S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట

12/21/2017 - 19:20

తిరుప్పావై ఆరవ పాశురమ్ ‘పుళ్ళుమ్’
పుళ్ళుమ్ శిలమ్బినకాణ్ పుళ్ అరైయ కోయిలిల్!
వెళ్ళై విళిశంగిన్ పేర్ అరవమ్ కేట్టిలైయో
పిళ్ళాయ్ ఎళున్దిరాయ్ పేయ్‌ములై నంజు ఉణ్డు
కళ్ళ పచ్చగడం కళక్కళియ క్కాల్ ఓచ్చి
వెళ్ళత్తు అరవిల్ తుయిలమరంద విత్తినై
ఉళ్ళత్తుక్కొండు మునివర్ గళుమ్ యోగిగళుమ్
మెళ్ళ ఎళున్దు అరియన్ఱ పేర్ అరవమ్
ఉళ్ళమ్ పుకుందు కుళిర్‌ందు ఏల్ ఓర్ ఎంపావాయ్

12/20/2017 - 19:35

తిరుప్పావై ఐదవ పాశురం ‘మాయనై...’
మామనై మన్ను వడమదురై మైన్దనై
తూయ పెరునీర్ యమునైత్తుఱై వనై
ఆయర్ కులత్నిల్ తోన్ఱుం మణి విళక్కై
త్తాయై క్కుడల్ విళక్కం శెయ్‌త దామోదరనై
తూయోమామ్ వన్దు నాం తూ మలర్ తొవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిన్దిక్క
పోయప్పిళైయుం పుగుదరువానిన్ఱవుమ్
తీయినిల్ తూశాకుం శెప్పు ఏల్ ఓర్ ఎంపావాయ్

12/19/2017 - 18:49

తిరుప్పావై నాలుగవ పాశురం ‘ఆళిమళైక్కణ్ణా’
పా. ఆళిమళైక్కణ్ణా ఒన్ఱు నీకై కరవేల్
ఆలియుళ్ పుక్కు ముగందుకొడు ఆర్తు ఏఱి
ఊళిళ ముదల్వన్ ఉరువంబోల్ మెయ్ కఱుత్తు
పాళి ఆమ్ తోళుడై పర్ఫనాబన్ కైయిల్
ఆళిపోల్ మిన్ని వలంపురి పోల్ నిన్ఱు అదిర్‌న్దు
తాళదే శార ఉదైత్త శరమళైపోల్
వాళ ఉలకినిల్ పెయ్‌దిడాయ్ నాంగళుమ్
మార్గళినీరాడ మగిళిందు ఏల్ ఓర్ ఎంపావాయ్

12/17/2017 - 23:08

తిరుప్పావై రెండవ పాశురం ‘వైయత్తు’

12/16/2017 - 18:37

తిరుప్పావై మొదటి పాశురం ‘మార్గళిత్తింగళ్’
మార్గళిత్గింగళ్ మది నిఱైంద నల్ నాళాల్
నీరాడ ప్పోతువీర్ పోదుమినో నేర్ ఇళె రుూర్
శీర్‌మల్‌గు అయ్‌ప్పాడి శెల్వ చ్ఛిఱు మీర్ కాళ్
కూర్ వేల్ కొడున్దొళిల నందకోప కుమర
ఏర్ అర్‌ంద కణ్ణి యశోతై ఇళమ్‌సింగమ్
కార్ మేని శెమ్ కణ్ కదిర్ మదియం పోల్ ముకత్తాన్
నారాయణనే నమ్కే పఱై తరువాన్

12/13/2017 - 19:22

మనం రామాయణం చదువుతాం. భారత భాగవతాలు చదువుతాం. భగవద్గీత పారాయణం చేస్తాం. కాని వాటిలోగల విషయాలను ఆచరణలోకి తేవాలని మాత్రం అంతగాచాలామంది ఆలోచించరు. ఒకవవేళ ఆలోచించినా ఆచరణ కు వచ్చేసరికి ఈ ఒక్కసారి అనుకొంటూ అలవాటు ప్రకారం చేయాల్సింది కాక మరేదో చేస్తాం. ఇది అందరిలోను కాదు. కాని వాటిల్లో ఉన్న విషయాలు ఆచరణలోకి తీసుకొస్తే మాత్రం లోకం అంతా సుఖమయమే కదా.

12/12/2017 - 18:14

మనస్సుచాలాచంచల స్వభావమైనది. ధర్మజుడు యక్షప్రశ్నల సమయంలో గాలి కన్నా వేగం కలిగినది ఏది అంటే మనసు అని చెప్పాడు. మనసు ఒక్క క్షణలో వెయ్యోవంతు కూడా పనిలేకుండా కూర్చోలేదు. నిరంతరం ఏదో ఒకదానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది.ఇలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియములకు ఆధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారములను వృద్ధి చేస్తుంది.

12/10/2017 - 20:22

ప్రతి మనిషికి నమ్మకం ఉంటుంది. నమ్మకం లేకపోతే జీవనయానం సరిగా జరగదు అని కూడా అనుకోవచ్చు. అమ్మనాన్నలపై ఉన్న నమ్మకం వారి చెప్పిన మాటలపైనా కూడా ఉంటుంది. వారి చూపిన దారిలో నడిచి ఉన్నత స్థానాన్ని అలంకరిస్తుంటారు.

12/10/2017 - 02:52

ఎదుటివాడి మనసును గాయపరచేలా మాట్లాడటం, హింస కిందకే వస్తుందని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. మనం ఎదుటివారిని పలుకరిస్తే పండు వెనె్నల కురిసినట్లుండాలి. ఎపుడు ఎక్కడ మాట్లాడినా అది ప్రియంగా మాట్లాడాలని భారతం కూడా చెబుతుంది. మాట మనిషి విలువను పెంచుతుంది. మంచిమనిషిగా కీర్తి తెచ్చుకోవాలంటే మంచి మాటే దానికి మార్గగామి.

12/08/2017 - 18:24

ఏకాలంలో నైనా మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవును పూజించాలి. గోసంపద ఉన్ననాళ్లు మానవుడు శ్రీమంతుడుగానే ఆయురా రోగ్యాలతోను, అష్టైశ్వర్యాలతోను ఉంటాడు. శాస్త్రాలన్నీ శ్రీమాత, భూమాత, మాతృదేవత, గోమాతలు పూజనీయములైనవని బోధించడం లో పరమార్థం ఇదే. మాతృమూర్తివల్ల లభ్యమైన మానవ జీవితాన్ని సవ్యంగా సాగించడానికిమానవుడు శ్రీమాతఅనుగ్రహాన్ని కోరుకుంటాడు.

Pages