S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/10/2017 - 20:28

ఈకాలంలో తరచూ అలెర్జీ అన్న పదం వినిపిస్తునే వుంటుంది. ఆహారం, పుప్పొడి రేణువులు, దుమ్ములోని పురుగులు (డస్ట్‌మైట్స్), మందులు ఇలా ఎన్నో వాటి వల్ల ఈ సమస్య వస్తుంటుంది. రోగ నిరోధక వ్యవస్థ అన్నది మన శరీరంలో అతి క్లిష్టమైన వ్యవస్థ. వైరస్, బాక్టీరియా, టాక్సిన్ల నుంచి మన శరీరాన్ని కాపాడుతూ వుండే వ్యవస్థ.

10/06/2017 - 20:51

భూమికకు రచనలు పంపండి

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో

bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

10/05/2017 - 19:37

భూమికకు రచనలు పంపండి

రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో

bhoomika@andhrabhoomi.net కు మెయల్ చేయవచ్చు.

లేదాఈకింది చిరునామాకు పంపగలరు.

మా చిరునామా :

ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

10/04/2017 - 19:37

అక్షరాల విరితోటలో విజ్ఞాన సౌరభాలు
వెదజల్లెడి మేటి విబుధమూర్తులు
పలుకు, పలుకులో మధుర
వచనములెగాని
పరుషపు పలుకులు పలకనీయనట్టి
వాక్ సంస్కృతి వైఢూర్యాలు
నిర్మలమూర్తిమత్త్వానికి
నిలువుటద్దాలు
పరమత సహన గుణానికి
భాగస్వాములు
బ్రతుకు పుస్తకంలో ఎన్నదగిన
పుటలనే మనకొసగి
మనలను మిన్నగ
మలచినట్టి మహనీయ మూర్తులు

10/03/2017 - 20:12

మన ఇంటి బాల్కనీ లేదా ఖాళీ స్థలం పచ్చని చీర కట్టుకున్న పచ్చిక బయలు వలే ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్నారా? ఆలాంటి పచ్చిక మీద సేద తీరాలని ఆరాటపడుతున్నారా? అయితే మీ కోరిక చిటికెలో నెరవేరుతుంది. ఎలా అంటే రాచఠీవితో మీ ఇంటికి వచ్చిన అతిథులకు స్వాగతం చెప్పేందుకు ఆర్ట్ఫిషియల్ పచ్చికతో లాన్ ఏర్పాటుచేసుకోటం చాలా సులభతరం. చాలా తక్కువ ఖర్చుతో మీ గార్డెన్‌లో ఏర్పాటు చేసుకుంటే కనువిందు చేస్తుంది.

10/03/2017 - 20:10

కాలం మారుతోంది. ఆహారపు అలవాట్లూ మారుతున్నాయి. కేలరీలకు కేలరీలు తినేస్తుండటంతో దేహం మోయలేని భారమవుతోంది. కిలోలకొద్దీ కొవ్వు శరీరంలో పేరుకుపోతోంది. జీవన విధానంలో వచ్చే రోగాలు అన్నీటికంటే ప్రమాదకరం అని డబ్ల్యూహెచ్‌ఓ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే వుంది. అయినప్పటికీ మేల్కోనివాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది స్వప్నా వ్యాస్ పటేల్.

09/28/2017 - 18:05

బ్రిటిష్ సామ్రాజ్యంలో దుర్గమ్మ గత ఐదు దశాబ్దాలుగా పూజలందుకుంటోంది. లండన్‌లో అంగరంగ వైభవంగా జరిగే దుర్గాదేవి పూజలకు విశిష్టమైన స్థానం ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీనివాస్ మిట్టల్ ఏర్పాటు చేసిన ఈ దుర్గాదేవి అమ్మవారికి ఇక్కడ భారతీయులు ఏటా శరన్నవరాత్రులలో ఘనంగా పూజలు చేస్తుంటారు. కొలిచేవారకి కొంగు బంగారమైన ఈ తల్లిని ముఖ్యంగా బెంగాలీవాసులు సైతం విశేష పూజలు చేయటం ఆనవాయితీ.

09/28/2017 - 18:03

దేవీ నవరాత్రి ఉత్సవాలకు పెట్టింది పేరు కోల్‌కతా నగరం. ఇక్కడ అమ్మవారికి విశేష పూజలు చేస్తుంటారు. వీధి వీధినా దుర్గామాత విగ్రహాలను ఏర్పాటుచేస్తారు. ఈ విగ్రహాలలో వైవిధ్యాన్ని కనబరుస్తుంటారు. దుర్గామాత కొలువై ఉండే మండపాన్ని ‘పండాల్’ అని పిలుస్తారు. ఈ పండాల్‌ను విభిన్నంగా తీర్చిదిద్దుతారు. కోల్‌కతాలో ఏర్పాటుచేసిన ఈ దుర్గామాతను చూడండి.. బంగారు వనె్న చీరలో ఎలా ధగధగా మెరిసిపోతుందో!

09/28/2017 - 18:09

దృష్టి అపూర్వ బి.టెక్ విద్యార్థిని. హైదరాబాద్‌కు చెందిన ఈ అమ్మాయికి బాలీవుడ్ సినిమా పాటలంటే ప్రాణం. ఇపుడు ఎవ్వరి చెవుల్లో చూసిన ఇయర్ ఫోన్స్ కనిపిస్తుంటాయి. వారికిష్టమైన పాటలు ఆన్ చేసుకుని చక్కగా వింటూ తమ లోకంలో తాము ఉంటున్నారు.

09/28/2017 - 17:55

కం అమ్మకు దుర్గమ్మకు మా
కిమ్ముల గూర్చెడి జననకి నీప్సితకోటిన్
కమ్మగ నిచ్చెడి తల్లికి
కొమ్మని యొసగెద నతులను కోర్కెలు దీరన్

కం తల్లీ! వందన శతములు
మల్లెల మాలల పగిదిని మా నితరీతిన్
చల్లగ జూడుమనుచుకో
కొల్లగ నిచ్చెద ముదమున కొమ్మనుచున్

Pages