S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

09/14/2017 - 18:54

‘‘కాలు బాగా నలిగిపోయిందట. ఎంతవరకు మామూలుగా అవుతుందో చెప్పలేమంటున్నారు’’ అన్నాడు దిగులుగా.
‘‘విన్నాను’’ అన్నాను తిరిగి.
‘‘వౌళి, ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. ప్రాణాలతో తేజా కనిపించింది. తక్కిన సమస్యలు ఒకటొకటిగా సర్దుకుంటాయి. అది నువ్వు నమ్మాలి’’ అన్నాను.

09/14/2017 - 20:50

మేము బయట నిలబడిపోయి వుండటం చూచి.
గదిలో వున్న తక్కిన డాక్టర్స్ అందరికి వౌళిని పరిచయం చేశాడు. ఆ కొత్త డాక్టర్స్ ముగ్గురిని పేరు, వాళ్ల స్పెషాలిటీ కలిపి పరిచయం చేశాడు. వీళ్లంతా బోస్టన్ నుండి వచ్చారు డాక్టర్ రఘురామ్ రిక్వెస్ట్ చేసినందువల్ల అన్నాడు.

09/12/2017 - 21:59

‘‘నిన్నటినుంచి ఫోన్స్ చేస్తూనే ఉన్నాను. చివరికి శశి చెప్పింది. నువ్వు డాడీ ఇక్కడకు బయలుదేరారని’’ అంటూ వాళ్లమ్మను కౌగలించుకుంది.
‘‘నువ్వు వెళ్లు లతా అమ్మతో’’ అన్నాను. ఆంటీ మీరూ వెళ్లండి. నిన్నటినంచి మీరు ఎంత కంగారుపడుతున్నారో నాకు తెలుసు. మీరు ఒకసారి చూచిరండి. తరువాత నేను వెడతాను. అంతదాకా ఉషని నేను చూస్తాను’’ అంది.

09/10/2017 - 21:51

అవేవీ అర్థంకాని ఉష నిద్రపోయింది, నోట్లో వేలు వేసుకుని.
తెలతెలవారకుండానే వౌళి బయలుదేరాడు.
‘‘వౌళి ఇంత చీకట్లోనా’’ అన్నాను.
లేదమ్మా- చాలామంది అక్కడే ఉండిపోయారు. నేనే ఉషతో నువ్వు ఒంటరిగా వుండిపోయావని వచ్చాను. మూర్తిగారు కూడా బయలుదేరాడు. సావిత్రి వస్తానంది కాని మూర్తిగారు వద్దన్నారు. నేను ప్రతి అరగంటికి పిలిచి చెప్తాను. నువ్వు నా ఫోను పట్టుక్కూచో అంటూ.

09/09/2017 - 21:44

ఎవరు ఎంతగా అలసిపోయినా మొహంలో అలసట, దాని అడుగున డిటర్మినేషన్. ఎంతమందిని ప్రాణాలతో రక్షించగలమా అని.
నా బలవంతంమీద ముగ్గురు వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. ఎవరి మనసూ తిండిమీద లేదు. గడుస్తున్న ప్రతిక్షణం ఆకలి హరింపజేస్తోంది. గుండె బరువెక్కించేస్తోంది. అందరి ప్లేట్లలో అన్నం పెట్టి పెరుగు వేశాను.

09/08/2017 - 22:27

ఈసారి ఫోను ఎత్తేటప్పుడే ఒక్క క్షణం డయలుటోను వినిపించింది. వెంటనే వౌళికి ఫోన్ చేశాను. అంతలోనే మళ్లీ పోయింది.
గడియారం నడవడం మానేసింది. ఒంటరిగా చెప్పలేని క్షోభ అనుభవిస్తున్నాను. ఏమీ తెలియని పరిస్థితి. అంత నరకం మరొకటి వుండదు.

09/07/2017 - 22:23

ఇంకా ఎన్ని టార్గెట్స్ వున్నాయో తెలియదు.
ఎవరికివారు నిర్ఘాంతపోయి కళ్లప్పగించి చూడటంతప్ప.
కళ్లు మూసుకున్నా, తెరచినా ఒకటే దృశ్యాలు. పొగలు కమ్ముకున్న ఆకాశం. దాదాపు రెండో ప్రపంచ యుద్ధం టైములో ఆటంబాబు వేశాక వచ్చిన మష్‌రూమ్ పొగలా వుంది. బిల్డింగ్ మీంచి దూకుతున్న వ్యక్తులు, తన తోటి ఫైరు ఫైటర్సు కుప్పల కింద కూలిపోతే ఏమీ చెయ్యలేక చూస్తూ మోకాళ్లమీదకి జారిపోయిన ఫైరు ఫైటర్స్.

09/06/2017 - 22:41

ఆకాశం అంతా క్లియర్‌గా వుండటంతో- ఎత్తయిన భవనాలు లీలగా కనుపిస్తున్నాయి. హనుమాన్ చాలీసా మనసులోనే చదువుకుంటూ చదవడం పూర్తిచేసి మరో కప్పు కాఫీ తెచ్చుకుని టీవీ పెట్టాను. ఎప్పుడూ చూసే న్యూస్ చానలు. అందరి మొహల్లో ఆందోళన కనుపిస్తోంది. సీన్లు క్షణక్షణానికి మారిపోతున్నాయి. క్రింద టీవీ స్క్రీన్ మీద అక్షరాలు పరుగెడుతున్నాయి.

09/05/2017 - 22:02

‘‘నామీద నీకంత అధికారం వుందనుకున్నావా’’ అన్నాను వౌళితో.
‘‘లేదని నువ్వు అను’’ అన్నాడు.
‘‘బహుమతులు రెండూ చెల్లు. మీ అమ్మాయిని మీరే వుంచుకోండి’’ అన్నాను. ఉష చుట్టూ అందరి ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి.

09/03/2017 - 21:11

ఉష ఇంటికి వచ్చాక అసలు టైము ఎలా గడిచిపోతుందో అర్థం కావడంలేదు. లేచినది మొదలు పడుకునే వరకు మా జీవితాలు పూర్తిగా దాని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. రోజూ సాయంత్రం వౌళి ఆఫీసు నుంచి వచ్చేక, పాపాయిని పూర్తిగా వాడు చూసేవాడు. వాడు మొదట్లో ప్రాణాలన్నీ బిగబట్టి పిల్లను ఎత్తుకోవడం చూచి, నర్సు చూపింది- విని మేము చేసేది చూసి కూడా వౌళి నేర్చుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు.

Pages