S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

02/03/2017 - 22:13

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

02/02/2017 - 21:13

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

02/02/2017 - 07:14

ఎంతో భావుకుడై చివర రాసాడు. ఎంతో గొప్ప ఉద్దేశ్యాలను అమలు చేయాలని, సాధించాలని, ఉన్నతమైన జీవితాన్ని శోధించాలని నేను ఆర్మీలో చేరాను. కాని ఇక్కడికి వచ్చాక నన్ను నేనే పోగొట్టుకున్నాను. నా ఆత్మ నా దగ్గర లేదు. నా మాట నాది కాదు. చివరిదాకా నా స్వప్నాలు నా వెంట ఉంటాయా? కొత్త ప్రపంచాన్ని, కొత్త కలలు కనే ధైర్యం నాలో ఉంటుందా అని నా అనుమానం.

01/31/2017 - 21:50

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

01/29/2017 - 23:01

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అతడు ఈ లోకంలో లేనట్లుగా తనలో తను గొణుక్కుంటున్నాడు. అతడు ఎవరినో తిడుతున్నాడు. శాపనార్థాలు పెడుతున్నాడు. దేవుడా! ఇదేం లోకం, పనివాడు కూడా శాంతిగా బతకలేకపోతున్నాడు అని అనుకున్నాడు సిద్ధార్థ.

01/28/2017 - 22:06

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

01/27/2017 - 21:26

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

01/26/2017 - 20:48

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

01/26/2017 - 06:48

కోపాన్ని ఆపుకోలేకపోయారు. రైఫిల్ ఎత్తిపెట్టారు. అంతే- ఇంట్లో ఏడుపులు-పెడబొబ్బలు మొదలైనాయి. నేను ఇంటి యజమానికి క్షమార్పణ చెప్పాను. పిల్లలని ముద్దాడాను. చాక్లెట్లు ఇచ్చాను. నేను ఎంతో నమ్రతగా ఆయనతో అన్నాను- ‘‘ఇది మా డ్యూటీ. ఇక్కడ మిలిటెంట్లు దాగివున్నారన్న సమాచారం వచ్చింది.’’

01/24/2017 - 21:10

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత

Pages