S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

09/20/2016 - 21:45

మ. నరనాగాశ్వవరూధయూధములతో నానావనీనాధులు
ద్ధురులై యొక్కట నొండొరుం జఱచి యుత్తుంగానిలోద్ధూతసౌ
గరసంక్షోభసమంబుగాఁ గలఁగి నీఁకన్ సిరులై తాఁకి యే
సిరి దేవవ్రతుపై నభోవలయ మచ్ఛిద్రంబుగా నమ్ములన్

09/18/2016 - 23:37

క. వసు నిభుఁడు పైతృకం బగు
వసుధా రాజ్యంబు భీష్మువచనమున గత
వ్యసనుఁడయి తాల్చె ఁ దేజం
బెనగంగ విచిత్ర వీర్యుఁ డిద్ధయశుండై
భావం: వసురాజు వంటి వాడైన విచిత్ర వీర్యుఁడు భీష్ముడి ఆజ్ఞ చొప్పున భయరహితుడై నిజ పరాక్రమం నిండారగా నిర్మల కీర్తితో భూపాలనాన్ని చేపట్టాడు.
క. నాయనుజుకు వివాహము
సేయఁగఁ గన్యాత్రయంబుఁ జేకొని బలిమిం
బోయెద నడ్డంబగు వా

09/18/2016 - 23:23

క. వదలక మాయా యుద్ధా
తిదక్షఁడయ వంచనోన్నతిన్ గంధర్వుం
రుదితర విజతేజు ఁజిత్రాం
గదుఁ జంపి విచిత్ర పత్త్రకార్ముక హస్తున్

09/17/2016 - 01:17

క. నరగంధర్వాధిపు ల
య్యరువురు చిత్రాంగదులు యని నొం
దొరుఁ దా ఁ కి నీ ఁ కఁ బొడిచిరి
హిరణ్యతీ తీరమున నహీనబలాఢ్యుల్

09/16/2016 - 08:35

మ. ఇనతేజుం డతిభక్తిఁ గాంచన రథం బెక్కించి యక్కన్యఁదో
డ్కొని తెచ్చెం దన తల్లి సత్యవతినిన్ క్షోణిజుల్ దన్ను బఓ
రనఁ గీర్తింపఁగ శంతనుం డతి మనోరాగంబునం బొంద శాం
తన వుండాతతకీర్తి హస్తి పురికిం దత్కౌతుకారంభుఁడై

09/15/2016 - 06:24

క. ధృతి ఁబూని బ్రహ్మచర్య
వ్రత మున్నతిఁ దాల్చితిని ధ్రువంబుగ; ననిప
త్యతయైనను లోకము లా
యతి ఁబెక్కులు గలవు నాకు నను భావ్యము లై

09/13/2016 - 21:04

క. ‘నీ నఖిల ధర్మవిదుఁడవు
గావున నీ కిట్ల చేయఁగా దొరకొనియెన్
భావి భవత్సతు లిట్టిరె?
నీ విహితస్థితయు సలుపనేర్తురే యనినన్

09/11/2016 - 21:33

చ. వినుఁడు ప్రసిద్ధులైన పృథివీపతులిందఱు నే గురు ప్రయో
జనమున ఁ జేసితిన్ సమయసంస్థితి ; రుూ లలితాంగికుద్భవించి
చిన తనయుండ రాజ్యమును జేయఁగ నర్హుఁడ వాఁడ మాకు నె
ల్లను బతి; వాఁడ కౌరవకులస్థితి కారుఁ డు దార సంపదన్

09/11/2016 - 05:05

క . విను మైనను సాపత్యం
బను దోషము కలదు దీన ; నదియును నీచే
తన సంపాద్యము ; నీ వలి
గిన నడ్డమె పురహరాజకేశవులయినన్

09/09/2016 - 21:15

క. నీ వస్త్ర శస్త్ర విద్యా
కోవిదుఁడవు; రణములందుఁ గ్రూరుఁడ ; వరివి
ద్రావణ సాహసికుండవు
గావున నీయునికి నమ్మఁగా నేరనెదన్

Pages