S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/19/2019 - 18:45

పిల్లలను తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతారు. వారికి కావలసినవన్నీ కొనిపెడుతూ గారాబం చేస్తుంటారు. వేలు పట్టి నడిపించిన దగ్గరి నుంచి వారికి వివాహం చేసేంత వరకూ బాధ్యతను తమపైనే వేసుకుంటారు తల్లిదండ్రులు. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలన్న తపన ప్రతి ఒక్క తల్లిదండ్రులకూ ఉంటుంది. ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలని ఆరాటపడుతుంటారు.

,
09/18/2019 - 18:43

‘‘ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు మ్రోగంగా కలహంస నడకల కలికి..’’ భావం బాగుంది కానీ, ఆనాటి ఆ అందెల రవళి ఇప్పుడెక్కడిదీ అనుకుంటున్నారా? అంత నిరాశ అక్కర్లేదు. సవ్వడి కాస్త తగ్గిందని చాలామంది ఒప్పుకుంటున్నారు. కానీ పద మంజీరాల వనె్న మాత్రం తగ్గలేదు, సరికదా సరికొత్త అందాలతో హొయలొలుకుతున్నాయి.

09/17/2019 - 18:37

గత ఏడు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సోషల్ మీడియాలో గడిపిన సమయం సగటున దాదాపు అరవై శాతం పెరిగిందని తాజా సర్వేలో వెల్లడైంది. లండన్‌కు చెందిన పరిశోధనా సంస్థ గ్లోబల్ వెబ్ ఇండెక్స్ ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్ల(దేశాల) నుంచి సేకరించిన డేటాను విశే్లషించింది.

09/15/2019 - 22:47

ప్రపంచంలోని మొట్టమొదటిసారి మలేరియా వ్యాధి నిరోధక టీకాను కెన్యాలో శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఇది పిల్లలకు ఇచ్చే సాధారణ టీకాల ప్రణాళికలో భాగం కానుంది. వచ్చే మూడేళ్లలో కనీసం మూడు లక్షల మంది చిన్నారులకు ఈ వాక్సీన్ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మంది మలేరియా బారినపడి మరణిస్తున్నారు. వీరిలో చిన్నారులే అధికం.

09/15/2019 - 22:43

అమ్మతనం ప్రతి మహిళ జీవితంలో అనిర్వచనీయమైన అనుభూతి. కాన్పు తరువాత పసికందు బాధ్యతలు, అధిక బరువు తల్లులను కొంత వరకు భావోద్వేగానికి గురిచేస్తాయి. అయితే ఆహార నియమాలతో పాటు తేలికైన వ్యాయామాలు చేయడం ద్వారా మునుపటి శరీరాకృతిలోకి మారవచ్చంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. వారు చెప్పిన చిట్కాలేంటంటే..

09/15/2019 - 22:41

భారతీయులు అవిసె గింజలను ఎంతో పురాతన కాలం నుంచి తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇప్పుడంటే చాలామంది వీటిని తినడం తగ్గించేశారు. కానీ నిజానికి అవిసె గింజలను తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఎవరూ వాటిని విడిచిపెట్టరు. ఈ గింజల్లో శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

,
09/13/2019 - 19:37

నేడు ఎక్కడ చూసినా రకరకాల జ్వరాలు.. డెంగీ అనీ, టైఫాయిడ్ అనీ, మలేరియా అనీ.. ఇలా ఎన్నో రకాలు. వర్షాకాలం-చలికాలం మధ్య దోమల గోలా, అవి తెచ్చి పెట్టే జ్వరాల బాధ అంతా ఇంతా కాదు. కిటికీలకు, గుమ్మాలకు నెట్‌లు పెట్టించినా, మస్కిటో కాయిల్స్ పెట్టుకున్నా, ఎలక్ట్రిక్ బ్యాట్‌తో కొట్టినా ఎప్పుడో ఒకప్పుడు ఒకటో, రెండో దోమలు దుప్పట్లోకి దూరి మరీ కుడుతుంటాయి. ఆ బాధ పడలేక నానా ఇబ్బందులు పడుతుంటారు గృహిణులు.

09/12/2019 - 18:25

థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. ఈ సమస్య ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ప్రధానమైన సమస్య జుట్టు రాలడం. థైరాయిడ్ గ్రంథిలో ఏర్పడే సమస్యల వల్ల హార్మోన్లలో ఏర్పడే అసమతుల్యత ఫలితంగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనేవి కలుగుతాయి. వీటివల్ల కలిగే సమస్యల్లో వెంట్రుకలు రాలడం కూడా ఒకటని వైద్యులు చెబుతున్నారు.

09/11/2019 - 18:34

అందమైన ఇంటిని మనం చూడగానే పదే పదే చూడాలనిపిస్తుంది. అందుకు కారణం ఆ ఇల్లాలి స్వయంకృషి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇల్లు ఎలావున్నా పర్వాలేదు వున్నంతలో చక్కగా తీర్చిదిద్దుకోవడంలో వుంది. ఇంటి ఇల్లాలు ఎంతో ఓపికతో ఇల్లు శుభ్రంచేసి చక్కగా వుంచుకుని అందరి ప్రశంసలు పొందడం అదృష్టమేనని చెప్పాలి.

,
09/10/2019 - 18:48

అందరిలా రియా (పేరు మార్చాం) కూడా పెళ్లి రోజు అప్సరసలా కనిపించాలనుకుంది. కానీ ఆమె జీవితంలో ఆ రోజే ఆమె అంత వికృతంగా కనిపించింది. ఆమె శ్రీలంకలోని కొలంబోలో నివసిస్తోంది. దక్షిణాసియాలో చాలామందిలానే తను కూడా పెళ్లికి ముందు తన చర్మ రంగును కాస్త అందంగా, మెరిసేలా చేసుకోవాలనుకుంది. పెళ్లికి రెండు నెలల ముందు సెలూన్‌కు వెళ్లింది. చర్మం తెల్లగా కావడానికి ఆమెకు ఒక క్రీమ్ ఇచ్చారు సెలూన్‌వారు.

Pages