S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

03/10/2017 - 21:13

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

03/09/2017 - 21:17

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
సలామ్‌వాలేకుమ్ సందీప్,

03/09/2017 - 05:22

చండీగడ్
వెనక్కివచ్చినా ఎందుకో తను అక్కడే అన్నీ వదిలేసి వచ్చాడు అని సందీప్‌కి అనిపించలేదు. తన ఆత్మలోని ఒక అంశం తమ్ముడి దగ్గర వదిలేసి వచ్చాడా అని అనిపించింది. పనిలో ఎంత నిమగ్నుడైనా మానసిక పటలం పైన ఉదాశీనంతోనిండిన సీమ కళ్ళు మాటిమాటికి కనిపిస్తూనే ఉన్నాయి. సందీప్ లాప్‌టాప్‌ను వదిలేసి లేచాడు. అతీతం అతని కళ్లల్లో కనిపిస్తోంది.

03/07/2017 - 21:31

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అన్నయ్య!

03/05/2017 - 22:09

మనది ఎంతో దురదృష్టం. ఇప్పుడు మా సైనికుల యుద్ధం కోసం కాదు, శత్రువుల కోసం కాదు దేశంలో సురక్షితంగా ఉండడానికి చనిపోతున్నారు.
నచికేతుడు అడిగాడు సత్యం ఎక్కడ ఉంది?
బుద్ధుడు అడిగాడు- జరా రోగ మరణాలు అంటే ఏమిటి?
మార్క్స్ అడిగాడు- ఆకలి అంటే ఏమిటి? నా ప్రశ్న- స్వతంత్ర భారతంలో ఒక సైనికుడి స్వతంత్రం అంటే ఏమిటి?

03/05/2017 - 03:44

తమ్ముడూ! ఇది అబద్ధాలతో నిండిన లోకంరా! ఇక్కడ చీకటి తల ఎత్తుకుని తిరుగుతోంది. వెలుగు ఆత్మహత్య చేసుకోవడానికి వివశురాలవుతోంది. సత్యం తెలిసి కూడా చెప్పలేనివాడు ఈ లోకంలో బతకడం కష్టంరా. నేను నాపై అధికారులకు, రక్షా మంత్రాలయానికి, రాష్టప్రతికి నా రజిగ్నేషన్ స్వీకరించమని ప్రార్థిస్తూ రాశాను. ఆర్మీలో చేరినపుడు చేసిన ఎగ్రిమెంటు ప్రకారం 20 సంవత్సరాలలు పని చేయాలి.

03/03/2017 - 21:12

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అసలు సైనికుడి జీవితంలో ఎన్ని తుఫానులు లేస్తాయో, ఎంత కఠోరమైన జీవితమో, ఎన్ని ప్రమాదాల మధ్య బతుకు బండిని ఈడవాలో అప్పుడు నాకేం తెలుసు? తీయటి కలలు కనే వయస్సు.

03/02/2017 - 22:10

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

03/02/2017 - 04:14

కుటుంబంలోని వారందరిని, బంధువులందరిని భార్యాభర్తలని ఒక సూత్రంలో బంధించి ఉంచగల శక్తి వివాహంలో ఉంది. ప్రతి ఆచారాన్ని పాటించేటప్పుడు ఏదో ఒకదానిలో అందరిని ఇన్‌వాల్వ్ చేసి దాని విశిష్టతను తెలియపరచడమే కాక అందరిని ఆత్మీయత అనే దారంతో ముడివేయగల శక్తి మన పెళ్లి తంతులో వుంది. సందీప్ ఆలోచనల ప్రవాహానికి ఒక్కసారిగా బ్రేకు పడ్డది. ఆ ఇంట్లో అంతా సందడిగా వుంది. వధూవరుల మధ్య పోటీ నడుస్తోంది.

02/28/2017 - 21:11

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఎవరికైనా సరే ఆటలు, పాటలు, నృత్యం ఇలాంటివాటితో సంబంధం ఉండితీరాలి. అందుకే బడుల్లో వీటిన్నింటికీ కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ అలా సంబంధం లేకుండా ఎవరైనా ఉంటే వారు క్రూరత్వంగా ప్రవర్తించేవారిలాగా మారిపోవచ్చు. కళలు జీవితానికి అందాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. ఆత్మను మంచి భావాలతో నింపేస్తాయి.
కాని, ఆమె ఏం జవాబు చెప్పింది?

Pages