S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/20/2017 - 00:55

ఎంతసేపూ ధీమ్సా డాన్సులేనా? వనజాతుల అందాల చందాలున్న నృత్యరీతులు వీటిలోని అసలు లోతు చూపించే కార్యక్రమాలు ఉండాలి అంటూ ఆదివాసి మూలవాసి జన జాతీ య మిస్ ఇండియా బ్యూటీ పోటీ ఒక టి జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో ఆలిండియా సంతాలి ఫిలిం అసోసియేషన్ వారు మంచి రంజుగా ఏర్పాటుచేశారు.

04/19/2017 - 21:23

రాజ్యాలు పోయినా రాజసం పోదు. చింత చచ్చినా పులుపు చావదు అంటారుగా! అలాగ, బ్రిటీష్ రాణిగారు కొన్ని సంప్రదాయాలను కొనసాగిస్తున్నది. ఎలిజబెత్ రాణిగారికి కొత్త చెప్పులు కొనడమూ కుట్టించడమూ అంటే తయారుచేయించడమో చేస్తే వాటిని రాణీగారు వెంటనే ధరించరాదు. ఎందుకంటే, కొత్త చెప్పులు కరుస్తాయి. వీటిని వేసుకుని కోటలోని వరండాల్లో అటు ఇటు పచార్లు చేయడానికి ఒక పరిచారికని నియమించారు.

04/19/2017 - 21:21

మానసిక కుంగుబాటు పలు రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఏడాది ఆరోగ్యదినం సందర్భంగా కుంగుబాటుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఎందుకంటే నేడు ప్రపంచ జనాభాలో 4.4శాతం మంది ప్రజలు కుంగుబాటులోనే కూరుకుపోయి ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే 15-29 మధ్య వయసువారు ఎక్కువ మంది కుంగుబాటుకు గురవుతున్నారు. ఇది మందులేని మనోవ్యాధేమి కాదు.

04/15/2017 - 23:39

కూరలో కరివేపాకులా తీసిపారేస్తున్నారని పెద్దవాళ్లు అనే మాట పక్కన పెడితే.. ఏ తాళింపుకైనా కరివేపాకు లేనిదే కమ్మటి వాసన రాదు. అంతేకాదు ఆ వంటకు అదనపు రుచి వస్తోంది. కూరల తాలింపులో కరివేపాకు లేకుండా ఉండదు. మరి ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో ఇది తప్పనిసరి. కరివేపాకు వల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవనేది ఆయుర్వేద పరిశోధనల్లో సైతం వెల్లడైంది. లివర్, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది.

04/15/2017 - 23:38

ఈమెయిల్స్, చాటింగ్, ఫేస్‌బుక్‌ల వలన వేధింపులకు గురి అయ్యేవారు చేసే ఫిర్యాదులు అన్ని సైబర్ నేరాల క్రిందకు వస్తాయి. మన దేశంలో నమోదు అయిన కేసులలో 46 శాతం తాము వేధింపులకు గురవుతున్నామంటూ మహిళలు చేసిన ఫిర్యాదులు ఉండటం గమనార్హం. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ విడుదల చేసిన గణాంకాలే.
**

04/14/2017 - 22:35

చౌకగా లభించే పౌష్టికాహారంలో గుడ్డుదే అగ్రస్థానం. శాఖాహారంగా భావించి గుడ్డు తినటం వల్ల ఉపయోగాలు అనేకం. రోజూ ఒక గుడ్డు తినండని వైద్య నిపుణులు చూసిస్తున్నారు. రోజూ ఆహారంలో భాగంగా గుడ్డును తీసుకోవటం వల్ల శరీరానికి ఉపయోగపడే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. ఈ కొలెస్ట్రాల్ రక్తం గడ్డకట్టడాన్ని అదుపులో ఉంచుతుంది. రక్తనాళాలు, గుండె జబ్బులు దరిచేరవు. కంటి సంబంధిత సమస్యలను సైతం దూరం చేస్తుంది.

04/14/2017 - 22:31

సాధారణంగా మనం చూసే ప్రింటర్లు 2డి రకానికి చెందినవి (పొడవు, వెడల్పు). అదే త్రీడీ అంటే పొడవు, వెడల్పుతోపాటు ఎత్తుకూడా వుంటుంది. అంటే ఆకారానికి సరిపడా కోణాలన్నీ ఉంటాయన్నమాట. ఆకారం ఉన్న ప్రతి వస్తువు నమూనాను ముద్రించుకునే అవకాశం త్రీడీ ప్రింటింగ్‌లో ఉంది. మామూలు ప్రింటర్లు కాగితాలపై అక్షరాలను ముద్రిస్తే.. త్రీ ప్రింటర్లు ప్లాస్టిక్ వంటి పదార్థాలతో పొరలు పొరలుగా వస్తువులను తయారుచేస్తాయి.

04/14/2017 - 22:28

చాక్లెట్లు, క్యాండీల వంటి ఆహార పదార్థాలను రకరకాల ఆకారాల్లో తయారుచేసుకోవడం మొదలుకొని.. సుదూర గ్రహాలపై ఆవాసాలను నిర్మించేందుకు ఉన్న అవకాశాల వరకూ అన్నింటిలోనూ త్రీడీ ప్రింటింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. హాలెండ్‌లోని ఓ డాక్టర్ల బృందం మనిషి పుర్రెలో కొంత భాగానికి ప్రయత్నామ్నాయాన్ని ఈ పద్ధతిలో ప్రింట్ చేసి వాడింది.

04/13/2017 - 22:16

‘గుడ్‌ఫ్రైడే’ -జీసస్‌ను శిలువ వేసిన రోజు. దీనినే గాడ్స్‌ఫ్రైడే, లాంగ్‌ఫ్రైడే, గ్రేట్‌ఫ్రైడే, సారోఫ్రైడే అని అంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా ఏసు ప్రభువు శిలువపై మరణించిన రోజు. ఆ ప్రభువును నమ్మేవారికి ఇవి చాలా పవిత్రమైన దినాలు. నలభైరోజుల పాటు దేవుడి కుమారుడైన జీసస్‌ను పవిత్రమైన మనసుతో స్మరిస్తూ చర్చ్‌లలో ప్రార్థనలు చేస్తారు. వౌనం పాటిస్తారు.

04/13/2017 - 22:14

ఆరోగ్యం బాగుండాలని వ్యాయామం చేస్తుంటాం. దీర్ఘకాలికంగా ఆరోగ్యం మనచేతుల్లో పదిలంగా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయం వేళ ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే మేల ని తాజా అధ్యయనాలు సైతం వెల్లడిస్తున్నాయి. బ్రిటన్‌కు చెందిన బాత్ యూనివర్శిటీ అధ్యాపకులు డైలాన్ ధామ్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

Pages