S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/16/2016 - 21:51

‘‘బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగితాం
అజాడ్యం వాక్బుటుత్వంచ హనుమాన్ స్మరణాభవేత్’’
హైద్రాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో వున్న ఆలయాలు ఎన్నో లెక్కపెట్టలేనివి. ఇక చుట్టుప్రక్కల ఎన్నో మందిరాలు, గ్రామదేవతలు, ఆలయాలు, చారిత్రక నేపథ్యం కలిగినవి చాలా ఉన్నాయి.

10/09/2016 - 21:09

ఆధ్యాత్మిక, ధార్మిక వికాసాలను, ధర్మ జాగృతిని కలిగిస్తూ నమ్ముకున్న భక్తుల కష్టాలను, ఈతిబాధలను, సమస్యలను నిర్మూలించి పవిత్రులను చేసే దివ్య, భవ్యమైన నేలలో శ్రీ వౌనస్వామి ప్రతిష్ఠించిన శ్రీ కుర్తాళం పీఠం ఆధ్యాత్మిక సేవలో తన పేరిట వందేళ్ల చరిత్ర లిఖించుకుంది. ప్రపంచం నలుదిశలా తన వెలుగుల ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. అచ్యుతుని బాపనయ్య - సీతమ్మ దంపతులకు 1868లో జన్మించారు వౌనస్వామి.

10/03/2016 - 05:10

భారతదేశంలో విశాల, కల్యాణి, అయోధ్య, ధారా, మధుర, భోగవతి, అవంతి, విజయ అనే ప్రసిద్ధ నగరాలు ఉన్నాయి.

09/25/2016 - 21:47

మహాలయ పక్షం ప్రారంభమయ్యాక 15వ రోజున వచ్చే బాద్రపద బహుళ (లేక కృష్ణ) అమావస్యే మహాలయ అమావాస్య. శుద్ధ పూర్ణిమనుండి వరుసగా పదిహేను రోజులు పితృపక్షం అంటారు. ఈరోజు నుండీ వరుసగా పదిహేను రోజులు పితృ దేవతలకు పూజ చేయాలని పెద్దల ఉవాచ. పితృ దోషం అంటే ఒక శాపంగా భావిస్తాం.

09/19/2016 - 01:41

‘‘దీక్ష వెనుకనే రక్షణ, స్మరించడంతోనే చల్లని దీవెనలు’’ ఉంటాయని ఆర్యోక్తి. ఆ ఉక్తికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీ గురు రాఘవేంద్ర తీర్థులు.

09/12/2016 - 00:20

విశిష్టాద్వైతమును ప్రతిపాదించినవారు శ్రీ రామానుజాచార్యులు. దీనిలో జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు. ఈ మూడు సత్యములే అని ఈశ్వరుడు లేనిది ప్రకృతి జీవుడు ఉండజాలవు. శరీరంలో జీవుడు ఉన్నట్లే ఈశ్వరుడున్నాడని అతనిని భక్తిప్రపత్తులతో అనుష్టించిన మోక్షము పొందెదరని సిద్ధాంతపరంగా తెలియచేసారు.

09/04/2016 - 21:30

‘‘ఆదౌ పూజ్యో గణధిపః’’ అని ఆర్యోక్తి. ఏపూజకైనా ముందుగా గణపతి పూజ చేయడం సంప్రదాయం.
‘‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!’’

08/28/2016 - 21:33

అలకా పట్టణ ప్రభువైన కుబేరుడు ఒకసారి కైలాసానికి ఉత్తరం వైపున వైష్ణవ యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి విష్ణుమూర్తి వచ్చాడు. ఆయనతోపాటు సూర్యుడు, చంద్రుడు, దిక్పాలకులు, గంధర్వులు విచ్చేశారు. ఆ యజ్ఞంలో కుబేరుని కొడుకు నలకూబరుడు ధనాగారానికి పాలకుడిగా, వీరభద్రుడు రక్షకుడుగా, గణపతి సేవా కార్యక్రమమునకు గాను వియోగింపబడ్డారు. ధర్మతత్పరుడైన కార్తికేయుడు సదస్యులకు మర్యాదచేయసాగాడు.

,
08/21/2016 - 21:28

భగవంతుడు తనపై అచంచలమైన నమ్మకాన్ని, తనపై భక్తిని కలిగి ఉంటే చాలు వారిని, వారి యోగక్షేమాలను తానే చూస్తానని భగవద్గీతలో కంఠోపాఠంగా చెప్పాడు. చెప్పడం కాదు ఆయన ద్వాపరయుగంలో చేసి చూపాడు. నేటి కలియుగంలోను కృష్ణామృతాన్ని పొందిన భాగ్యవంతులు లెక్కకుమించే ఉన్నారు. ఆ భాగ్యాన్ని అందరూ పొందాలంటే ఒక్కటే మార్గం. కృష్ణకథలను నిరంతరమూ వినడం. కృష్ణతత్వాన్ని ఆకళింపుచేసుకోవడం. కృష్ణుని మార్గాన్ని అనుసరించడం.

08/07/2016 - 23:28

.................
త్రిమూర్త్యాత్మకం కృష్ణవేణి వైభవం

Pages