S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/19/2016 - 22:08

దేశమంతా స్వచ్ఛ్భారత్ పేరిట ‘టాయ్‌లెట్స్ ముఖ్యం’అన్న ఉద్యమం ఒకటి ప్రభుత్వ పూనిక మీద రేడియోలలోనూ, టి.వి.ల మీదా ఊదరగొట్టేస్తోంది. చాలాచోట్ల యిండ్లలో మరుగుదొడ్లు ప్రభుత్వ సహాయంతో నిర్మించుకున్న వాళ్లున్నారు. కానీ వాళ్లు ఎప్పుడోగానీ, యింట్లో మరుగుదొడ్లని వాడరు. వాటిని అలా వదిలి- ‘వెనుకటి గుణమేలమాను’ అన్నట్లు- హాయిగా ‘చెంబట్టుకుని’ వీధుల్లోకో, వూరు అవతలకో పోవడం యింకా సాగుతూనే వుంది.

10/13/2016 - 21:59

ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలోని రెండవ శుక్రవారం రోజును ప్రపం చ గుడ్డు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో గుడ్డు, కోడిమాంసం తలసరి వినియోగం బాగా తక్కువగా వుందని చెప్పవచ్చు. కోడిగుడ్డు పౌష్టికాహారంగా గుర్తిం చారు.

10/13/2016 - 21:57

వ్యర్థం నుంచి సరికొత్త అర్థం పుడుతుంది.వాడేసిన కాఫీ పొడితో అందమైన కాఫీ కప్పు, సాసర్లను తయారుచేసి పర్యావరణానికి మరింత సహకరించవచ్చంటున్నారు జర్మనీ ఉత్పత్తిదారులు. తమ ఉత్పత్తులు పగిలిపోకుండా దృఢంగా ఉండటంతోపాటు కొద్దిపాటి తాజా కాఫీ పరిమళంతోపాటు మంచి అనుభవాలను అందిస్తాయంటున్నారు.

10/12/2016 - 21:43

అది ‘వుండాలి’ అంటారు ఓసారి. ‘అక్కరలేదు’ అంటారు మరోసారి. ఆధార్ కార్డు లేనివాడికి ‘మనాదిగానే వుంటున్న రుూ రోజుల్లో ఉత్తరాఖండ్‌లోని ఆల్మోరాలో వున్న ‘గోలుదేవత’ గుడిలో ఒక కొత్త నిబంధన పెట్టారు. ఆ గుడి పెళ్లిళ్లకి చాలా ప్రసిద్ధి. రోజుకి కనీసం అయిదు ఆరు కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి ఆ గుళ్లో.

10/12/2016 - 21:42

స్కాట్లండ్‌లో డూండీ నగరం మార్కెట్ దరి హై రోడ్డుమీద ఓ కంగారు కోడిపెట్ట పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.
ఎక్కుపెట్టి విడిచిన బాణంలాగా దూసుకుపోతాయి కుక్కలూ, కోళ్ళూ కూడా మన రోడ్లకడ్డంగా. అలాగే పిల్లలు కూడా అట్నుంచి యిటు- రోడ్డు ఏదో తమ యింట్లో వరండా అయినట్లు చతశ్చక్ర శకటాల చోదకుల దాకా ఎందుకు? ద్విచక్రవాహనదారులకైనా రుూ ఆకస్మిక జంతు దాడులు హడలుగొడతాయి.

10/12/2016 - 21:41

పంజాబ్ పఠాన్‌కోట ఉదంతం తెల్సుగా? అక్కడ సరిహద్దులలో ఈనెల ఒకటవ తారీఖున ఒక పావురం మన భద్రతాదళాలను ముప్పుతిప్పలు పెట్టింది కానీ చివరికి దొరికిపోయింది. అది తెచ్చిన కపోత సందేశం చాలా ఆందోళనాకరంగానే వుంది. దాని కాలికో చిన్న గొట్టాం, అందులో ఒక ‘వార్నింగ్ మెస్సేజ్’ వున్నాయి.
ఆ చీటీ ఉర్దూ లిపిలో వుంది. ఈ భాష కేవలం పాకిస్తాన్‌లకే వచ్చును. అది యివ్విధంబగానున్నది-

10/12/2016 - 21:40

ధుర్గాపూజ బెంగాల్ ప్రత్యేకత గానీ బంగ్లాదేశ్ యివాళ ముస్లిం దేశం అయినప్పటికీ అక్కడి హిందువులు దసరా ఉత్సవాలను పశ్చిమ బెంగాల్‌లాగా బంగ్లాదేశ్ అంతటా అతి ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అక్కడి హిందువులు సజీవమూర్తిగా దుర్గమ్మకి పూజలు చేస్తారు. పదహారేళ్లలోపు కనె్నపిల్లల్ని తీసుకొచ్చి, దుర్గాదేవి అంతెత్తు అద్భుత విగ్రహం ముందు ఆసనం వేసి కూర్చోబెట్టి ‘కుమారి’ పూజని శాస్త్రోక్తంగా జరుపుతారు.

10/08/2016 - 21:01

కళావాహిని, సౌందర్య సౌదామని,
దయాక్రాంతి స్రవంతి ప్రదాయిని,
నిరంతర సౌభాగ్య వాఙ్మయ ధారిణి,
మనోజ్ఞ ప్రమోద అంతర్వాహిని

అక్షర గుంభిత పద స్తోత్రాభరణి,
జ్ఞాన సోపాన పద మంజీరనాదిని,
విజ్ఞాన ఘన సంపద గని
విద్యాందేహి ‘మూలా’ మాలానురక్తా
వీణాపాణీ నీకు నమస్సులమ్మా గీర్వాణీ.

10/07/2016 - 00:00

వంటింట్లోని సామాన్లతో నే జబ్బులు రాకుండా నివారిం చుకోవచ్చు. అల్లం, మిరియాలు, మెం తులు, వాము, జీలకర్ర, ఆవాలు, పసుపు మొదలైన దినుసులతోనే ప్రాథమికంగా వ్యాథులను స్వల్పంగా తగ్గించుకోవచ్చు. పిల్లల్ని చిల్డ్రెన్ స్పెషలిస్టుల దగ్గరకు తరచూ తీసుకు వెళ్ళే ప్రయాస తగ్గుతుంది. వ్యయాలు తగ్గుతాయి.

10/05/2016 - 21:01

జేషేమహమ్మద్, లష్కరేతొయిబా, హజ్బుల్ మొజావుద్దీన్ లాంటి పేర్లు రోజూ చూస్తూంటాం. ఇవి టెర్రరిస్టు సంస్థలు. వీటికోసం ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు వున్నాయి. కానీ, మొన్నటి ‘సర్జికల్ స్ట్రయిక్స్’ దెబ్బకి శిక్షణ పొందుతున్న టెర్రరిస్టు ట్రయినీలు 300 మంది శిబిరాలు వదిలి పరారయిపోయినట్లు వార్తలు అందాయి.

Pages