S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/31/2017 - 19:40

మజిజీయా భాను పవర్ లిఫ్టర్. సంకల్పం, ఆత్మవిశ్వాసమే ఆలంబనగా చేసుకుని ఈ క్రీడలో రాణిస్తోంది. మగవారి ఆధిపత్యం అధికంగా ఉండే ఈ క్రీడలో ఓ ముస్లిం యువతి అంతర్జాతీయ స్థాయిలో రాణించటం అంటే మాటలు కాదు. కాని మజిజీయా భాను జిమ్‌ను తన జీవితంలో విడదీయరాని బంధంగా చేసుకుని, కేరళ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్‌లో మంచి క్రీడాకారినిగా తనదైన ముద్ర వేసుకుంది.

10/27/2017 - 19:36

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో

bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

10/26/2017 - 19:52

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో

bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

10/25/2017 - 19:40

ఈమె కండలు తిరిగిన వ్యాయామ నిపుణురాలు. అంతకంటే ముందు ఓ వైద్యురాలు. వెయిట్‌లిఫ్టింగ్ ఎక్సర్‌సైజ్ చేయటంలో దిట్ట. సిక్స్ ప్యాక్‌తో కండలు తిరిగి బలిష్టంగా ఉండటానికి మగవాళ్లు కసరత్తులు చేయటం సహజంగా మనం చూస్తుంటాం. మగవాళ్లకు ఏమాత్రం తీసిపోనంటూ ఈ వైద్యురాలు కూడా కండలు పెంచుకోటానికి మక్కువ చూపుతోంది. బెంగళూరులో రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్న శే్వతాదేవరాజ్‌కు వ్యాయామం అంటే ఎంతో మక్కువ.

10/24/2017 - 19:33

జంతు సంరక్షణ కేంద్రాల నుంచి తెచ్చుకున్న కుక్కలు, పిల్లులే మేలు అని భావిస్తున్నారు జంతు ప్రేమికులు. జంతు సంరక్షణ కేంద్రాల్లోని జంతువులనే దత్తత తీసుకోవటానికి వీరు మక్కువ చూపుతున్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. దీనికి కారణం లేకపోలేదు. ఈ తాజా అధ్యయనంలో దాదాపు అరవై శాతం మంది జంతు సంరక్షణ కేంద్రాలవైపే మొగ్గుచూపుతున్నారట.

10/24/2017 - 19:31

భూమికకు రచనలు పంపండి

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో

bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

10/20/2017 - 17:58

ఏ తల్లి బిడ్డ అయినా నా బిడ్డే అని భావించి వారికి విద్యాబుద్ధులు నేర్పించాలనే భావన నేటి ఉపాధ్యాయుల్లో ఎంతమందికి ఉంది? ముఖ్యంగా కార్పొరేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులు మానసిక ఒత్తిడికి ఎందుకు గురవుతున్నారు? దానికి అసలు కారణాలేమిటి? అవగాహనా లోపమా? లేక మార్కుల వెంపర్లాటా..? ఒకప్పుడు చాకలి పద్దు రాసుకునే చదువు ఆడపిల్లకి, కుటుంబాన్ని పోషించుకునే శక్తి మగపిల్లవాడికి ఉంటే చాలు అనేవారు.

10/20/2017 - 17:54

భూమికకు రచనలు పంపండి

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో

bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

10/18/2017 - 19:33

స్వర్ణ్భారత భారతి సౌభాగ్య సౌధం
శాంతి- మావితోరణాలతో శోభిల్లగ,
గుండెల గుమ్మటాల్లో మమతాజ్యోతులు వెలుగ
ఇంటింటా విరిసేను ‘సువర్ణదీప్తుల హరివిల్లు’!!

ధర్మం - సత్యం- పరాక్రమం- అహింస
శాంతి- కాంతుల దివ్య మాలిక ‘దీపావళి’!
నరకుని కూల్చి ధరను- ధర్మస్థాపన చేసిన
వీర సాత్రాజితి- ‘్ధర్మదీక్షాజ్వాల’ ఈ ‘దీపావళి’!!

10/13/2017 - 18:31

భూమికకు రచనలు పంపండి

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.

లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

Pages