S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 05:19

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబ ర్ 22: రాష్ట్రంలో పెరుగుతున్న జ్వరా లు, అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘దోమలపై దండయాత్ర - పరిసరాల్లో పరిశుభ్రత’ కార్యక్రమాన్ని నగరంలో విజయవంతం చేసేందుకు విస్తృత చర్యలు తీసుకోవాలని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ఈసందర్భంగా గురువారం తన ఛాంబర్‌లో వి ఎంసి ఇంజనీరింగ్, ప్రజారోగ్య శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు.

09/23/2016 - 05:19

జగ్గయ్యపేట రూరల్, సెప్టెంబర్ 22: కృష్ణా, నల్లగొండ, గుంటూరు జిల్లాల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, వరద ఉద్ధృతికి మండలంలోని ముక్త్యాల, రావిరాల, వేదాద్రిలో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది.

09/23/2016 - 05:17

కామారెడ్డి, సెప్టెంబర్ 22: జిల్లా రైతాంగానికి వరప్రదాయినిగా ఉన్న భారీనీటి పారుదల శాఖ పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయం గత రెండేళ్ల కాలంగా నీరు లేక బోసిపోయి ఉంది. నిన్న మొన్నటి వరకు డెడ్ స్టోరీజీలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి కొత్త నీరు ఇప్పుడిప్పుడే వచ్చిచేరుతోంది. సెప్టెంబర్ 22నుండి ప్రాజెక్ట్‌లోకి నీరు రావడం వల్ల ప్రాజెక్ట్ 12వరదగేట్ల వద్ద కొత్తనీరు కన్పిస్తుంది.

09/23/2016 - 05:16

నిజామాబాద్, సెప్టెంబర్ 22: నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని అన్ని విభాగాలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం గురువారం సందర్శించి పరిశీలించింది. జిల్లా మెడికల్ కళాశాలకు నాల్గవ సంవత్సరానికి సంబంధించిన అనుమతితో పాటు వచ్చే సంవత్సరం అదనపు మెడికల్ సీట్ల మంజూరీ కోసం స్థానికంగా నెలకొని ఉన్న వసతి, సౌకర్యాలను తెలుసుకునేందుకు ఎంసిఐ బృందం హాజరై అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది.

09/23/2016 - 05:16

బాన్సువాడ, సెప్టెంబర్ 22: బాన్సువాడలోని ప్రభుత్వ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను గురువారం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులానికి మంత్రి చేరుకున్న సమయంలో బాలికలు అల్పాహారంగా ఉప్మా భుజిస్తూ కనిపించారు. దీంతో మంత్రి పోచారం కూడా వారితో కలిసి విద్యార్థినుల కోసం వండిన ఉప్మాను ప్లేటులో పెట్టించుకున్నారు.

09/23/2016 - 05:15

నిజామాబాద్, సెప్టెంబర్ 22: బాన్సువాడలోని ప్రభుత్వ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులకు మెనూ ప్రకారం ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, వార్డెన్‌లు తగిన మూల్యం చెల్లించుకున్నారు. వీరిరువురిని సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ యోగితారాణా గురువారం సాయంత్రం ప్రకటించారు.

09/23/2016 - 05:15

నిజామాబాద్, సెప్టెంబర్ 22: స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కోసం బ్యాంకులు అందిస్తున్న తోడ్పాటు గురించి అధ్యయనం చేసేందుకు హాజరైన నాలుగు రాష్ట్రాల బ్యాంకు అధికారులతో కలెక్టర్ డాక్టర్ యోగితారాణా గురువారం స్థానిక ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన 42మంది ప్రతినిధులతో కూడిన బృందం గురువారం జిల్లాలో పర్యటించింది.

09/23/2016 - 05:14

మోర్తాడ్, సెప్టెంబర్ 22: ఏర్గట్లను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ జెఎసి ఆధ్వర్యంలో ఇటు మోర్తాడ్‌లోనూ, అటు ఏర్గట్లలోనూ చేపడుతున్న దీక్షలు గురువారం నాటికి 30వ రోజుకు చేరాయి. మోర్తాడ్ దీక్షా శిబిరంలో ఏర్గట్లతో పాటు గుమ్మిర్యాల్, బట్టాపూర్ తదితర గ్రామాలకు చెందిన జెఎసి ప్రతినిధులు దీక్ష చేపట్టగా, ఏర్గట్లలో యువజన సంఘం సభ్యులు దీక్షలో పాల్గొన్నారు.

09/23/2016 - 05:12

ముస్తాబాద్, సెప్టెంబర్ 22: ప్రాచీన శ్రీశివకేశవుల ఆలయాల అభివృద్ధికై గ్రామస్థులు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని సర్పంచ్ నల్ల నర్స య్య అన్నారు. ముస్తాబాద్ గ్రామచావ డివద్ద గురువారం జరిగిన గ్రామసభ లో ఆయన మాట్లాడారు.

09/23/2016 - 05:11

కరీంనగర్, సెప్టెంబర్ 22: జిల్లాలో ని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సం ఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ డాక్టర్‌లను ఆదేశించారు. గు రువారం కలెక్టరేట్ సమావేశ మందిర ంలో క్లస్టర్ లెవల్ అధికారులు, ఎస్‌పిహెచ్‌ఒలతో జిల్లాస్థాయి మార్పు స మావేశం నిర్వహించారు.

Pages