S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/16/2016 - 21:53

అందమైన నవ్వుకి అడ్డంగా నిలిచే పంటి సమస్యల గురించి కిందటివారం చర్చించుకున్నాం. ఇపుడు చిగురు సమస్యలపై వివరిస్తాను.
నవ్వినపుడు అధికంగా కనిపించే చిగురు ((GUMMY SMILE)

07/15/2016 - 21:09

గులాబీ ని ఆహారంగా, ఔషధంగా తీసుకోవడంవల్ల చాలా రుగ్మతలకు నివృత్తి కలుగుతుంది. పరిమళాలు వెదజల్లే గులాబీల నుంచి సంగ్రహించిన రోజ్‌వాటర్‌ను ఆహార పదార్థాలతో వాడుకోవచ్చు. అనేక రకాలైన స్వీట్స్ తయారీలో వినియోగించడమే కాక దేవుడికి నివేదించే ప్రసాదాల్లో కూడా రోజ్‌వాటర్ ఉంటుంది. ఈ సువాసనాభరితమైన ద్రవంలో ఔషధ, సౌందర్య గుణాలు పుష్కలంగా వున్నాయి.

07/14/2016 - 21:41

చాలామందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు నోట్లో వేలు పెట్టుకోవటం, నాలుక చీకటం చేస్తుంటారు. ఈ రెండు అలవాట్ల వల్ల అలెర్జీలు సంభవిస్తాయని పిల్లల వైద్య నిపుణులు అంటన్నారు. కొన్ని రకాల క్రిములు శరీరంలోకి వెళ్లి వ్యాధి నిరోధక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంటున్నారు. న్యూజిలాండ్‌లో 5 నుంచి 32 సంవత్సరాల వయసు ఉన్న దాదాపు వెయ్యిమందిపై పరిశోధనలు చేశారు.

07/14/2016 - 21:39

గర్భిణీకి మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ వల్ల ఉపయోగం లేదని నిపుణులు అంటున్నారు. ఇవి వేసుకోవటం వల్ల డబ్బులు వృథా మినహా ఎలాంటి ప్రయోజనం లేదని వీటిపై చేసిన పలు పరిశోధనలు చెబుతున్నాయి. చాలామంది తల్లులకు ఈ విటమిన్స్ టాబ్లెట్లు అవసరం లేదని వారు అంటున్నారు. మందులు, చికిత్సకు సంబంధించి విడుదల చేసే హెల్త్ బులెటన్‌లో పరిశోధకులు ఈ విషయాన్ని స్పష్టంగా రాశారు.

07/13/2016 - 21:10

రైలు బండీ తమాషాలు రకరకాలు. కొందరు కుర్రాళ్లు, అమ్మాయిలూ కూడా ప్యాసింజెర్ల బల్లలమధ్యకి గబగబా వచ్చి సర్కస్‌లు, యోగా ఫీట్స్ చేసేస్తారు. కానీ రుూ మాదిరి పొట్ట తిప్పలు పోయాయ్.
ముంబయ్ లోకల్ రైళ్లలో కేవలం సరదాకి తమ సాహస ప్రతాపం చూపెట్టడానికి ఎందరో బజారు గ్యాంగు యువకులు ఇటీవల విపరీతమయిన స్టంట్‌లు చేస్తున్నారు రుూ డింభకులు!

07/13/2016 - 21:07

క్రికెట్ మెగాస్టార్ సునీల్ మనోహర్ గవాస్కరుడికి అరవై ఆరు పూర్తయినాయ్. కోకొల్లలుగా పుట్టినరోజు (జూలై 10) శుభకాంక్షలు అందాయి.
‘‘నన్ను ప్రోత్సహించిన లెజెండ్’’ అని సచిన్ అంటే, ‘‘సునీల్ ‘షోలే’ సినిమాలాంటివాడు. హెల్మెట్ లేకుండా పదివేల పరుగులు, ముప్ఫయి సెంచురీలు సాధించిన ఏకైక టెస్ట్ వీరుణ్ని ఇంకేమంటాం?’’ అన్నాడు త్రిబుల్ సెంచరీల హీరో వీరేంద్ర సెవాగ్.

07/13/2016 - 21:05

తన తనుభారం భర్తకీ, తనకీ చావును తెస్తుందని ఆ ఇల్లాలు అనుకోలేదు. గానీ.. అరవై ఎనిమిది సంవత్సరాల స్థూలకాయురాలు మంజులా విఠ్లానీ బరువు 128 కిలోలున్నా ఆ వర్రీ భర్త నట్వర్‌లాల్‌కు లేదు. ఆ యిద్దరూ ఇంటి క్రింద అంతస్థులో, వారి కుమారుడు ఆశీష్, కోడలు నిశాలు పైఅంతస్తులో రాజ్‌కోట్‌లోని కల్వాడీలో ఓ బంగ్లాలో వుంటున్నారు. మొన్న సోమవారం ఆశీష్‌కు సుస్తీ చేసింది.

07/13/2016 - 21:04

హర్యాణా రాష్ట్రంలో గోవధ నిషేధం వుంది. గోవంశ సంరక్షణ, గోసంవర్థన చట్టం అమలులో వుంది. ఆవులను కాపాడేటందుకు పోలీసు శాఖలో వేరే విభాగం కూడా వుంది. ఆవుల్ని కబేళాలకి తరలించినా, వధించినా భారీ జరిమానాలు, జైలుశిక్షలూ అన్నీ వున్నాయి. గోసంరక్షణకు నిధులు అంతంతమాత్రంగానే వున్నాయి. కనుక గోరక్షణా సుంకం విధించాలన్న ప్రతిపాదనల్ని గవర్నమెంట్ పరిశీలిస్తోంది.

,
07/09/2016 - 22:56

కింధటివారం అందవికారమైన నవ్వుకి కారణాలైన కొన్ని పంటి లోపాలు, వాటి చికిత్స గురించి చర్చించుకున్నాం. మిగతా లోపాలు వాటి చికిత్స గురించి ఇపుడు ప్రస్తావిస్తాను.
పంటిమధ్య సందులు

07/07/2016 - 21:58

వృద్ధాప్యంలోనే భార్యభర్తల బంధం విలువ తెలుస్తుందని పెద్దలు అంటారు. ఒకరికొకరు తోడుగా ఉండే ఈ వయసులో ఒకరి ఆనందానికి మరొకరు చేయూతనిస్తారు. జపాన్‌లోని ఈ వృద్ధ జంట ఇందుకు నిదర్శనం. కురోకి జంటకు 1956లో వివాహమైంది. ముప్పయేళ్లు దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడిపారు. మధుమేహాం వల్ల భార్యకు 52 సంవత్సరాలు రాగానే చూపు మందగించి నడవలేక, పనిచేసుకోలేక పోతుంది.

Pages