S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/21/2019 - 18:26

మంచుకొండలో తుపాకీ పట్టిన
మానవ దైవం మా సైనికుడు
మాతృభూమి సంరక్షణ కొరకై
ముక్కలు ముక్కలు అయిపోయాడు
కర్మయోగివయ్యా నీవు కాంతి కళికవయ్యా॥
ముష్కర తురుష్క దానవకాండకు
లష్కరే తోయిబాల దాడులకు
జైషే మహమద్ మారణకాండకు

02/20/2019 - 19:04

దేశవిభజన వేళ విషబీజాలన్నీ
అటువైపే వెదజల్లబడ్డాయి..
ధర్మ బద్ధమైన యుద్ధంలో అపజయమేనని
అర్థమయ్యాక వాటికి పోషకాలు లభించి
పెనువృక్షాలై నిలబడ్డాయి..
కర్కశమైన క్రూరమృగాలకు
అవి ఆసరాగా కనబడ్డాయి..
దొంగతనంగా కంచె దాటుతూ
పవిత్ర భారతావనిపై విషం చిమ్ముతున్నాయి..
అందమైన కాశ్మీరాన్ని అల్లకల్లోలం చేస్తూ
వికటాట్టహాసం చేస్తున్నాయి..

02/20/2019 - 19:03

పుడమితల్లిని తాకిన
ఉషోదయపు
బాలభాస్కరుని
అరుణకిరణ
నునువెచ్చని స్పర్శ..
వేకువజామున
చెట్టూకొమ్మలుగా
పక్షుల కిలకిలారావములు
కోకిల కుహుకుహుగాణము..
మాతృమూర్తి ఒడిలో
ఒదిగిన శిశువు
పెదవులపై విరసిన
లేలేత చిరు దరహాసము..
తరువులుగా
విరబూసిన పూల
సుగంధపరిమళాలు..
బడి వేళ
పిల్లల ప్రార్థనాగీతాల

02/20/2019 - 19:02

పనె్నండు సంవత్సరాల వయస్సులో ఏకంగా పదకొండు ఎకరాల విస్తీర్ణంలో రంగోలీ వేసింది మహారాష్టల్రోని ఓ చిన్నారి. కోపర్‌గావ్ పట్టణంలో ఏడోతరగతి చదువుతున్న సౌందర్య బన్సోడ్.. మరాఠా యోధుడు చత్రపతి శివాజీని.. పదకొండు ఎకరాల విస్తీర్ణంలో ముగ్గుగా వేసి రికార్డు నెలకొల్పే ప్రయత్నం చేసింది. జంగల్ మహరాజ్ ఆశ్రమం వద్ద సౌందర్య ఈ ముగ్గు వేసింది.

02/19/2019 - 18:40

దక్షిణ ఆసియా దేశాల్లో వివిధ కారణాల వల్ల రోజుకి 830 మంది గర్భిణులు మరణిస్తున్నారు. ఆ మరణాల సంఖ్యను తగ్గించేందుకు ఇంటెల్ కార్పొరేషన్ గ్రామీణ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఓ గాజును రూపొందించారు. అదే స్మార్ట్ బ్యాంగిల్. ఇది చూడటానికి మామూలు గాజులానే ఉంటుంది. కానీ గర్భిణులకు ఇది రక్షణ కవచంలా పనిచేస్తుంది. గర్భిణులు ఈ గాజును వేసుకుంటే..

02/18/2019 - 18:55

నేను
ఆత్మ పతకాన్ని
ఆత్మీయ పతాకాన్ని
కదనరంగ కాయాన్ని
కనలిన కాలాన్ని
మరలిరాని లోకాన్ని
మరపురాని అవతారాన్ని.
*
నేను
దేశ పథాన్ని
దేశీయ పథకాన్ని
అయినవారి ఆశాకిరణాన్ని
మనసున మృత్యుకేతనాన్ని
సరిహద్దున సంచార సన్యాసిని.
*
నేను
కనుల దాగిన గుండె లయను
ఆత్మవిశ్వాస భువన శౌర్యాన్ని

02/17/2019 - 22:39

ఇంట్లో అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటే అది అందమైన లోగిలే అవుతుంది. అలా ఇంటిల్లిపాది సంతోషంలో అందం, పరిశుభ్రత వంటి అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఇంటిని అందంగా, శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో అందరూ కాసేపు కూర్చుని గడిపేది, ఎవరైనా వస్తే కూర్చునేది డ్రాయింగ్ రూములోనే.. కాబట్టి డ్రాయింగ్‌రూమును మరింత అందంగా తీర్చిదిద్దుకోవాలి.

02/17/2019 - 22:35

అవును ఇది నిజం..
కల్పితము కాదు
కథ అంతకంటే కాదు
ఆకాశమంత స్వప్నం ముక్కలై..
నిండునూరేళ్ళ జీవితం
అర్ధాంతరంగా..
విధిరాత వారి
మరణం ముందు ఓడిపోయింది..
పునరపిజననం.. పునరపిమరణం..
దేశ రక్షణ చట్రబంధములో కేవలం
పుట్టుక మాత్రమే తమదని
జీవితాలు దేశం కోసమని
తోటివారి ప్రాణాలను
వారి గుండెల్లో పెట్టుకొని..
రక్షకులై నిలిచి..

02/15/2019 - 18:49

ప్రతిరోజూ మనం కూరగాయలు, పండ్లు ఎన్నో తీసుకుంటాం కదా.. వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను తరచూ తినేందుకు ప్రయత్నిస్తే ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఒకసారి చూద్దాం.
గుమ్మడి గింజలు

02/14/2019 - 18:41

జీవనశైలిలో, ఆహారపరంగా మార్పులు రావడానికి మనం ఇష్టపడం. అలాకాకుండా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే.. మెనోపాజ్ దశ దాటాక ఎదురయ్యే చాలా రకాల సమస్యల్ని అదుపులో ఉంచుకోవచ్చు. మరి అవేంటో చూద్దామా..

Pages