S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

11/23/2015 - 05:08

కేవలం ఆరుశ్లోకాలల్లోనే భగవం తుని గూర్చి తెలుసుకొంటూ భగవం తుని శరణాగతిని పొందవచ్చని ఆదిశంకరులు మనుషులకు ఇచ్చిన బహుమతిగా షట్పదిస్తోత్రాన్ని భక్తుల భావిస్తారు... ఆ సాహితీ కుసుమం లోని పూలపరిమణం ఇదే ఓ భక్తుడు తన మనసులోని విషయాన్నంతా తనకు ఆప్తుడు, మిత్రుడు, అంతేకాదు తన సర్వస్వము అయన భగవంతునికి తనకు కావాల్సినదాన్నంతా నివే దిస్తున్నాడు.

11/23/2015 - 05:13

పేదలకు సేవచేయాలంటూ భగవంతుడు నన్ను ఆదేశించారనిపిస్తోంది. మానవసేవే మాధవసేవగా భావిస్తున్నాను. ఆదివేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 2015 నవంబర్ 27 న భారీ ఎత్తున ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నాం. అదేరోజు దాదాపు రెండువేల మందికిపైగా పేదలకు చీరలు ధోవతులు పంపిణీ చేయాలని నిర్ణయించాం. ఉత్సవాల సందర్భంగా ఇక్కడ భక్తులకు ముఖ్యమైన రోజుల్లో ఉచితభోజన సదుపాయం కల్పించాం.

06/04/2015 - 15:50

మనసు బట్టి మనిషి, మనిషిని బట్టి మనసు ఉంటాయంటారు. ఎవరైనా సరే అంతరాత్మ చెప్పినట్టు నడుచుకుంటారు. కొందరు మాత్రమే అంతరాత్మ చెప్తున్నా వినకుండా ఇంద్రియాలు ఆడించినట్టు ఆడుతుంటారు. అటువంటివారికి కొన్నాళ్లు సుఖంగా ఉన్నట్టు ఉన్నాసరే వారు కష్టాల కడలిలో మునిగి పోయేవారే అని ఎదుటివారికి అనిపిస్తుంటుంది. ఈ కష్టం అనేది కూడా భావనకు సంబంధించినదే కాని మనసుకు సంబంధించింది కాదు. మనసు బాగాలేదు అంటుంటారు.

Pages