S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

12/29/2016 - 21:39

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**
అయ్యో! నాన్నగారి భవిష్యవాణి నిజం కాదు కదా!
తరువాత అతడికి తెలిసింది, ఇదంతా రాగింగ్ అని. ఆఫీసర్స్ ట్రైనింగ్‌లో అడుగుపెడుతూనే అతడిని కఠోరంగా.. మగవాడిగా.. తయారుచేసే క్రియ మొదలైంది.
నిన్నటి దిగుడుమెట్లు...

12/29/2016 - 09:10

ఉఫ్.. ఈ ఆత్మీయ సంబంధం ఒక రకంగా ప్రాణాలను కూడా తీస్తుంది. ఈ దారం ఎంత గట్టిది. ఎవరి నుండి దూరంగా ఎంతవేగంగా పారిపోవాలనుకున్నాడో వాళ్ళనుండి దూరం అవుతున్నపుడు ఈ క్షణాలు.. అంత వేగంగానూ దగ్గరికి లాగుతున్నాయి.

12/27/2016 - 21:40

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత

12/25/2016 - 21:23

తండ్రి ప్రార్థనకు, తల్లి కన్నీళ్ళకు ఈ యువకుడి ముందు ఏ విలువ లేకుండా పోయాయి. వాళ్ళలో ఒక చిన్న ఆశ ఉంది. ఎవరికి తెలుసు కఠోరమైన ఆర్మీ ఇంటర్‌వ్యూలో సందీప్ రిజెక్టయిపోతే చాలు, అంతకన్నా ఇంకేం కావాలి. ఎంతైనా కోమటివాడి కొడుకేగా. మేధస్సు ఎంత ఉన్నా, పోటీలో నెగ్గినా, అసలు పోటీలో ఏం గెలుస్తాడు? జుట్లు, గూర్ఖాల ఎదురుకుండా శారీరక శక్తి పోటీలో నిలబడగలుగుతాడా! వాళ్ళల్లా పరుగెత్తగలుగుతాడా!

12/25/2016 - 05:26

ఆర్మీ ఈ సుఖాలను ఇస్తుందా? ఒక్కొక్క పైసా కూడాబెట్టి నీకు ఈ సుఖాలను ఇస్తున్నాంరా! ఒకప్పుడు పదిపైసలు దాచిపెట్టడానికి సియాల్‌దాహ్ నుండి కాలేజ్ స్ట్రీట్ దాకా నడిచివెళ్ళేవాడిని. మీ నాయనమ్మ గుడికి వెళ్తుంటే మధ్య దారిలో పడ్డ పేడను ఎత్తుకువచ్చేది. ఎందుకంటే పిడకలు చేస్తే ఆ రోజు గడిచిపోతుంది. ఒరేయ్ ఆర్మీలో ఎవరు వెళ్తారో తెలుసా?

12/23/2016 - 21:45

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత
**

12/22/2016 - 21:14

కొత్త సీరియల్
ప్రారంభం
***

12/22/2016 - 08:44

‘‘ఊ.. చెప్పు. నువ్వు చెప్పడం పూర్తయితే నేను చెప్పవలసింది కూడా ఉంది నీతో!’’ అన్నాడు సామ్రాట్.

12/20/2016 - 21:26

మన మనసులోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న నగ్న సత్యాల్ని ఇంత స్పష్టంగా విప్పి చెప్పుకున్న తర్వాత మనిద్దరం పూర్వంలా కల్సుకోవడం వల్ల అనర్థాలే ఎక్కువగా జరిగే అవకాశముంది. అంటే ఇహ ముందు మనం కల్సుకోవద్దని నేననటంలేదు.

12/18/2016 - 21:29

ఆ తర్వాత ఎంత దుర్మార్గపుటాలోచనలు నా మనసులోకి వచ్చేవంటే... నీ భర్తగానీ లేదా నా భార్యగానీ చచ్చిపోతే మనిద్దరం సంఘం ఆమోదించిన రీతిలో పెళ్లి చేసుకుని మనకు నచ్చినట్టుగా జీవించవచ్చుకదా అని కూడా అనిపించింది.

Pages