S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/17/2016 - 07:20

తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ హైద్రాబాద్ విశ్వవిద్యాలయంలో ఆమధ్య రేకెత్తి జనాల్ని సంభ్రమాశ్చర్య చకితుల్ని చేసిన బహిరంగ చుంబన సంబరాల్ని నేరుగా ఖండించారు. ఈవారం అసెంబ్లీలో సి.ఎం. ఇలా ప్రస్తావించడంతో ఉలిక్కిపడ్డారంతా. మరొక్కసారి అందరి దృష్టీ అటు పడింది.

03/15/2016 - 22:13

చాలామందికి కళ్లు మండటం, పొడిబారటం, కనురెప్పలు అతుక్కుపోయి వుండటం, ఎర్రబడటం వంటి లక్షణాలు వస్తాయి. దానే్న ‘డ్రై’ ఐ అంటారు.
కంట్లో వివిధ గ్రంథులు వుంటాయి. అవి నీళ్ళు, మ్యూకస్ జిగురు పదార్థం, తైలాన్ని స్రవిస్తాయి. నీళ్ళు, జిగురు, నూనె ఈ మూడు పదార్థాలు కళ్ళు పొడిబారకుండా ఆపుతాయి.

03/13/2016 - 03:14

కిందిటివారం పళ్లు విరిగితే ఏం చెయ్యాలో చదివేరు. ఈ వారం ఎముకలు విరిగితే ఏం చెయ్యాలో చదవండి.

03/11/2016 - 00:53

‘ఏ చదువులూ వద్దు.. పరీక్షలు రాయనక్కర్లేదు..’ అంటూ ఆంక్షలు విధించిన కన్నతండ్రిపైనే ఆ బాలిక జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసి చివరికి తన పంతం నెగ్గించుకుంది. ‘చైల్డ్ హెల్ప్‌లైన్’ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆమె వార్షిక పరీక్షలు రాసింది. గుజరాత్‌లోని జిల్లా కేంద్రమైన పాలన్పూర్‌లో మంగళవారం జరిగిన ఈ సంఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది.

03/11/2016 - 00:52

మహిళలకు దుస్తులంటే మహామోజు. అందులోనూ
సినీతారలు ధరించే డిజైనర్ దుస్తులంటే చాలాఇష్టం.

03/10/2016 - 03:40

పాకిస్తాన్‌లోని చెక్వాల్ జిల్లాలో అతి పురాతన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కటాస్‌రాజ్ ఆలయాన్ని సందర్శించి శివరాత్రి సందర్భంగా అభిషేకాది పూజాలు, జాగరణలు చేయడానికి 175 మంది హిందువులు ఈమధ్య వాఘా గేట్‌ను దాటి ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించారు.

03/08/2016 - 21:58

నీలిరంగు సల్వార్ కమీజ్.. నల్లటి చలువ కళ్లద్దాలు.. తలపై తెల్లటి హెల్మెట్ ధరించిన ఓ మహిళ అత్యంత ఖరీదైన ‘హేర్లీ డేవిడ్సన్’ బైక్‌పై రయ్‌మంటూ ఏకంగా పార్లమెంటు ప్రాంగణంలోకి దూసుకొచ్చింది.. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు ఉండగా బైక్‌పై వచ్చిన ఆ మహిళ ఎవరబ్బా? అని అక్కడున్న వారంతా ఒక్కసారి విస్మయం చెందారు.

03/05/2016 - 23:45

రెండు పదులు దాటిన కుర్రాడు మద్యం మత్తులో బండి నడుపుతూ, మొబైల్‌లో తన స్నేహితుడితో ‘బాహుబలి విశేషాల గురించి మాట్లాడుతూ డివైడర్‌కి డాష్ ఇచ్చాడట’. స్పృహలోనే ఉన్న ఆ కుర్రాడి క్రింద పెదవి రెండుగా చీలింది. కుడివైపు కనుబొమ్మ మీద ఎవరో కత్తితో కోసినట్టు ఓ గాయమైంది. మెడ నుండి మోకాలి వరకూ అంతా బాగానే ఉంది, ఒక్క మొహంలోని ఎముకలే విరిగాయి. కొన్ని పళ్ళు దెబ్బతిన్నాయని అక్కడ డ్యూటీ డాక్టరు చెప్పాడు.

03/03/2016 - 23:50

మనిషిని నూరేళ్లపాటు సుఖ సంతోషాలతో నిలబెట్టేది కుటుంబ జీవనమే. కుటుంబ జీవనంలో పిల్లల భాగస్వామ్యం ప్రధానమైంది. పిల్లలకి తల్లిదండ్రులే మొదటి బాస్‌లు. వారికి మోరల్ క్లాసులు ఎక్కడో బళ్లలో కాదు...ఇంట్లోనే ప్రారంభం కావాలి. భార్యాభర్తలు కలిసి అక్కర్లేని ముళ్లు వేసి వారి జీవితం చిక్కులమయం చేయకూడదు. వారు సరైన దారిలో వున్నతంగా వుండేలా తల్లిదండ్రులే డిజైన్ చేయాలి.

03/03/2016 - 06:39

అటు ఫ్యాషన్ ప్రపంచం, ఇటు వెండి తెరమీద వెలిగిపోతూ ఎందరో సౌందర్య పిపాసకులకు ఆరాధ్య దేవత ఆమె. అయితే ఆమెలో నిగూఢంగా దాగి ఉన్న ఆధ్యాత్మిక జిజ్ఞాస ఆమెను రంగుల ప్రపంచం నుండి సన్యాసి జీవితం వైపునకు అడుగులు వేసేలా చేసింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ మోడల్, సినీనటి బర్కా మదన్. సాధారణంగా రిటైర్మంట్ (వయసు మళ్లిన తరువాత) ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు.

Pages