S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2017 - 05:23

‘రత్తాలు... రత్తాలు’ అంటూ మెగాస్టార్ ఆ అమ్మడి అందాలు పొగిడేస్తూ పాడిన సాంగ్ బాగా పాపులర్ అవ్వడంతో ఈ అమ్మడి అసలు పేరు మరచిపోయి అందరు రత్తాలు.. రత్తాలు అంటూ పిలుస్తున్నారు! అసలే అందాలరాశి పైగా బికినీలో మత్తెక్కిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకున్నారా? రాయ్‌లక్ష్మి.

03/23/2017 - 05:21

ప్రస్తుతం ఎక్కడ చూసినా కాటమరాయుడు హంగామా మొదలైంది. పాటల్లో పవన్‌కల్యాణ్ హీరోయిన్‌తో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న దృశ్యం అలరిస్తోంది. ఇతర పాటల్లోని దశ్యాలకు సంబంధించిన స్టిల్స్ తాజాగా విడుదల చేశారు. కాగా పవన్‌కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమా ఈనెల 24న విడుదలకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. డాలి దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమా తరువాత పవన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

03/23/2017 - 05:19

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న దువ్వాడ జగన్నాథ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ట్రైలర్‌తో దుమ్ము రేపిన దువ్వాడ జగన్నాథ సినిమా బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం రేపుతోంది. ‘సరైనోడు’ సినిమా తరువాత మాస్ సినిమాలతో దుమ్ము రేపాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

03/23/2017 - 05:18

‘ప్రేమమ్’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి రెండు వరుసగా హిట్లు ఖాతాలో వేసుకున్న నాగచైతన్య, ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి కల్యాణ్‌కృష్ణ ప్రాజెక్టు. నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయన’లాంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన ఈ దర్శకుడు నాగచైతన్యను కూడా పూర్తి రొమాంటిక్ యాంగిల్‌లో చూపించనున్నాడు.

03/23/2017 - 05:16

సుహాన్ శిష్టా, ఉజ్వల్ కిరీట్ ప్రధాన తారాగణంగా భగీరధ్ పరశురామ్ ప్రొడక్షన్స్ పతాకంపై రామ కె.శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సరయు’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయి సెన్సార్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం హైదరాబాద్‌లో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

03/23/2017 - 05:14

నిఖిల్, రీతూవర్మ, ఇషాగోపికర్ ప్రధాన తారాగణంగా అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘కేశవ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు.

03/23/2017 - 05:12

తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభించి నాలుగేళ్లయిందని, దీనికి గుర్తింపు లేదనడం సరికాదని, ఆ సంస్థ అధ్యక్షుడు రామకృష్ణగౌడ్ అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత తాము పెట్టిన టిఎఫ్‌సిసికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆథరైజేషన్ కూడా పొందామని, తమ ఛాంబర్‌లో ‘అమ్మకు ప్రేమతో’, ‘దీక్ష’, ‘చిన్న చిన్న ఆశ’, ‘కోమలి’ లాంటి చిత్రాలకు సెన్సార్ కూడా చేశామని అన్నారు.

03/23/2017 - 01:41

వేద శాస్త్రానికి ఉన్న షడంగాల్లో జ్యోతిషం నయనస్థానానికి చెందింది. శాస్త్ర సహిత పండుగలు, కర్మలు చేయాల్సిన సమయాల్లో చేస్తేనే ఆశించిన ఫలితాలు చేకూరుతాయి. చేయకూడని సమయాల్లో చేస్తే విపరీత ఫలితాలు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. అయితే ఏదైనా ఒక కార్యక్రమం అనుకున్నపుడు సరైన సమయం అనే అంశంలో విభిన్నవాదనలు వినిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా పండుగల తేదీలు, సమయాలపై వివాదాలు పరిపాటి అయిపోయాయి.

03/23/2017 - 01:37

పూ ర్వపద్ధతి పంచాంగాలలో మకర సంక్రాంతిని ఉత్తరాయణ ప్రారంభంగా గుర్తిస్తున్నారు. ఇది ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధమని పాండిత్యంతో సంబంధం లేని సామన్య జనులకు కూడా అర్థవుతుంది. సూర్యుని నుండి చంద్రుడి మాట 180 డిగ్రీల దూరం నడిచే స్థితికి పౌర్ణమి పూర్తి అవుతుంది. ఆకాశంలో ఈ 180 డిగ్రీలు యంత్రాలతో పరిశీలిస్తే స్పష్టంగానే తెలుస్తుంది. సూర్యసిద్ధాంతంలో ఒక వచనముంది.

03/23/2017 - 01:36

సిద్ధాంతగ్రహచారేణ వ్రతధర్మాదికం చరేత్‌
దృక్సిద్ధగ్రహచారేణ హోరాఫలముదీరయేత్‌॥
ప్రత్యహం తిథినక్షత్ర యోగస్వానయనే విదుః
అబీజిసంస్కృతోగ్రహ్యః గ్రహణదౌసబీజకః॥
(సూర్యసిద్ధాంత సారసంగ్రహము)

Pages