S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/13/2017 - 02:45

ఆవు పవిత్రత సంగతి సరే. ఆయుర్వేదంలో దాని పాత్ర సంగతి? ఓకె! కానీ, సిటీ బస్సులు నడపడంలో గోబర్ గ్యాస్- అదేనండి ఆవుపేడ ఇంధన వాయువుతో కలకత్తాలో ఇపుడు ఒక పెద్ద సిటీ బస్సు ఆరంభించబడింది. పోయిన శుక్రవారం ఆవుపేడనుంచి తీసిన బయోగ్యాస్‌తో అతి సరసమైన రేట్లకి ప్రయాణికులను ఎక్కించుకుని ఉత్తర కలకత్తా ప్రాంతం ఉల్టాఉంగా నుంచి గారియా అనే చోటుకి ఒక సిటీ బస్సు ప్రస్థానం సాగించింది.

04/13/2017 - 02:43

సవాలక్ష సమస్యలకి అనంత కోటి ఉపాయాలంటారు. అలాగా, ఇటీవల సుప్రీంకోర్టు వారు హైవేరోడ్డుకి జాతీయ రహదారులకి కూడా కనీసం ఐదు వందల మీటర్ల దూరంలో ‘బార్లు,వినోద దుకాణాలు దూరంగా ఉండాలి. అంతకన్నా దగ్గరగా వున్న ‘బార్’లు గాని మద్యం సరఫరా దుకాణాల్ని అన్నింటినీ మూసివేయాలని తీర్పు చెప్పారు.

04/13/2017 - 01:49

యోగి ఆదిత్యనాధ్‌గారి యు.పి చూడండి. అక్కడ వం దేమాతరం పాడి తీరాలి. జీన్ పాంట్లు, మినీ స్కర్ట్‌లు లాం టివి టీచర్లు ధరించకూడదు. ‘దేశీయత పరిఢవిల్లాలి’ అన్న నినాదం దిక్కులు పిక్కటిల్లేలాగా అక్కడ వినపడతాయి గానీ, గవర్నమెంట్ స్కూళ్ల విషయం వచ్చేసరికి ముఖ్యమంత్రి యోగిగారు ప్రైవేట్ మిషన్ స్కూళ్ల స్థాయి విద్యాబోధన జరిగి తీరాలి అన్నారు.

04/11/2017 - 22:30

పూజైనా..వేడుకైనా మేము సిద్ధం అంటూ చామంతులు ముందుంటాయి. పసుపు, తెలుపు రంగుల్లో విరబూసే సోయగాల చామంతులు మనసుకు ఆహ్లాదం కలిగిస్తాయ. వీటి పరిమళం ఆస్వాదించాలంటే గది మధ్యలో వీటని వేలాడదీయండి. అలాగే రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో చామంతి రేకులు వేసుకుంటే మంచి సువాసనతో పాటు కనువిందు చేస్తుంటాయి.

04/06/2017 - 21:41

కోచికి 53 కిలోమీటర్ల దూరంలో ఉండే అలెప్పీలో ఓ ఆదివారం నాడు కొంతమంది యువకులు బుల్లెట్‌ల మీద వచ్చారు. సన్నీర్ షరీప్ ఇంటి తలుపు తట్టారు. తలుపు తీసిన ఆ కుటుంబ సభ్యులు బుల్లెట్ల మీద వచ్చిన అంతమంది యువకులను చూసి బెంబేలెత్తిపోయారు. భయపడవద్దని చెప్పి సనీర్ తల్లి లైలాకు రూ.13,600లు ఇచ్చారు. లైలా గొంతు క్యాన్సర్‌తో ఇబ్బంది పడుతుంది. ఆమె కుమారుడు సన్నీర్ షరీఫ్ కూలి.

04/06/2017 - 04:46

శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. అటువంటిది శివుని ఆజ్ఞ లేనిదే యమకింకరులు రాగలరా? డాక్టర్ల మాట రోగి వింటాడు. కాని ఒక్కసారి మృత్యుదేవత వినదు. సంపన్నుడైన ‘‘బర్మింగ్‌హామ్’’ బిల్డింగ్ కాంట్రాక్టరు రాన్ ఆడమ్స్‌గారు కాస్త ‘‘చెస్టు’’ నొప్పి, దగ్గు వస్తోందని డాక్టరుని కలిశాడు- షరామామూలే పరీక్షలు- ఎక్సరేలు- వగైరాలు- ‘‘అయ్యా’’ మీకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి వున్నదండీ!’’ అన్నారు.

04/06/2017 - 04:44

బురఖా అన్నా పరా అన్నా, హిజాబ్ అన్నా ఏ పేరుపెట్టినా మహమ్మదీయ మతస్థులైన వనితలు ముసుగు ధరించకుండా బయటకు రాకూడదు. సరే ముస్లిం దేశాలలో యిది ఆచారమేగాని, ఇటలీ దేశంలో దీన్ని మహాదారుణంగా అమలుచేయాలని చూసింది. ఓ తల్లి, ఆ కుటుంబం బంగ్లాదేశ్‌నుంచి ఇట లీ దేశానికి వలస వచ్చేశారు. 14 సంవత్సరాల ప్రాయమున్న స్టూడెంట్ ఇటాలియన్ స్కూలులో చదువుకుంటున్నది.

04/06/2017 - 04:43

టాయ్‌లెట్స్ శుభ్రం చేయడం సెప్టిక్ ట్యాంక్స్‌లోనుంచి అశుద్ధం తీసి శుభ్రం చేయడం- అంటరాని పనులు గావు- పరువుతక్కువ పను లు అంతకంటే కావు అని చాటి చెప్పడానికి సుప్రసిద్ధ హిందీ సినిమా నటుడు అక్షయ్‌కుమార్ మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాకు చెందిన రేరుూహాన్ అనే గ్రామంలో స్వయం గా సెప్టిక్‌ట్యాంకు క్లీనింగ్‌లో ఉత్తచేతులతో పాల్గొని చూపెట్టి అందరినీ చకితుల్ని చేశాడు.

04/04/2017 - 21:28

శ్రీరామచంద్రుడు యావత్ ప్రపంచానికి మానవతా విలువలను చాటిచెప్పిన మహనీయుడు. ఓ మనిషి ఏ విధంగా జీవించాలో తాను ఆచరించి ప్రపంచానికి చూపిన ఆదర్శమూర్తి శ్రీరాముడు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుంది. భారతజాతి శ్రీరామనవమి సందర్భంగా ఇవ్వవలసిన గురుదక్షిణ కూడా ఇదే.

03/31/2017 - 22:35

‘‘పెళ్లి అంటే నూరేళ్లపంట’’ అనేది పాత నానుడి. ‘పెళ్ళంటే మూన్నాళ్ల ముచ్చట’ అని ఆధునిక యువతి అంటుంది. గత దశాబ్దకాలంలో మన దేశంలో విడిపోయే జంటల సంఖ్య నానాటికి పెరిగిపోతున్నది. విడాకులు తీసుకొనే జంటలు పెరిగిపోవడానికి ప్రధాన కార ణం వయోభేదం ప్రధాన కాఠణం అంటే ఆశ్చర్య పోవల్సిందే. వయోభేదం ఎంత ఉంటే బాగుంటుంది అన్న దానిపై దశాబ్దాలకాలంగా చర్చనీయాంశంగా ఉంది.

Pages