S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/30/2016 - 23:39

నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీనివల్ల నల్లధనానికి అడ్డుకట్ట పడుతుంది. రియల్ ఎస్టేట్ ప్రక్షాళనకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో యోగ్యత లేని డెవలపర్లకు అడ్డుకట్ట పడుతుంది. హైదరాబాద్ మార్కెట్‌లో 95శాతం మధ్య తరగతి గృహ విభాగమే ఉంటుంది. సేవింగ్స్, బ్యాంకు రుణాల నుంచే వీరు గృహ రుణాలు చెల్లిస్తారు. నోట్ల చలామణి లేకపోవడం అనేది ఈ రంగంపై ప్రభావం చూపదు.

11/30/2016 - 23:38

పెద్దనోట్లను రద్దు చేసినంత మాత్రాన అవినీతి అగదు.. నకిలీ కరెన్సీ బెడద తప్పదు.. భారత్‌ను అవినీతిరహిత దేశంగా చూడాలనే కరెన్సీ మార్పు జరిగిందని భావిద్దాం. అయతే నల్లధనాన్ని వెలికి తీసినంత మాత్రాన దేశంలో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని అనుకోవడానికి లేదు. రూ. వెయ్యి, ఐదువందల కరెన్సీ రద్దయి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే కశ్మీర్, గుజరాత్‌లోనూ రెండువేల రూపాయల నకిలీ నోట్లు బయటపడ్డాయి.

11/30/2016 - 07:53

కామారెడ్డి, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రాజీవ్‌శర్మ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన వీడియోకాన్పరెన్సులో హైద్రబాద్ నుండి మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు ప్రభావంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడకుండా సులువుగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

11/30/2016 - 07:51

పాపన్నపేట, నవంబర్ 29: శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని మాతకు మంగళవారం అత్యంత ఘనంగా శాంతి పూజ...పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహించారు. తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామిజీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

11/30/2016 - 07:48

నల్లగొండ, నవంబర్ 29: ప్రజల భాగస్వామ్యంతోనే మున్సిపాల్టీ అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ దిశగా ప్రజలను చైతన్యం చేసి రాజకీయాలకు అతీతంగా కౌన్సిలర్లు పనిచేసే నల్లగొండ పట్టణాభివృద్దికి కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి అధ్యక్షతన జరిగిన నల్లగొండ మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో తొలిసారిగా హాజరై మాట్లాడారు.

11/30/2016 - 07:47

కరీంనగర్, నవంబర్ 29: నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం, అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ నవంబర్ 29న అమరణదీక్ష చేపట్టిన రో జును పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

11/30/2016 - 07:45

నరసాపురం, నవంబర్ 29: నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు వీలుగా డిసెంబర్ ఒకటి నుంచి డివిజన్‌లోని అన్ని చౌకడిపోల వద్ద స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుతున్నట్టు నరసాపురం సబ్ కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ డివిజన్‌లోని 657 చౌకడిపోల ద్వారా ప్రజలు నిత్యావసర వస్తువులు పొందుతున్నారన్నారు.

11/30/2016 - 07:43

మహబూబాబాద్, నవంబర్ 29: నాడు కెసిఆర్ చేసిన దీక్షా ఫలమే నేడు బంగారు తెలంగాణ దిశగా ముందుకు పొతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. దీక్షా దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కెసిఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నొ ఆటుపోట్లు ఎదుర్కొన్నాడన్నారు.

11/30/2016 - 07:39

విజయనగరం, నవంబర్ 29: విజయనగరం పట్టణాభివృద్ధికి వుడా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. విఎంఆర్‌డిఎ(విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) మాస్టర్ ప్లాన్ ద్వారా భవిష్యత్‌లో విజయనగరం రూపురేఖలు మారిపోనున్నాయి. మంగళవారం విఎంఆర్‌డిఎ వైస్ చైర్మన్ టి.బాబురావునాయుడు ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించి అధికారులకు శిక్షణ నిర్వహించారు.

11/30/2016 - 07:36

విశాఖపట్నం (కల్చరల్), నవంబర్ 29: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేలుపు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 29 వరకూ మార్గశిర మాసోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మంగళవారం ఆలయంలో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనిన్నారు.

Pages