S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/23/2016 - 21:00

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా సాటిలైట్ హక్కుల కోసం ఏకంగా 26 కోట్లకు ఆఫర్ వచ్చిందట. నిజంగా ఈ విషయం సంచలనం అని చెప్పాలి. అది కూడా ఈ సినిమా హిందీ డబ్బిం గ్ రైట్స్‌తోపాటు తెలుగు శాటిలైట్ హక్కుల కోసం జీ సంస్థ ఈ ఆఫర్‌ని ఇచ్చిందట?

10/23/2016 - 20:59

వరంగల్, అక్టోబర్ 22: విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదునెలలు కావస్తున్నా ఆశ్రమ పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు ఇప్పటి వరకు ఉచిత దుస్తులు పంపిణీ చేయకపోవటంపై అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి అసంతృప్తి వ్యక్తం చేసారు. నవంబర్ నెలాఖరులోగా విద్యార్థులందరికీ ఉచిత దుస్తులు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

10/23/2016 - 20:59

వరంగల్, అక్టోబర్ 22: రైతులకు అవసరమైన విత్తనాల సరఫరా కోసం సీడ్ విలేజీలను ఏర్పాటుచేసేలా ఔత్సాహిక రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆమ్రపాలి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఒక హెక్టారులో ఉత్పత్తి చేసిన విత్తనాలతో 40హెక్టార్లలో సేద్యం చేసేందుకు సరిపోతాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాలలో ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి అవసరమైన విత్తనాల ఉత్పత్తికి వారిని ప్రోత్సహించాలని తెలిపారు.

10/23/2016 - 20:58

వడ్డేపల్లి, అక్టోబర్ 22:్భరతీయ సనాతన ధర్మానికి మూలభూతాలైన వేదాలలో ఎంతో విజ్ఞానం దాగి ఉందని, దానిని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వేదమహాసభలలో భాగంగా శనివారం నగరంలోని వెంకటేశ్వర గార్డెన్‌లోజరిగిన మూడవ రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు.

10/23/2016 - 20:58

విశాల్, తమన్నా కాంబినేషన్‌లో హరి వేంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత జి.హరి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 18న విడుదల చేయడానికి నిర్మాత జి.హరి సన్నాహాలు చేస్తున్నారు.

10/23/2016 - 20:56

నిజామాబాద్, అక్టోబర్ 22: ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సునాయసంగా అధికారాన్ని కైవసం చేసుకున్న తెరాస ప్రభుత్వ విధానాలపై ఇప్పుడిప్పుడే విపక్షాల ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. ప్రత్యేకించి నిజామాబాద్ జిల్లాలో నెలకొని ఉన్న ఇబ్బడిముబ్బడి సమస్యలపై ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన ముఖ్య నేతలు సైతం దృష్టిని కేంద్రీకరిస్తూ నిరసనలు చాటుతున్నాయి.

10/23/2016 - 20:56

జనతా గ్యారేజ్ తరువాత ఆ రేంజ్ హిట్ సినిమా కోసం గట్టి ప్రయత్నాలే చేసాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్‌తో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేశాడు. కానీ త్రివిక్రమ్ పవన్‌తో సినిమా చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టి.. అది వర్కవుట్ అయ్యేలా లేదు. ఇక వక్కంతం వంశీ సినిమా ఎలాగూ క్యాన్సిల్ అయింది. ఇటీవలే ‘పటాస్’ ఫేమ్..

10/23/2016 - 20:55

నిజామాబాద్, అక్టోబర్ 22: రైతాంగానికి తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై కేటాయిస్తున్న ఎరువులు, విత్తనాల పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా హెచ్చరించారు. ఏదైనా సొసైటీలో ఎరువులు, విత్తనాలు దుర్వినియోగమైనట్టు తమ దృష్టికి వస్తే, వచ్చే ఏడాదికి సదరు సొసైటీకి వీటిని కేటాయించబోమని స్పష్టం చేశారు.

10/23/2016 - 20:54

ఆర్.పి.పట్నాయక్‌సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. యూని క్రాఫ్ట్ పతాకంపై జగన్మోహన్ నిర్మిస్తున్నారు. అనితారెడ్డి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని వచ్చేనెల 4న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆర్.పి.

10/23/2016 - 20:52

అల్లు శిరీష్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. మోహన్‌లాల్‌తో కలిసి స్క్రీన్ చేసుకోబోతున్నాడు అల్లు శిరీష్. అది కూడా ఓ యూనివర్సల్ సబ్జెక్ట్ ద్వారా... ఓ మంచి పాత్రతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని శిరీష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోహన్‌లాల్ కథానాయకుడిగా ‘1971 బియాండ్ బోర్డర్స్’ అనే చిత్రం రూపొందించనున్నాడు.

Pages