతువాద సంఘాల వారు. దీనికి సూటిగా సమాధానమివ్వండి.

11/28/2015 - 23:28

శ్రీదత్తాత్రేయ, రామ్‌నగర్ గుండు (హైదరాబాద్)
ప్ర: భగవద్గీత 13వ అధ్యాయం 33వ శ్లోకంలో ‘సౌక్షాష్మ్యకాశం’ అన్నాడు శ్రీకృష్ణుడు. అనంతమైన ఆకాశం సూక్ష్మం ఎలా అవుతుంది?

11/22/2015 - 04:54

నల్లపాటి సురేంద్ర - విశాఖపట్టణం
ప్ర:సినీ రంగంలో రచయితగా కావాలనుకున్నాను. ఫలించలేదు. ఎం.ఏ తెలుగు చేసి పి.జి చేద్దామనుకుంటున్నాను. ఫలిస్తుందా?
సమా: ‘్ఫలిస్తేనే ప్రయత్నం చేస్తాను..’ అనే దృక్పథం మంచిది కాదు. జీవితంలో ఏ రంగమైనా వడ్డించిన విస్తరి కాదు. ప్రతిభతోపాటు చొరవ - లక్ష్యం పట్ల ఏకాగ్రత- ఎదురుదెబ్బలను సహించగలిగే ఓర్పు ఉండాలి. గట్టిగా ప్రయత్నిస్తే లక్ష్యం సిద్ధిస్తుంది.

03/18/2015 - 11:23

కె.వి.ఎం.సురేశ్‌బాబు, ఒంగోలు
ప్ర: మనశ్శాంతితో స్థిరపడే యోగం ఉన్నదా?
సమా: ఒకే లక్ష్యంతో, ఒకే దీక్షతో భగవద్గీతను గురువుగా భావిస్తూ ప్రయత్నించండి. ఫలితం లభిస్తుంది. శాంతి బయట లేదు, మనలోనే ఉంది. ‘మనసే మనిషికి తీయని వరమూ, మనిషి బ్రతుకు నరకవౌను మనసు తనది కానిచో’ అంటూ సినీ గీతాలైనా గొప్ప నీతిని బోధించాయి. ఆలోచించండి.
డి.రేవతి, గజపతినగరం
ప్ర: నా సంకల్పం నెరవేరుతుందా?

Pages