S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యాటకం

09/12/2016 - 00:23

ప్రథమారాధ్యుడైన విఘ్నేశ్వరునికి ఓసారి తననే నమ్ముకొన్న మానవులను అనుగ్రహించాలన్న కోరిక కలిగింది. ఆ సమయంలోనే చిత్తూరు దగ్గర గల నేటి కాణిపాకం అనే గ్రామంలో ధర్మవర్తనులైన ఈ ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న బావికి పూడిక తీద్దామని అనుకొన్నారు.వారి పూర్వజన్మకర్మల వల్లనేమో కాని వారు ముగ్గురూ కూడా అంగవికలురే.

,
09/04/2016 - 21:30

భారతీయ వైదిక సంస్కృతిలో భగవంతుని ఆరాధన వివిధ సంప్రదాయాలననుసరించి దేశమంతటా కొనసాగేది. ఆయా సంప్రదాయాల అనుయాయులు పరస్పరం విభేదించుకుంటూ, కలహాలకు కాలుదువ్వుతూ వైదిక సంస్కృతిని భ్రష్టుపరుస్తున్న రోజులు. అయినప్పటికి వారి వారి విధానాలలో వారికి అవగాహన లేని భగవంతుని యందుగల భక్తితో అందమైన సత్యాలు ఆవిష్కృతమై ఉన్నాయి.

08/28/2016 - 21:42

జలం జీవులకు ప్రాణాధారం. దేహాన్ని పరిశుద్ధంచేసేది, ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పెంచేది నీరే! ఆ జలంనుండి జనించి జలధీశ్వరునిగా భక్తులచే పూజలందుకుంటున్న కృష్ణాజిల్లా ఘంటశాలలోని శ్రీ బాల పార్వతీసమేత శ్రీ జలధీశ్వరస్వామిని దర్శించి, ఆరోగ్యవంతులైనవారు అనేకం. అగస్త్యమునిచే ప్రతిష్ఠితమైన ఈ ఆలయంలో స్వామిని సేవించిన వారు అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నారు.

,
08/21/2016 - 21:39

‘క ర్షయతీతి కృష్ణః’ సమస్త హృదయములను ఆకర్షించువాడైన కృష్ణుని స్మరించని ప్రాణి ఏదీ ఉండదు. అన్ని ప్రాణుల్లలోను చైతన్య స్వరూపుడై ఉండే స్వామిని తలవకుండా ఎవరుంటారు? అటువంటి స్వామి నడియాడిన ప్రదేశమైనా పుట్టిన వూరైనా ఎంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుందో వేరుగా చెప్పాల్సిన అవసరం ఏ మాత్రం ఉండదు కదా.

08/07/2016 - 23:11

వైకుంఠం వీడి భూలోకానికి వచ్చిన మహాలక్ష్మి మహారాష్టల్రోని కొల్హాపూర్‌లో కొలువైంది . ఈ తల్లినే కరవీర్‌మాత అని వ్యవ హరిస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ‘కొల్హాపూర్’ ప్రసిద్ధమైంది. ఈ కొల్హా పూర్ అతి ప్రాచీనమైన నగరం. దీనే్న దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఈనగరం ‘108’ కల్పాలకు పూర్వం నాటిదని పురాణాలు చెప్తున్నాయ.

,
07/31/2016 - 21:44

పద్మప్రియే! పద్మిని!పద్మహస్తే!
పద్మాలయే! పద్మదళాయ తాక్షి!
విశ్వప్రియే! విష్ణు మనోనుకూలే!
త్వత్ పాదపద్మ మయి సన్నిధత్వ్య

07/17/2016 - 22:27

‘రుషి దిష్టాం తీర్థముచ్యతే’ ఋషులు ఆశ్రయించిన క్షేత్రమే తీర్థమన్నాం. కొన్నాళ్ల క్రితం వరకు మనలో మనిషిగా ఉంటూ రోజూ భిక్షాటన చేస్తూ ఫకీరుగా పిలువబడ్డ సాయినే నేడు ప్రతి వీధిలోను విశ్వరూపుడై నిలిచాడు.

,
07/10/2016 - 21:45

సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, శృంగార పదకర్త క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. అనేక పుణ్యక్షేత్రాల సందర్శనంవల్ల వరదయ్య క్షేత్రయ్య అయ్యాడు. క్షేత్రయ్య నివాసం కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామ సమీపంలో వున్న మొవ్వ. మొవ్వలో వెలసిన మువ్వగోపాలస్వామిపై భక్తితో శృంగార రసభావాలతో రచించిన పదాలే మువ్వగోపాల పదాలు!!

,
07/03/2016 - 21:58

జగన్నాథుడంటే జగత్తు కంతటికీ నాయకుడు. జగత్తుకు హితం చేకూర్చేవాడు. శ్రీ మహావిష్ణువు జగన్నాథ నామంతో భాసిస్తూన్న క్షేత్రం ‘పూరీ’గా నామాంతరం చెందింది.
పూరీలో వెలసిన క్షేత్రజ్ఞునికి ‘దారుబ్రహ్మం’, ‘చొక్కడోలా’, ‘చొక్కినయనా’, ‘పురుషోత్తముడు’అని ఎన్నో నామాలున్నాయి. ఏ పేరుతో పిలిచినా అవన్నీ ఆ ఒకే మూర్తిని జగన్నాథునివి.

,
06/26/2016 - 22:07

దర్శనం స్వామి ఇస్తేనే లభ్యమయ్యేది. అంతేకానీ, ఎవరూ ఇచ్చేది కాదు. అదో నమ్మకం.
‘యద్భావం తద్భవతి’ ఇక్కడే, ఇదే విశిష్ఠత.
తప్పక దర్శించవలసిన క్షేత్రం శ్రీ జమలాపురం.

Pages