S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/20/2015 - 23:34

శరీరం అదుపులో ఉండాలంటే..!
ఉరుకుల పరుగుల బిజీలైఫ్‌లో మనిషి డబ్బుకిస్తున్న ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వడం లేదనేది వాస్తవం. దీనితో శరీరం అదుపుతప్పి భారీగా మారడమో, అస్తిపంజరంలా మారడమో జరుగుతూ ఉంది. సరైన వ్యాయామం లేకపోవడం సరైన ఆహార నియమాలు లోపించడం దీనికి కారణం.
అలసిన శరీరానికి చాలినంత నిద్ర అవసరం. పని వత్తిడితో నిద్రకు దూరమైతే కోరి అనారోగ్యాన్ని తెచ్చుకోవడమే.

06/24/2015 - 11:16

ఫ్యాషన్లు ఎంతగా మారినా చీరకట్టుకు సరితూగే దుస్తులేవీ ఇకముందు కూడా రావని బాలీవుడ్ భామ విద్యా బాలన్ అంటోంది. సంప్రదాయబద్ధమైన చీరలు మాత్రమే మగువల సొగసుల్ని రెట్టింపు చేస్తాయని చెబుతోంది. ప్రతి భారతీయ మహిళా తప్పనిసరిగా ఓ కంచి పట్టు చీరనో, బనారస్ చీరనో శుభకార్యాల వేళ ధరించాలని ఆమె సూచిస్తోంది.

03/18/2015 - 11:32

లింగ వివక్ష, భ్రూణహత్యలను నివారించేందుకు దంపతులకు ఉచితంగా ‘గిఫ్ట్ ప్యాక్’లను అందజేయాలని రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. బాలికల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టినందున సామాజిక చైతన్యం కోసం అధికారులు పలు చర్యలు చేపట్టారు. ‘ఆడశిశువుకుటుంబానికి భారం కాద’న్న విషయమై దంపతుల్లో అవగాహన పెంచేందుకు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారు.

Pages