S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్య కాలం

12/18/2016 - 00:56

పంచాగ్నుల బాలాత్రిపురసుందరి, చెన్నై, తమిళనాడు

12/10/2016 - 21:56

టి.ఎస్.అజయ్ అండ్ విజయ్ బ్రదర్స్,
నాగమల్లాపురం (ఆంధ్ర)
ప్రశ్న:‘పురుచ్చితలైవి’గా మకుటం లేని మహారాణిగా తమిళనాట అమ్మగా ప్రసిద్ధి పొందిన స్వర్గీయ జయలలితగారి మరణం, అనారోగ్యం గురించి ఏవేవో వదంతులు పత్రికల్లో వస్తున్నాయి. జ్యోతిషం ద్వారా మీరేమైనా చెప్పగలరా?

12/03/2016 - 22:06

ఎమ్.నరసింహారావు, విజయవాడ (ఆంధ్ర)
ప్రశ్న:సిద్ధాంతిగారూ! మీరు చెప్పినట్లుగా (పదినెలల క్రిందట) ఈ సంవత్సరం నా కోర్టు సమస్య నాకనుకూలంగానే తీర్పు వచ్చింది. మీ భవిష్యద్వాణికి నమోవాకాలు. అయితే ఇది మధ్యంతర తీర్పని తుది తీర్పు మేలో రాగలదని మా లాయర్‌గారు చెప్పారు. దయచేసి దాని గురించి చెప్పండి.

11/26/2016 - 22:39

ఆర్.లక్ష్మీధరమూర్తి, విజయవాడ (ఆంధ్ర)
ప్రశ్న:మీరు జ్యోతిష్యానికి సంబంధించిన భవిష్యకాలంలో వైద్య సంబంధమైన అనారోగ్యాలు కూడా చెపుతున్నారు. నా విషయంలో మీ మాట అక్షరాలా నిజమైంది. డాక్టర్ పరీక్షలో మీరు చెప్పినదే వచ్చింది. ఇది ఎలా సాధ్యం?
సమాధానం:జ్యోతిషం ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. వైద్య జ్యోతిషం అని కూడా జ్యోతిష శాస్త్రంలో ఒక భాగం ఉంది.
కె.రాజవర్థన్, కొడంగల్ (తెలంగాణ)

11/19/2016 - 22:39

ఉప్పల శ్రీనివాసరావు, జగ్గయ్యపేట (ఆంధ్ర)
ప్ర:వైద్యునికి తెలియని శిరోబాధ- భరించలేకున్నాను- పరిష్కారం చెప్పండి.

11/12/2016 - 21:17

ప్ర:్భవన చంద్రశేఖరరావు, విజయవాడ (ఆం.ప్ర)
ప్ర: గత వారం ఒకరికి సమాధానం చెపుతూ, తిరుమలస్వామిని ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శించండి అన్నారు. అదేమిటి దైవదర్శనం ఎన్నిసార్లయినా పుణ్యమే కదా!

11/05/2016 - 22:51

మహ్మద్ జి.షఫీ, నల్లమాడ (అనంతపురం)
ప్ర:మా ఊరి కొండపైన ఒక ఈశ్వరాలయము ఒక మసీదు కట్టించి ‘ఈశ్వర్ అల్లా తేరోనాం, సబ్‌కో సమ్మత్ దే భగవాన్’ అనే నినాదం రాయాలని సంకల్పించాను. నా ఆశయం నెరవేరుతుందా?
సమా:మీ ఆశయం చాలా ఉన్నతమైంది. మీ ఉదాత్తమైన నిర్ణయానికి దైవ సహాయం లభిస్తుంది. వచ్చిన చిక్కల్లా మనుషులతోటే- ముఖ్యంగా స్వార్థ ఛాందసవాదులతో- పట్టుదలతో ప్రయత్నించండి. ఫలించగలదు.

10/23/2016 - 01:13

జూపల్లి వెంకట్రావు, నర్సారావుపేట (గుంటూరు)
ప్ర:ఇంట్లోనుంచి వెళ్లిపోయిన కొడుకు-
సమా:ఒక వివాదం కారణంగా కాని, సినిమా వ్యామోహం కారణంగా కాని వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. ఆగ్నేయ దిశగా మరొకరితో కలిసి వెళ్లినాడు. చెన్నై వైపు ప్రయత్నించండి.
ఎన్.శివరామయ్య, నంద్యాల (ఆం.ప్ర.)
ప్ర:కూతురు విద్యా విఘ్నములకు తాముగా చేయవలసిన దైవకార్యాలు

10/15/2016 - 22:13

గుమ్మడి శేషాచలం, విజయవాడ (ఆం.ప్ర.)
ప్ర:రెండు వారాల క్రితం ‘గజకేసరీ యోగం’ గురించి చెపుతూ రెండు పరస్పరం సంఘర్షించే ఉత్తమ లక్షణాలు అని చెప్పారు. రెండూ ఉత్తమ లక్షణాలే ఐనప్పుడు పరస్పర సంఘర్షణ ఎలా వుంటుంది- కొంచెం వివరించండి.

10/08/2016 - 20:59

వెంకటరమణరావు (డి.డి) అమరావతి మెట్రోరైలు- విజయవాడ
ప్ర:గతంలో నా కుటుంబానికి సంబంధించి చాలా ప్రశ్నలు వేసాను. మీ భవిష్య సూచనలు వంద శాతం ఫలించాయి. ధన్యవాదాలు. ప్రస్తుతం మీరు తెలియజేసిన చేసిన ప్రకారం నాకు అమరావతి మెట్రో రైలులో డిప్యూటీ డైరెక్టర్ పదోన్నతితో పంపించారు. ప్రస్తుత డిపార్ట్‌మెంట్‌లో పదోన్నతి కొనసాగుతుందా? ఆలస్యమునకు కారణం చెప్పగలరు?

Pages