S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/14/2016 - 22:44

ముసలితాత యొకడె మోహరమ్మును మాని
సత్య ధర్మ పథము సాగజేయ
లీల వెలిగి పంచశీల సూత్రమ్ముల
తెలిపి నెహ్రూ జాతి వెలుగజేయ
జైహిందటంచును సైనిక మూర్తి యా
నేతాజి సింహమై నిదురలేప
ఉక్కుమనిషి యంచు మిక్కిలి యశమంది
యా పటేలు కలత బాపజేయ

08/14/2016 - 22:42

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సైనికులను వినూత్న రీతిలో గౌరవించాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో కేంద్ర క్యాబినెట్‌లోని మహిళా మంత్రులు దేశ సరిహద్దులకు పయనమవుతున్నారు. సరిహద్దుల్లో సైనికుల వద్దకు స్వయంగా వెళ్లి ‘రక్షాబంధన్’ సందర్భంగా వారికి రాఖీలు కట్టాలని మహిళా మంత్రులను ప్రధాని ఆదేశించారు.

08/14/2016 - 22:40

ఉ ఓ నవ భారతావని మహోదయులారా! స్వతంత్ర భారతో
ద్యానవనమ్మునందున విహారము సల్పెడు ధన్యులార! స
న్మానముతో స్మరింపుడలనాటి మహత్తర శౌర్యగాధలన్
ఆ నగధీరులైన చరితార్థ మహాత్ముల త్యాగశీలముల్

08/14/2016 - 03:45

కళకళలాడుతున్న బీచుపల్లి ఘాట్

08/13/2016 - 23:05

రంగాపూర్‌లో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు

08/13/2016 - 23:03

మహబూబ్‌నగర్ జిల్లా సోమశిల ఘాట్ వద్ద జనసందోహం

08/12/2016 - 23:49

నల్గొండ ఛాయాసోమేశ్వర ఆలయ ఘాట్‌వద్ద భక్తుల సందడి

08/12/2016 - 23:24

పుష్కరాల వేళ కృష్ణమ్మను దర్శించి పవిత్రస్నానమాచరించేందుకు స్వామీజీలూ వస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లి ఘాట్‌వద్ద శుక్రవారం పుష్కర వేడుకల్లో పాల్గొని భక్తులను ఆశీర్వదించిన వ్రతధర్మ జీయర్‌స్వామి, దేవానంద జీయర్‌స్వామి.

08/12/2016 - 23:22

కృష్ణా పుష్కరాల వేళ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, జలాల్లో ఎవరూ మునిగిపోకుండా పటిష్ట భద్రతాచర్యలు తీసుకున్నారు. ఎన్‌డిఆర్‌ఫ్, గజఈతగాళ్లు సదా అప్రమత్తంగా ఉంటున్నారు. అటు బీచుపల్లి వద్ద, ఇటు వాడపల్లి, బీచుపల్లి, నదీ సంగమ ప్రాంతాల్లో అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. రబ్బర్‌ట్యూబ్ బోట్లు, మరబోట్లు, నాటుపడవల్లో తిరుగుతూ భక్తులు ఘాట్లు దాటి నీళ్లలోకి రాకుండా అప్రమత్తం చేస్తున్నారు.

08/12/2016 - 23:20

పుష్కరాల సందర్భంగా పవిత్రస్నానాలు చేయాలన్నది కొందరి విశ్వాసం. శరీరం సహకరించకున్నా మనోసంకల్పంతో ఆ కోర్కెను తీర్చుకుంటున్నారు కొందరు దివ్యాంగులు. దామరచర్ల మండలం అయ్యప్పఘాట్, మహబూబ్‌నగర్ జిల్లా బీచుపల్లివద్ద కొందరు వికలాంగులు శ్రమకోర్చి, వచ్చి పవిత్రస్నానాలు చేశారు.

Pages