S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/23/2016 - 23:32

‘సెల్ఫీ’ల తరువాత విపరీతమయిన ‘క్రేజ్’, పిచ్చి వ్యామోహం జనాలలో తీసుకొచ్చినవి ‘యూట్యూబ్’ వీడియోలు.

03/18/2016 - 01:16

మా పనిమనిషి అత్తగారు ధనిష్టా పంచకంలో మరణించింది. ఇల్లు ఆరు నెలలు పాడుపెట్టాలని చెప్పారు (శ్రామిక వర్గంలో ఇటువంటి నమ్మకాలున్నట్లుగా ఇదివరలో వినలేదు). ప్రస్తుతం ఆ కుటుంబం ప్రభుత్వమిచ్చిన ఇంట్లో నివసిస్తోంది. నెలకి రెండు వేలయినా పెట్టనిదే అద్దెకు ఇల్లు దొరకదు. ఆరునెలలకే కావాలంటే అద్దెకిచ్చేవారు తటపటాయిస్తారు. ఇప్పుడు నివశిస్తున్న ఇంటికి దూరంగా వెళ్లిపోతే పనికిరావడం కష్టం.

03/17/2016 - 07:20

తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ హైద్రాబాద్ విశ్వవిద్యాలయంలో ఆమధ్య రేకెత్తి జనాల్ని సంభ్రమాశ్చర్య చకితుల్ని చేసిన బహిరంగ చుంబన సంబరాల్ని నేరుగా ఖండించారు. ఈవారం అసెంబ్లీలో సి.ఎం. ఇలా ప్రస్తావించడంతో ఉలిక్కిపడ్డారంతా. మరొక్కసారి అందరి దృష్టీ అటు పడింది.

03/15/2016 - 22:13

చాలామందికి కళ్లు మండటం, పొడిబారటం, కనురెప్పలు అతుక్కుపోయి వుండటం, ఎర్రబడటం వంటి లక్షణాలు వస్తాయి. దానే్న ‘డ్రై’ ఐ అంటారు.
కంట్లో వివిధ గ్రంథులు వుంటాయి. అవి నీళ్ళు, మ్యూకస్ జిగురు పదార్థం, తైలాన్ని స్రవిస్తాయి. నీళ్ళు, జిగురు, నూనె ఈ మూడు పదార్థాలు కళ్ళు పొడిబారకుండా ఆపుతాయి.

03/13/2016 - 03:14

కిందిటివారం పళ్లు విరిగితే ఏం చెయ్యాలో చదివేరు. ఈ వారం ఎముకలు విరిగితే ఏం చెయ్యాలో చదవండి.

03/11/2016 - 00:53

‘ఏ చదువులూ వద్దు.. పరీక్షలు రాయనక్కర్లేదు..’ అంటూ ఆంక్షలు విధించిన కన్నతండ్రిపైనే ఆ బాలిక జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసి చివరికి తన పంతం నెగ్గించుకుంది. ‘చైల్డ్ హెల్ప్‌లైన్’ అధికారులు, పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆమె వార్షిక పరీక్షలు రాసింది. గుజరాత్‌లోని జిల్లా కేంద్రమైన పాలన్పూర్‌లో మంగళవారం జరిగిన ఈ సంఘటన రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది.

03/11/2016 - 00:52

మహిళలకు దుస్తులంటే మహామోజు. అందులోనూ
సినీతారలు ధరించే డిజైనర్ దుస్తులంటే చాలాఇష్టం.

03/10/2016 - 03:40

పాకిస్తాన్‌లోని చెక్వాల్ జిల్లాలో అతి పురాతన శైవక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కటాస్‌రాజ్ ఆలయాన్ని సందర్శించి శివరాత్రి సందర్భంగా అభిషేకాది పూజాలు, జాగరణలు చేయడానికి 175 మంది హిందువులు ఈమధ్య వాఘా గేట్‌ను దాటి ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించారు.

03/08/2016 - 21:58

నీలిరంగు సల్వార్ కమీజ్.. నల్లటి చలువ కళ్లద్దాలు.. తలపై తెల్లటి హెల్మెట్ ధరించిన ఓ మహిళ అత్యంత ఖరీదైన ‘హేర్లీ డేవిడ్సన్’ బైక్‌పై రయ్‌మంటూ ఏకంగా పార్లమెంటు ప్రాంగణంలోకి దూసుకొచ్చింది.. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు ఉండగా బైక్‌పై వచ్చిన ఆ మహిళ ఎవరబ్బా? అని అక్కడున్న వారంతా ఒక్కసారి విస్మయం చెందారు.

03/05/2016 - 23:45

రెండు పదులు దాటిన కుర్రాడు మద్యం మత్తులో బండి నడుపుతూ, మొబైల్‌లో తన స్నేహితుడితో ‘బాహుబలి విశేషాల గురించి మాట్లాడుతూ డివైడర్‌కి డాష్ ఇచ్చాడట’. స్పృహలోనే ఉన్న ఆ కుర్రాడి క్రింద పెదవి రెండుగా చీలింది. కుడివైపు కనుబొమ్మ మీద ఎవరో కత్తితో కోసినట్టు ఓ గాయమైంది. మెడ నుండి మోకాలి వరకూ అంతా బాగానే ఉంది, ఒక్క మొహంలోని ఎముకలే విరిగాయి. కొన్ని పళ్ళు దెబ్బతిన్నాయని అక్కడ డ్యూటీ డాక్టరు చెప్పాడు.

Pages