S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/22/2016 - 22:23

కాయగూరలలో పొడుగ్గా వుండే పొట్లకాయలో పోషక పదార్థాలు లభిస్తాయి. ఇందులో నీరు అత్యధికంగా లభిస్తుంది. స్వల్పంగా కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, క్లోరిన్, భాస్వరం, గంథకం, ఇనుము, ఆగ్జాలికామ్లం, స్వల్పంగా ధయామిన్, రిబోప్లోవిన్, అధికంగా కెరోటిన్ లభిస్తాయి పొట్లకాయలో. ఇవన్నీ శరీరానికి మేలు చేసేవే. ఆరోగ్యానికి మేలు చేసేవే.

09/22/2016 - 22:20

‘‘అగ్గిపుల్ల భగ్గుమంటుంది’’...
చంటిపిల్లాడికి ఈ సంగతి తెలుసు..
అయినా ఆ విషయాన్ని ‘లైట్’గా తీసుకున్నాడు- డేమిడ్ మ్యాచ్.
ఆయన క్రియేటివిటీ ముందు మనలోని సృజనాత్మకత దివిటీ ముందు
అగ్గిపుల్లే!..
డేవిడ్ మ్యాచ్- మ్యాచ్‌స్టిక్ హెడ్స్‌తో చేసిన బొమ్మలు చూస్తే
మన హెడ్స్ అవే తలకాయలు గిర్రున తిరగాల్సిందే.

09/22/2016 - 22:18

రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

09/22/2016 - 06:32

భలే రైలింజన్ డ్రయివర్ దొరికాడు స్పానిష్ గవర్నమెంటు వారి రైల్వే కంపెనీ- ‘రెనే్ఫ’కి. బుల్లెట్ ట్రయిన్ అంటే టైముకి ముందు బాణంలాగా దూసుకుపోతుంది అనుకుని స్పెయిన్‌లోని శాంక్ టెండర్ నుంచి మాడ్రిడ్‌కి బల్లెట్ ట్రెయిన్ ఎక్కిన నూట తొమ్మిదిమంది ప్యాసింజెర్లు నాలిక్కర్చుకున్నారు.

09/22/2016 - 06:30

కేన్ మోర్గాన్ (82), షెర్లీ మోర్గాన్ (76) జంట పోయినవారం వైవాహిక జీవిత వజ్రోత్సవం ( అరవై ఏళ్ళు) జరుపుకున్నారు ఆనందంగా. బహుమతిగా ఆమెకు భర్త ఏమిటిచ్చాడనుకుంటున్నారు? 1956 నాటి మోడల్ డబుల్ డెక్కర్ బస్సు. మ్యూజియమ్‌లు, పాత వస్తు సముదాయ దుకాణాలు- అన్నీ వెదికి వెదికి- అలనాటి మాడల్ పాత డబుల్ డెక్కర్ బస్సును పట్టుకున్నాడు. పదమూడువేల పౌండ్లకి దానిని తక్షణం కొన్నాడు మోర్గాన్.

09/22/2016 - 06:28

‘‘కుటుంబ నియంత్రణ పాటించండి. ఇద్దరే ముద్దు. ముగ్గురు వద్దు’’ అంటూ ప్రచారం చేసే భారతదేశానికి జపాన్ వేపు చూస్తే, ముక్కున వేలేసుకోబుద్ధివేస్తుంది.

09/17/2016 - 22:16

‘‘రాత్రి పడుకోలేదా?’’, ‘‘రాత్రంతా ఏడ్చేవా?’’, ‘‘అంతా బానే వుందా, బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు’’- కళ్లకింద నల్లటి వలయాలు ఉంటే జనాలు ఇన్ని విధాలుగా అనుకుంటారు, అడుగుతారు. అందమైన కళ్లకుండే ఆకర్షణ గురించి ఎంతోమంది కవులు ఎన్నో పాటల్లో, కవితల్లో వర్ణించారు. ‘‘నిలువవే వాలు కనులదానా’’’ అని ఏఎన్‌ఆర్ పాడితే, ‘‘వాలు కనులదానా నీ విలువ చెప్పు మైనా’’ అని మరొకరు స్వరపరిచారు.

09/15/2016 - 04:35

అమెరికా కెన్సాస్ రాష్ట్రంలో, ముస్సోరీ నదీ తీరంలో వున్న కెన్సాస్ సిటీలో మిన్సినోటా అవెన్యూ దగ్గర వున్న లేబర్ బ్యంక్ భవనంలోకి- బాగా పెద్దమనిషిలాగా వున్న సీనియర్ సిటిజన్ ఒకడు హడావుడిగా వచ్చాడు. నేరుగా బ్యాంకు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లి- బ్యాంకు క్లార్కుకి ఓ చీటీ అందించాడు. రెండో చెయ్యి రెండు వేళ్లు తుపాకీలా పెట్టి వున్నాయి. దానిమీద రుమాలు కప్పి వుంది.

09/15/2016 - 04:33

ఓ పాతికేళ్ల అమెరికన్ ప్రేమికుడు జాన్ బెనె్నట్- కెనడాలో వున్న తన ప్రియురాలిని కలుసుకోవడానికి రెండు దేశాల మధ్యనున్న సెయింట్ క్రాస్ నదిని - దాని వెడల్పు 500 గజాలు అక్రమంగా దాటి వెళ్లాలనే తెగించాడు. పైగా అతని గాళ్‌ఫ్రెండు గర్భవతి. ఆమెను ఒక పాత ప్రేమికుడు బెదిరిస్తున్నాడు.

09/15/2016 - 04:31

అది దొరల మహానగరం లండన్. అందులో సెంట్రల్ స్ట్రీట్.. రద్దీ సమయం. హైదరాబాద్ వాసులందరికీ అనుభవంలో వున్న దృశ్యం. దీనంగా, అక్కడ ప్రత్యక్షమైంది. ఖరీదైన కార్లు- రెడ్ ట్రాఫిక్ సిగ్నల్‌మీద ఓ కన్ను వేసుండగా- అతి దీనాతిదీనుడయిన ఒక కుంటివాడు- ‘సంక కర్ర’ పట్టుకుని ఒంటికాలిమీద కుంటుకుంటూ- ‘‘్ధర్మం సెయ్ దొరా! అవిటివాణ్ని’’ అంటూ చెయ్యి జాపుతూంటే, అమ్మలూ, బాబులూ కరిగి మంచుబొమ్మలయిపోయి- ‘‘పాపం!

Pages