S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/06/2018 - 21:20

‘అమ్మా.. నాన్న కూడా యాన్యువల్ డే ఫంక్షన్‌కి వచ్చి వుంటే బావుండేది.. చూశావుగా నాకు ఎన్ని ప్రైజులు వచ్చాయో..’
‘అసలు.. నువ్వు నాకే చెప్పలేదు కదరా.. చివరి క్షణం వరకు.. ముందే చెప్పి వుంటే నాన్న కూడా వచ్చేవారేమో..!’

04/06/2018 - 21:18

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఎంత సంపాదించినా ఆరోగ్యం సహకరించకుంటే అంతా వృథానే.. ఆరోగ్యానికున్న ప్రాధాన్యత అలాంటిది. ప్రతిరోజూ మనం నిద్ర లేచిన దగ్గర నుంచీ ఉరుకుల పరుగులతో జీవనం సాగిస్తున్నాం. అలాంటప్పుడు ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక అసలు ఉండనే ఉండదు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినంగా జరుపుకుంటారు.

04/05/2018 - 21:10

సీత, ద్రౌపది, సతీసావిత్రి వంటి మహాపతివ్రతలు నడియాడిన దేశం మనది. ఆ బాటలోనే నడుస్తోంది బిమ్లాదేవి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన బిమ్లాదేవి అనే మహిళ నరాల సంబంధిత వ్యాధితో కుడికాలు కోల్పోయిన తన భర్త బదన్‌సింగ్‌ను గత కొన్ని నెలలుగా భుజాలపై ఆస్పత్రికి మోసుకెళుతోంది. కుటుంబం కోసం ఓ మహిళ ఏమైనా చేయగలదు అనేందుకు మరో నిదర్శనం!

04/04/2018 - 22:31

నేటి పిల్లల్లో ఆటలు పాటలు తగ్గిపోయాయి. హోమ్‌వర్క్‌ల బిజీ, ఎదగాలనే తపన పెరిగిపోతోంది. చిన్న పిల్లల్లో సృజన పెరిగి తల్లిదండ్రులకి పేరు తేవాలనే తపన పెరిగిపోయింది. అందుకే వేసవి శిక్షణా శిబిరము. ఆట స్థలాలు లేని కానె్వంట్స్ మేడల్లో, ఏసి రూముల్లో బాల్యాన్ని బంధించి మేధస్సు పెంచాలనే ధ్యాసతో బాల్యాన్ని గడిపేస్తున్నారు. పిల్లల్లో జనరల్ అవేర్‌నెస్ ఉండటంలేదు.

04/04/2018 - 22:20

‘‘సప్త రాత్రోషితంబుద్బుదం భవతి’’
అని ఏడు రాత్రులకు బుడగగా ఈదుతూ
మొదటి మాసంలో త్వక్‌స్వరూపమై,
పక్షాలలో మాసాలలో పిండమై,
రక్తమాంసాల మజ్జతో ఎముకులగూడుగా-
చర్మం కప్పుకున్న పిడికెడి రూపం నాది!!
నా శారీరక, మానసిక మార్పులు నీవక్క దానికే అవగత వౌతాయిగా తల్లీ!
ఏడో మాసంలో మేధ ఏర్పడి నీ గర్భంలో పరిభ్రమిస్తూ-
పరిణామమొందుతూ, నవమాసాల అంతర్గత శోధనదాటి-

04/04/2018 - 00:12

ప్రియమైన శర్వాణి
ఉబయకుశోలపరి ..
నీవు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాను. మనమీద పెద్ద బాధ్యత ఉంది పద్మా . దాన్ని అందరూ పట్టించుకున్నట్టుగా అనిపించడం లేదు. నీవు ఇది చదువు. నీకేమనిపిస్తుందో నాకు చెబుదువుగానీ. ... నాడు అంటే

04/03/2018 - 23:57

కొంతకాలం క్రితం ఉద్యోగినులు కాని మహిళలు వారి పని అవగానే పక్కింటికి పోయి ఉబుసుపోక కబుర్లు చెప్పేవారు. అవతల వారి పని అయినా కాకపోయినా సరే వీరు పనిగట్టుకుని ఆ యమ్మ , ఈయమ్మ కబుర్లు చెప్పుతూ పోయేవారు. అవతలి వారు వీరిని భరించలేక, అది చెప్పలేక సతమతమై పోయేవారు.

04/01/2018 - 22:23

సామాజిక సేవ, అసాధారణ సాహసాలతో విశేష మన్ననలు, అవార్డులు అందుకున్న ఉత్తరప దేశ్ యువతి నజియాఖాన్‌కు అరుదైన గౌరవం లభించింది. ఉత్తరప దేశ్ డీజీపీ ఓ.పి. సింగ్ చేతుల మీదుగా ఆగా పోలీసులు ఆమెకు ప్రత్యేక పోలీసు అధికారి హోదాను ఇచ్చారు.

03/29/2018 - 21:39

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాన్ దాదాపు ఆరేళ్ళ తర్వాత తన స్వదేశమైన పాకిస్తాన్‌లో అడుగుపెట్టింది. బాలికల విద్యకు కృషి చేస్తోందని ఆగ్రహించి తాలిబన్ తీవ్రవాదులు 2012లో దాడి చేశాక బతికి బయటపడి బ్రిటన్ వెళ్లిపోయిన మలాలా పాక్‌కు రావడం ఇదే తొలిసారి. గురువారం ఉదయం తల్లిదండ్రులతో కలిసి ఇస్లామాబాద్‌లోని బెనజీర్ భుట్టో అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది.

03/29/2018 - 21:34

అలంకరణ మన సంప్రదాయం. చక్కటి పట్టుచీర, నగలతో కళకళలాడే అమ్మాయిలు ఫంక్షన్‌లలో అటూ ఇటూ తిరుగుతుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో కదూ! బంగారు ధరలకు రెక్కలొచ్చాక వన్‌గ్రామ్ గోల్డ్ హవా ఎక్కువైంది. కానీ వీటిని కూడా బరువనుకున్నారేమో.. అతి తేలికైన దారపు నగలు వచ్చేశాయి. కాలేజీకెళ్ళే టీనేజీ దగ్గర్నుంచి ఆఫీసుకెళ్ళే అమ్మాయిలవరకూ ప్రతి ఒక్కరి మనసూ దోచిన నగలు దారపు నగలు.

Pages