S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

02/26/2017 - 21:10

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

02/25/2017 - 21:13

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

02/24/2017 - 21:12

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఎంత రక్తపాతం జరుగుతుందో అంతకన్నా పదిరెట్ల రక్తదాహం ఎక్కువ అవుతూనే ఉంది. ఉఫ్.. మొదట గుడ్‌గాంవ్ పోస్టింగు. ఇప్పుడు ఈ జమీల్ ఆపరేషన్.

02/23/2017 - 20:39

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఇంట్లో అంతా మృత్యువు కంపు కొడుతోంది.
కాని మేజర్ అతడి టీమ్ మాత్రం పక్షుల్లా కలారావం చేస్తున్నారు
దాదాపు ఒక్క సంవత్సరం తరువాత మేజర్ శ్రమకు ఫలితం దొరికింది.
మేజర్ అతడి టీమ్‌ల సంతోషానికి హద్దులు లేవు.
ఒక సక్సెస్ ఆపరేషన్. ఆపరేషన్ క్రెడిట్ మేజర్‌కి దక్కింది.

02/23/2017 - 06:11

‘యుద్ధం - బౌద్ధం రెండు కలిసి నడవలేవు. ఆ రోజుల్లో సందీప్ పఠించిన మూలమంత్రం ఇదే. ఈ మంత్రానే్న జపం చేస్తూ తన గాయపడ్డ ఆత్మనీ, రక్తసిక్తమైన విశ్వచేతన గాయాలకి కట్టుకడుతూ ఉండేవాడు. మేజర్ సందీప్ ఇప్పటిదాకా ఒక మిలిటెంట్‌ని కూడా చంపలేకపోయాడు. ఏ ఆపరేషన్‌లోనూ సక్సెస్ కాలేకపోయాడు కాని అతడి సహ ఉద్యోగి మేజర్ విక్రమ్ పాలీవాల్ దాదాపు పధ్నాలుగు మంది ఉగ్రవాదులను ఒక్కడే చంపాడు.

02/21/2017 - 20:59

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

02/19/2017 - 22:58

ఆర్మీ జమీల్ ఇంటికి వచ్చి వెళ్లినప్పటినుండి ఆ ఇంటి వాళ్ల జీవితాలు నరకం అయ్యాయి. క్షణం క్షణం చస్తూ జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు వాళ్లు.. నడుస్తున్న శవాలు వాళ్లు. అసలు ఈ ఇంట్లో ఎప్పుడూ సంతోష ఆహ్లాదాలు లేనే లేవని చెప్పాలి. కాని కొంత శాంతి ఉండేది కాని ఇప్పుడు ఆ శాంతి కూడా గూడును వదిలేసి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ గూట్లో అంతా చిమ్మచీకటే.. అక్కడ జీవితపు చేదును రుచి చూస్తున్న నలుగురు వ్యక్తులు ఉన్నారు.

02/18/2017 - 23:42

ఆత్మ సమర్పణ అంత సులభమా! ఈ చిగురుటాకులకు జిహాదీలుగా మారితే జీవితం ఎంత రౌరవ నరకం అవుతుందో అర్థం అయ్యేలా చెప్పి వాళ్ళ చేత ఆత్మసమర్పణ చేయించాలని సందీప్ కోరిక. జీవితం గురించి మళ్లీ ఆలోచించి మంచి మార్గంలో నడిచే ఒక అవకాశం వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. ఈ విషయంలో కర్నల్ ఆర్యతో చర్చించాడు. ఆర్య కళ్లజోడు తీసి అతడి వంక కొండపైన వుండే వ్యక్తి కొండ కింది వున్న వ్యక్తిని చూసినట్లు చూసాడు. కళ్లు ఎరుపెక్కాయి.

02/17/2017 - 21:06

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
****
నేను సాలెగూడులో చిక్కుకుపోయాను. అసలు ఈ జన్మలో బయటపడలేను. ఇరవై సంవత్సరాలు ఆర్మీలో ఉద్యోగం చేయాల్సిందే. ఎగ్రిమెంటుపైన సంతకం చేశాను. ఇక నాకు ఇక్కడనుండి విముక్తి లేదు. ఇక ఇక్కడ ఉండే ఏమో ఎనె్నన్ని క్రూరకృత్యాలు చేయాల్సి వస్తుందో. నాలో మానవత్వాన్ని సంవేదనను పూడ్చిపెట్టాలి.

02/16/2017 - 21:30

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
****

Pages