S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

01/11/2017 - 04:37

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత

01/08/2017 - 22:05

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
తన స్నేహితులు, పరమజీత్.. వినయ్.. గిరిరాజ్.. లక్ష్మణ్, హింమాషు.. తమ తమ నిర్ణయాలమీద ఎంతో నమ్మకంగా ఉన్నారు. మరి తను ఒక్కడే ఎందుకు పారిపోవడం.. వెనక్కి తిరిగి వెళ్లిపోవడం తను ససేమిరా ఈ పని చేయడు.. చేయడుగాక.. తన లక్ష్యం.. ఆర్మీ.. సైన్యం.. ఫౌజీ .. అంతే.. అంతే..

01/07/2017 - 22:59

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

01/06/2017 - 21:20

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
శ్రమ మీరే కాదు మేం కూడా చేస్తాం. భేదం ఏమిటి అంటే, మా శ్రమ ఒక పెద్ద ఉద్దేశ్యాన్ని పూర్తిచేసుకోవడానికి, ఒక హోలీ కాజ్ కోసం.. మీ శ్రమ కేవలం నాలుగు డబ్బులు కోసమే..

01/05/2017 - 21:21

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఎంతో బొద్దుగా స్మార్ట్‌గా కనిపించే తన కొడుకు సందీప్ నా ముద్దుల కన్న.. సందీప్.. వెన్న, పాలతో పెరిగిన సందీప్.. నేతి లడ్డూలు తినే సందీప్.. ఒరేయ్ సందీప్ ఎందుకురా నీకు లేనిపోని ఈ గొడవ. కడుపులో చల్ల కదలకుండా కూర్చోక..

01/05/2017 - 08:42

కాని బాక్సింగ్ ఛాంపియన్‌కి విలవిలకొట్టుకుంటున్న చేపలను పట్టుకుని ఎదురు చూడగానే తెలివితప్పి పడిపోయే పరిస్థితి వచ్చింది. గుండెల దడదడలాడాయి. కాని భయపడే సైనికుడు ఒక సైనికుడేనా? పిరికితనం- సైనికుడు కలిసి నడవలేరు.

01/03/2017 - 21:19

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

01/01/2017 - 21:17

అతడి స్నేహితుడు మళ్లీ చెంప ఛెళ్ళు మనిపిస్తూ అన్నాడు- ‘ఇప్పుడు నీవు భాగ్యవంతుడివి అయ్యావు. ఇక పో.. పరుగుతీయి..’
నేను భయపడుతూ పరుగు తీసాను. తరువాత నాకు తెలిసింది. డెట్టాల్, కత్తెర, పట్టీలు, అంతా నాటకం. నన్ను భయపెట్టడానికి ఇదంతా..

12/31/2016 - 21:24

ఇక ఇప్పుడు నా సంగతి విను. ఇక్కడ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచునాపల్లిలో ఎంతో సైంటిఫిక్‌గా, పరంపరాగతంగా ఎంతో ఠీవిగా రాగింగ్ జరుగుతుంది. మాకన్నా ఒక సం. సీనియర్స్‌ని నాన్నా అంటాము. రెండు సంవత్సరాల సీనియర్స్‌ని తాతా అంటాము. మూడు సంవత్సరాల సీనియర్స్‌ని ముత్తాతా అని పిలుస్తాము. అంటే ప్రతి సీనియర్‌కి ఒక కొడుకు ఉంటాడన్నమాట. రాగింగ్ చేయడానికి వాడికి విశేషాధికారం ఉంటుంది.

12/30/2016 - 21:32

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
ఐదు నిమిషాల్లో ఎంతయితే అంతే నోట్లో కుక్కుకుంటాడు. ఒక్కొక్కసారి పళ్ళెం ఎదురుగా కూర్చోగానే చూస్తే.. పళ్ళెం నుండి చపాతీలు మాయం అవుతాయి. ఉత్త రసం తాగేసి బయలుదేరుతాడు.

Pages