S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/29/2015 - 22:18

నెమళ్ల ముగ్గు
19 చుక్కలు 13 వరుసలు.. 13 వచ్చేవరకు..

-ఎస్.కావ్యాకిరణ్
(బెంగళూరు)

18 చుక్కలు,18 వరుసలు

-జి.సత్యవతి
(బొబ్బిలి)

12/28/2015 - 21:46

అడ్డం 24, నిలువు 24 చుక్కలు

-ఎస్. ఇందిర,
తణుకు

12/28/2015 - 21:44

21 నుంచి
11 వరకూ మధ్యచుక్కలు

-ఎ.అనుపమ,
మోహన్‌నగర్,
హైదరాబాద్

12/26/2015 - 21:49

11 చుక్కలు, 11 వరుసలు
గుండు స్వరూపారాణి, పెద్దాపూర్
=================
9 చుక్కలు 1 వచ్చే వరకూ
(చుట్టూ అష్ట పద్మాలు)
పార్వతి దారబోయిన, తుక్కుగూడ (రంగారెడ్డి జిల్లా)

12/25/2015 - 23:19

21 చుక్కలు
11 వరుసలు
(మధ్య చుక్క)

01/02/2016 - 01:20

30 చుక్కలు
10 వరుసలు
10 వరకూ
సరిచుక్క

24 చుక్కలు
8 వరుసలు
8 వరకూ

-చోడవరపు పద్మజ, అమర్తలూరు

-ఈమని గృహలక్ష్మి, తెనాలి

12/24/2015 - 07:50

‘పురుషులందు పుణ్యపురుషులు వేరు’ అన్నట్లు ‘జనులందు సుజనులు వేరు’గానే వుంటారు. చందన వృక్షమున్న పరిసరాల్లో ఆ వృక్ష సుగంధ పరిమళం మిగిలిన వృక్షాలకు సోకినట్లుగా సజ్జనులతో స్నేహం దుర్జనుల్ని మంచివారుగా మారుస్తుంది. మంచి బుద్ధిగాని, చెడ్డబుద్ధిగాని ఎవరికైనా అలవాడడానికి సహవాసం ప్రధాన కారణం. ‘మంచి వాళ్ళతోనే స్నేహం చెయ్యాలి’ అన్నది పెద్దల హితోక్తి.

12/23/2015 - 02:53

అద్భుత సౌందర్యంతో హొయలొలికించడమే కాదు, అసమాన అభినయ విన్యాసంతో సంచలన నటిగానూ కీర్తిశిఖరాలను అధిరోహించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంది. శక్తిమంతమైన నటనతో 2015లో సంచలన నటిగా ఆమె ముంబయిలో సోమవారం రాత్రి ‘సాన్‌సుయ్-కలర్స్-స్టార్‌డస్ట్’ అవార్డును అందుకుంది.

12/23/2015 - 03:01

ముగ్గులు పంపాల్సిన చిరునామా
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్-500003.
‘పిడిఎఫ్ ఫార్మాట్’లో bhoomikamuggulu@gmail.comకు మెయిల్‌లో ఫంపవచ్చు.

-ఎం. శ్రావణి, (ఇసుమండ)

15 చుక్కలు 5 వరుసలు 5 వచ్చే వరకు (పక్కచుక్కలు)

12/22/2015 - 05:12

గులాబీ రేకుల డిజైన్ ముగ్గు
-చుండూరు తన్మయి, ఎఎస్ రావ్ నగర్, హైదరాబాద్
====

21 సరిచుక్కలు అటు, ఇటు 1 వదలి ఒకటి వచ్చేదాకా
-ఆయి కమలమ్మ, వనస్థలిపురం, హైదరాబాద్

Pages